EducationSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/iocl-jobs20999a5c-492f-4f44-83d2-32212bbf97d7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/iocl-jobs20999a5c-492f-4f44-83d2-32212bbf97d7-415x250-IndiaHerald.jpgఉద్యోగం లేక బాధపడుతున్నారా.. ఆ చింత మానండి.. మీకు అదిరిపోయే శుభవార్త..ఐఓసీఎల్ లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..ఈ మేరకు అందులో ఖాళీలు ఉన్న పోస్టు ల వివరాలను తాజాగా ఆ సంస్థ వెల్లడించింది. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూస్తే.. మొత్తం 356 ఖాళీలున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గోవా, దాద్రా నగర్ హవేలీలో ఈ పోస్టులున్నాయి. ఇవి అప్రెంటీస్ పోiocl jobs;goa;gujarat - gandhinagar;madhya pradesh - bhopal;maharashtra - mumbai;huzur nagar;diploma;degree;february;maharashtra;application;marchనిరుద్యోగులకు శుభవార్త.. ఐఓసీఎల్ లో ఖాళీల వివరాలు ఇవే..నిరుద్యోగులకు శుభవార్త.. ఐఓసీఎల్ లో ఖాళీల వివరాలు ఇవే..iocl jobs;goa;gujarat - gandhinagar;madhya pradesh - bhopal;maharashtra - mumbai;huzur nagar;diploma;degree;february;maharashtra;application;marchMon, 08 Feb 2021 18:00:00 GMTమహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గోవా, దాద్రా నగర్ హవేలీలో ఈ పోస్టులున్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఏడాది కాలం అప్రెంటీస్ శిక్షణ ఉంటుంది.


ఇకపోతే ఈ పోస్టుల పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిస్తే ఒక వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మరిన్ని విషయాలను గురించి తెలుసుకోవడానికి ఏడాది కాలం అప్రెంటీస్ శిక్షణ ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను

https://iocl.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ట్రేడ్ అప్రెంటీస్ అభ్యర్థులు

https://apprenticeshipindia.org/ వెబ్‌సైట్‌లో, టెక్నీషియన్ అప్రెంటీస్ అభ్యర్థులు

https://portal.mhrdnats.gov.in/ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.

రాష్ట్రాలలో ఉన్న ఖాళీల వివరాలు.. మొత్తం ఖాళీలు..346

మహారాష్ట్ర- 187
గుజరాత్- 72
చత్తీస్‌గఢ్- 9
దాద్రా నగర్ అండ్ హవేలీ- 4
గోవా- 7
గుజరాత్- 24
మహారాష్ట్ర- 18
మధ్యప్రదేశ్- 25

దరఖాస్తు ప్రారంభం- 2021 ఫిబ్రవరి 5

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 7

రాతపరీక్ష- 2021 మార్చి 21

ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన- 2021 మార్చి 25


విద్యార్హతలు- ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్ లాంటి ట్రేడ్స్‌లో ఐటీఐ పాస్ ఉండాలి..


మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పాస్ ఉండాలి.


ట్రేడ్ అప్రెంటీస్ అకౌంటెంట్ పోస్టుకు ఫుల్ టమ్ డిగ్రీ పాస్ కావాలి. ట్రేడ్ అప్రెంటీస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు 12వ తరగతితోపాటు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌లో స్కిల్ సర్టిఫికెట్ ఉండాలి.


ట్రేడ్ అప్రెంటీస్ రీటైల్ సేల్స్ అసోసియేట్ పోస్టుకు 12వ తరగతితోపాటు రీటైల్ ట్రైనీ అసోసియేట్‌లో స్కిల్ సర్టిఫికెట్ ఉండాలి.

వయసు : 18 నుంచి 24

ఎంపిక విధానం : రాతపరీక్ష




బికినీ కోసం అనసూయ తిప్పలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..!!

పవర్ స్టార్ మూవీ ఛాన్స్ అందుకున్న జబర్దస్త్ రష్మి..!

బిగ్ బాస్ 5లో టిక్ టాక్ సెన్సేషన్ దుర్గారావు.. సూపరో సూపర్..!

జగడ్డ : వైసీపీ ఓటమికి వారే కంకణం కట్టారా...?

కాపు వేద‌న‌: బాబోరికి గుంటూరులో క‌మ్మ‌లు త‌ప్పా కాపులు క‌న‌ప‌డ‌రా ?

కాపు వేద‌న‌: వైసీపీలో ఈ కీల‌క మ‌హిళా నేత‌ను డ‌మ్మీని చేసేశారా ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు క‌నిపించ‌రా.. వీరి ఘోష వినిపించ‌దా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>