Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/karpuram181fd9a7-0093-4ea5-87d5-3df499b65a3d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/karpuram181fd9a7-0093-4ea5-87d5-3df499b65a3d-415x250-IndiaHerald.jpgకర్పూరాన్ని పూజా సమయములో హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తాము. అన్ని శుభకార్యాల్లోనూ కర్పూరాన్ని కచ్చితంగా వాడతాము.కర్పూరాన్ని నీటిలో ముంచి వెలిగిస్తే వెలగదు.కర్పూరం వెలిగించేటప్పుడు మంచి సువాసన వస్తుంది. కర్పూరమును పూజకు మాత్రమే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా ఉపయోగిస్తాము.తలనొప్పి, దగ్గు వంటి వాటికి కూడా ఉపయోగిస్తాము.కర్పూరాన్ని పరిమితికి మించి ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించాలి. ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం... karpuram;pooja hegde;tara;cancer;oilకర్పూరం లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు, మీకు తెలుసా...?కర్పూరం లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు, మీకు తెలుసా...?karpuram;pooja hegde;tara;cancer;oilMon, 08 Feb 2021 08:00:00 GMTపూజా సమయములో హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తాము. అన్ని శుభకార్యాల్లోనూ కర్పూరాన్ని కచ్చితంగా వాడతాము.కర్పూరాన్ని నీటిలో ముంచి వెలిగిస్తే వెలగదు.కర్పూరం వెలిగించేటప్పుడు మంచి సువాసన వస్తుంది. కర్పూరమును పూజకు మాత్రమే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా ఉపయోగిస్తాము.తలనొప్పి, దగ్గు వంటి వాటికి కూడా ఉపయోగిస్తాము.కర్పూరాన్ని  పరిమితికి మించి ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించాలి. ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం...               

 అనేక వ్యాధులను నయం చేయడానికి కర్పూరాన్ని ఉపయోగిస్తున్నారు. జ్వరము, కోరింత దగ్గు,ఆస్తమా, మానసిక వ్యాధులకు,క్యాన్సర్, మూత్రకోశ సమస్యలను నయం చేయడానికి కర్పూరాన్ని వాడుతారు.

మొటిమలు నివారించడానికి కర్పూరం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎలా వాడాలి అంటే ఒక స్పూన్ కర్పూరం నూనె,ఒక స్పూన్ కొబ్బరి నూనె లో మిక్స్ చేసి మొటిమలు ఉన్న చోట అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 ముక్కు దిబ్బడతో  బాధపడుతున్నప్పుడు కొద్దిగా కర్పూరం నూనె తీసుకొని, అందులోకి కొద్దిగా గోరువెచ్చని ఆవనూనె కలిపి ముక్కు దగ్గర, చాతి మీద అప్లై చేయాలి.ముక్కుదిబ్బడ నుండి ఉపశమనం కలుగుతుంది. అలా అని ఎక్కువ ఉపయోగించకూడదు. ఎక్కువ మోతాదులోనూ ఉపయోగించాలి.

 పేలా సమస్యల్లో బాధపడుతున్నప్పుడు కొబ్బరినూనెలో కొద్దిగా కర్పూరం నూనె వేసి తలకు అప్లై చేయండి. చేయడంవల్ల పేల సమస్య తగ్గుతుంది.

 తేలు కుట్టిన వాళ్లకి కొద్దిగా కర్పూరం తీసుకొని అర గ్రామం యాపిల్ రసం లో కలిపి అరగంటకొకసారి తాగించడం వల్ల తేలు విషం చెమట రూపంలోనూ, మూత్ర రూపంలో బయటకు వస్తుంది.

 దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ నీటిలో కర్పూరం బిళ్ళలు వేసి మంచం కింద పెట్టడం వల్ల దోమలు బయటికి పారిపోతాయి.అలాగే గుప్పెడు పాపులు, కొద్దిగా కర్పూరం వేసి నీళ్లలో మరిగించి ఆ నీటితో ఫ్లోర్ తుడిస్తే ఈగలు రాకుండా ఉంటాయి.


పెద్ద ప‌ద‌విపై క‌న్నేసిన బెజ‌వాడ వైసీపీ కీల‌క నేత‌... జ‌గ‌న్ ఓకే చెప్తాడా ?

మళ్లీ అంటుకుంటున్న ఉస్మానియా వర్శిటీ..ఇక కేసీఆర్‌కు ఇబ్బందులేనా..?

పంచాయతీ సిత్రాలు: సర్పంచ్ అభ్యర్థిగా 82ఏళ్ల వృద్ధురాలు..

హెరాల్డ్ సెటైర్ : తాను పెట్టిన మంట చివరకు వీర్రాజుకే అంటుకున్నదా ?

హెరాల్డ్ స్మ‌రామీ : అలుపెర‌గ‌ని క‌మ్యూనిస్టు యోధుడు మంచికంటి రాంకిష‌న్ రావు..

పంచాయతీ సిత్రాలు: మీకు తెలియకుండానే మీరు సర్పంచ్ అయితే ఎలా ఉంటుంది..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడి నిర్ణయానికి బ్రేకులు పడాలంటే ఇదొక్కటేనా మార్గం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>