TVP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/varsha117fb26d-6447-41b5-903c-54b0caaa4b76-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/varsha117fb26d-6447-41b5-903c-54b0caaa4b76-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ లో కొన్ని జంటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.. సుధీర్, రష్మీ.. అనసూయ, ఆది.. ఇలా జబర్దస్త్ లో కొన్ని జంటలు ప్రేక్షకులను మంచి వినోదాన్ని పంచుతున్నాయి.. ఫ్లర్టింగ్, లైన్ వేయడాలు ఇవి ప్రధానంగా సాగే వీరి మధ్య కామెడీ ఆహ్లాదకరంగా ఉండడం విశేషం.. ఇలా జబర్దస్త్ లో ఈమధ్య పుట్టుకొచ్చిన మరొక జంట వర్ష, ఇమ్యాన్యుయెల్.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు అందుకే స్కిట్ లలో కూడా అలాంటి పాత్రలే చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. వీరి మధ్య నిజంగానే ప్రేమ ఉన్నట్లు కొన్ని కొన్ని స్కిట్ ల ద్వారా బయట ప్రపంచానికి తెలిvarsha;karthik;anasuya bharadwaj;prema;rashmi gautham;sudigali sudheer;varsha;adinarayanareddy;jabardasth;marriage;youtube;you tube;love;comedy;wife;comedian;letter;nijam;rashami desai;anasuya 1ఇమ్యాన్యుయెల్ వర్ష రిలేషన్.. రెండోపెళ్ళాం అంటూ సంచలన వ్యాఖ్యలు..?ఇమ్యాన్యుయెల్ వర్ష రిలేషన్.. రెండోపెళ్ళాం అంటూ సంచలన వ్యాఖ్యలు..?varsha;karthik;anasuya bharadwaj;prema;rashmi gautham;sudigali sudheer;varsha;adinarayanareddy;jabardasth;marriage;youtube;you tube;love;comedy;wife;comedian;letter;nijam;rashami desai;anasuya 1Mon, 08 Feb 2021 10:54:28 GMTజబర్దస్త్ లో కొన్ని జంటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.. సుధీర్, రష్మీ.. అనసూయ, ఆది.. ఇలా జబర్దస్త్ లో కొన్ని జంటలు ప్రేక్షకులను మంచి వినోదాన్ని పంచుతున్నాయి.. ఫ్లర్టింగ్, లైన్ వేయడాలు ఇవి ప్రధానంగా సాగే వీరి మధ్య కామెడీ ఆహ్లాదకరంగా ఉండడం విశేషం.. ఇలా జబర్దస్త్ లో ఈమధ్య పుట్టుకొచ్చిన మరొక జంట వర్ష, ఇమ్యాన్యుయెల్.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు అందుకే స్కిట్ లలో కూడా అలాంటి పాత్రలే చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. వీరి మధ్య నిజంగానే ప్రేమ ఉన్నట్లు కొన్ని కొన్ని స్కిట్ ల ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది..

అయితే అది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.. అయితే వీరిని చూసిన తోటి జబర్దస్త్ నటీనటులు కూడా నిజంగానే ప్రేమించుకుంటున్నారు అన్నంత కెమిస్ట్రీ బయట కూడా ఉంటుందట.. ఈ నేపథ్యంలో వీరి రిలేషన్ ఎలా ఉంది అనేదానిపై, జబర్దస్ లో విశేషాలపై జబర్దస్త్ సాయి కొన్ని సంచలన నిజాలు వెల్లడించాడు. కెవ్వు కార్తీక్ టీమ్‌లో పని చేస్తున్న సమయంలో ఇమాన్యూయేల్.. వర్షను జంటగా చూపిస్తున్నారు. అదే సమయంలో వీళ్లిద్దరినీ హైలైట్ చేయడం కోసం లవ్ ట్రాకును కూడా క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్త పరచుకోవడంతో పాటు అప్పుడప్పుడూ హగ్గులిచ్చుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తున్నారు. దీంతో తరచూ వార్తల్లో ఉంటున్నారు.

జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేస్తూ సాయి లేఖగా పేరొందాడు కమెడియన్ సాయి. తాజాగా అతడు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా యాంకర్.. ‘నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అబ్బాయిని చేసుకుంటావా?' అని ప్రశ్నించింది. దీనికి ‘ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను' అని చెబుతూనే ఇమాన్యూయేల్ - వర్ష రిలేషన్‌పై సాయి షాకింగ్ కామెంట్స్ చేశాడు.నాకు ఇమాన్యూయేల్‌లే మొగుడు' అని చెప్పాడు. దీనికి యాంకర్ ‘అతడికి వర్ష ఉందిగా. మళ్లీ నువ్వెందుకు' అని ప్రశ్నించింది. ఆ వెంటనే స్పందించిన సాయి అలియాస్ సాయి లేఖ.. ‘వర్ష కాదు.. నేనే పెళ్లాన్ని. ఆమె ఇమాన్యూయేల్‌కు రెండో భార్య' అంటూ బాంబ్ పేల్చాడు. ఇక, చివర్లో ‘నేను చెప్పింది స్కిట్ల వరకు మాత్రమే' అని వివరించాడు.


కేసు విచారణ జరుగుతుండగా జడ్జికి లవ్ ప్రపోజ్.. ఆ జడ్జి ఏం చేసిందంటే..

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్‌... మ‌రో సినిమా లాక్ ?

ఎఫ్‌3 స్టోరీ లైన్‌ అదేనట !

అనుకూల తీర్పు వచ్చినా పెద్దిరెడ్డికి సంతోషం లేదు..

పెద్దిరెడ్డి టార్గెట్... తెర‌వెన‌క అస‌లు క‌థ ఇంత న‌డిచిందా ?

జగడ్డ : గెలిచిననోళ్ళందరూ మంచోళ్ళూ...?

గంటా జ‌గ‌న్ చెంత‌కేనా... ఇంత‌కు మించిన ఫ్రూప్ ఏం ఉంటుంది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>