PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-ysrcp48be1631-9ed0-43a7-8695-74727b1a2140-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-ysrcp48be1631-9ed0-43a7-8695-74727b1a2140-415x250-IndiaHerald.jpgగ‌త ఎన్నిక‌ల చివ‌ర్లో నే ఆయ‌న వైసీపీలో చేరి న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగినా.. పితాని టీడీపీ నుంచి పోటీ చేసి ప్ర‌స్తుత మంత్రి చెరుకువాడ రంగ‌నాథ రాజు చేతిలో ఓడిపోయారు. ఇక ఇప్పుడు పితాని టీడీపీలో సైలెంట్ గా ఉండిపోయారు. ఇటీవ‌ల పార్టీ ప‌ద‌వుల్లోనూ ఆయ‌న‌కు స‌ముచిత ప్రాధాన్యం ఇచ్చారు. అయితే వైసీపీ మాత్రం పితానిపై వ‌ల వేసిందా ? లేదా పితానే వైసీపీలో వెళ్లే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా ? అన్న‌ది తెలియ‌దు కాని.. ఆయ‌న వైసీపీలోకి జంప్ అన్న వార్త‌లే జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ఆయ‌న పార్టీలోtdp ysrcp;mp;telugu;mla;minister;cycle;letter;tdp;ycp;partyటీడీపీ కీల‌క నేత‌కు వైసీపీ బంప‌ర్ ఆఫ‌ర్ ?టీడీపీ కీల‌క నేత‌కు వైసీపీ బంప‌ర్ ఆఫ‌ర్ ?tdp ysrcp;mp;telugu;mla;minister;cycle;letter;tdp;ycp;partyMon, 08 Feb 2021 15:18:24 GMTతెలుగుదేశం పార్టీలో ఆయ‌న ఓ కీల‌క నేత‌.. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకుని ఓ రేంజ్ లో చ‌క్రం తిప్పారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందే ఆయ‌న పార్టీ మారి వైసీపీలోకి జంప్ చేసేస్తార‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు న‌ర‌సాపురం ఎంపీ సీటు ఇస్తార‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఇంత‌లో ఏమైందో గాని టీడీపీ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఆయ‌న ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచే పార్టీ మారిపోతున్నార‌ని... సైకిల్ దిగి ఫ్యాన్ చెంత‌కు చేరిపోతున్నార‌న్న ప్ర‌చ‌రమే ఎక్కువుగా న‌డుస్తోంది. ఆ నేత ఎవ‌రో కాదు టీడీపీకి చెందిన సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ‌.

2014 ఎన్నిక‌ల వేళ చివ‌ర్లో టీడీపీ సీటు ద‌క్కించుకున్న మూడో సారి ఎమ్మెల్యే అయిన పితాని.. ఆ త‌ర్వాత 2017లో జ‌రిగిన ప్ర‌క్షాళ‌న‌లో చంద్ర‌బాబు కేబినెట్లో మంత్రి అయ్యారు. ఆయ‌న టీడీపీ కేబినెట్లో మంత్రి గా ఉన్నా ఆయ‌న వైఎస్ ఫ్యామిలీ వీర విధేయుడే అన్న గుర్తింపు తెచ్చుకున్నారు. గ‌త ఎన్నిక‌ల చివ‌ర్లో నే ఆయ‌న వైసీపీలో చేరి న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగినా.. పితాని టీడీపీ నుంచి పోటీ చేసి ప్ర‌స్తుత మంత్రి చెరుకువాడ రంగ‌నాథ రాజు చేతిలో ఓడిపోయారు.

ఇక ఇప్పుడు పితాని టీడీపీలో సైలెంట్ గా ఉండిపోయారు. ఇటీవ‌ల పార్టీ ప‌ద‌వుల్లోనూ ఆయ‌న‌కు స‌ముచిత ప్రాధాన్యం ఇచ్చారు. అయితే వైసీపీ మాత్రం పితానిపై వ‌ల వేసిందా ?  లేదా పితానే వైసీపీలో వెళ్లే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా ? అన్న‌ది తెలియ‌దు కాని.. ఆయ‌న వైసీపీలోకి జంప్ అన్న వార్త‌లే జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ఆయ‌న పార్టీలోకి వస్తే పాల‌కొల్లులో నిమ్మ‌ల రామానాయుడు మీద రంగంలోకి దింపే ఛాన్సులు ఉన్నాయ‌ని ఓ టాక్ వినిపిస్తోంది.

ఇక ఆచంట పార్టీ మార‌తార‌న్న వార్త‌ల‌తో ఆచంట‌లో టీడీపీ వాళ్లు అలెర్ట్ అవ్వడంతో పాటు మ‌రో నేత‌ను చూసుకునే ప‌నిలో కూడా బిజీగా ఉన్నార‌ట‌. మ‌రి పితాని పార్టీ మారితే పాల‌కొల్లు, ఆచంట‌లో వైసీపీ, టీడీపీల్లో ఈక్వేష‌న్లు మార‌డం అయితే ప‌క్కా ? 


జగడ్డ : అనుకున్నదే అయింది, వారే టార్గెట్ అయ్యారుగా !

ఎట్టకేలకు గన్నవరాన్ని దక్కించుకున్న వంశీ...?

రాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?

సింగర్ సునీత పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగు రచయిత

జగడ్డ: నిమ్మగడ్డ ఫ్రస్టేషన్.. ఎందుకో తెలుసా..?

దిల్ రాజు చేస్తున్న పనులకు గుండె పట్టుకుంటున్న శత్రువులు

"ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" సినిమా లో నటించిన మనీషా, ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>