MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/we-know-when-and-where-should-release-our-moviec10e4bcc-883f-49a7-b554-9cccf54d25c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/we-know-when-and-where-should-release-our-moviec10e4bcc-883f-49a7-b554-9cccf54d25c3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాం చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న పెట్రియాటిక్ భారీ మల్టీ స్టారర్ మూవీ రౌద్రం రణం రుధిరం. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దానయ్య ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ, విజయేంద్రప్రసాద్ కథ ని అందిస్తున్నారు. రాం చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. rrr movie;view;ntr;kumaar;geetha;m m keeravani;rajamouli;dussehra;india;alluri sitarama raju;komaram bheem;tollywood;rrr movie;cinema;sangeetha;festival;media;youtube;you tube;dvv entertainment;producer;audience;director;october;vijayadashami;producer1;success;nandamuri taraka rama rao;research and analysis wing;k k senthil kumarఎపుడు ఏది రిలీజ్ చేయాలో మాకు తెలుసు ....??ఎపుడు ఏది రిలీజ్ చేయాలో మాకు తెలుసు ....??rrr movie;view;ntr;kumaar;geetha;m m keeravani;rajamouli;dussehra;india;alluri sitarama raju;komaram bheem;tollywood;rrr movie;cinema;sangeetha;festival;media;youtube;you tube;dvv entertainment;producer;audience;director;october;vijayadashami;producer1;success;nandamuri taraka rama rao;research and analysis wing;k k senthil kumarMon, 08 Feb 2021 23:24:51 GMTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాం చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న పెట్రియాటిక్ భారీ మల్టీ స్టారర్ మూవీ రౌద్రం రణం రుధిరం. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దానయ్య ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ, విజయేంద్రప్రసాద్ కథ ని అందిస్తున్నారు. రాం చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల రిలీజ్ అయిన ఇద్దరు హీరోల టీజర్స్ యూట్యూబ్ లో సూపర్ గా అధరగొట్టి భారీ వ్యూస్ అందుకున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ పై నందమూరి, మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. తెలుగు సహా పలు ఇతర భాషల్లో ఏకకాలంలో దసరా పండుగ కానుకగా అక్టోబర్ 13న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ యొక్క అధికారిక థియేట్రికల్ ట్రైలర్ స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15 న రిలీజ్ కానుందని, అలానే ఇందులోని ఫస్ట్ సాంగ్ ఉగాది రోజున విడుదల కానుందని కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.

అయితే ఈ విషయం ఆర్ఆర్ఆర్ టీమ్ వరకు చేరడంతో వారు కొంత అసహనానికి గురయ్యారని, అనవసరంగా వైరల్ అవుతున్న తప్పుడు వార్తలు నమ్మవద్దని, తమ సినిమాకి సంబంధించి ఎపుడు ఏది రిలీజ్ చేయాలో మాకు తెలుసు అని వారు బదులిచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి విషయాలపై అధికారిక వార్తలు బయటకు వచ్చేవరకు నమ్మవద్దని పలువురు విశ్లేషకులు కోరుతున్నారు. మరి రిలీజ్ తరువాత ఈ మూవీ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే....!!


సుకుమార్ కు బుచ్చిబాబు అసిస్టెంట్ మాత్రమే కాదు..ఏమవుతారంటే.!

టీచర్ల వెతలు : చాలని జీతాలు..గురువుల కష్టాలు !!

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో చాలా గుడులకి ప్రభుత్వం మరమ్మత్తులు చేయించాలి...

కాంగ్రెస్ కు రేవంత్ హ్యాండ్?

వైఎస్ షర్మిల పార్టీ ఖాయమే!

సమంత 'శాకుంతలం'.. మరో బాహుబలి అవుతుందా..!

లోక‌ల్ వార్‌లో ఆ వైసీపీ క‌మ్మ‌ ఎమ్మెల్యేకు ఇక్క‌ట్లే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>