MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/flimy-news2b5c50cd-cd9e-461d-9714-fc67405cc057-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/flimy-news2b5c50cd-cd9e-461d-9714-fc67405cc057-415x250-IndiaHerald.jpgనేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల "రాధే శ్యామ్ " షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రభాస్, అ వెంటనే "సలార్ " షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. "సలార్ " సినిమాకు కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో అంచనాలు తార స్థాయిలో నెలకొన్నాయి. "కే‌జి‌ఎఫ్" లో రాకింగ్ స్టార్ యష్ పై ఓ రేంజ్ లో హీరోయిజాన్ని పండించిన ప్రశాంత్ మరి ప్రభాస్ ను ఏ రేంజ్ లో చూపిస్తాడో అని ఒక్క ప్రభాస్ అభిమానులే కాక కామన్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.flimy news;auto;prabhas;prasanth;prashanth neel;shyam;tara;yash;hyderabad;cinema;media;twitter;audience;letter;kgf;prasanth neel;prashant kishorఅప్పుడే ఫస్ట్ సెడ్యూల్ కంప్లీట్ చేసిన " సలార్ " ..!అప్పుడే ఫస్ట్ సెడ్యూల్ కంప్లీట్ చేసిన " సలార్ " ..!flimy news;auto;prabhas;prasanth;prashanth neel;shyam;tara;yash;hyderabad;cinema;media;twitter;audience;letter;kgf;prasanth neel;prashant kishorMon, 08 Feb 2021 23:01:09 GMTనేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల "రాధే శ్యామ్ " షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రభాస్, అ వెంటనే "సలార్ " షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. "సలార్ " సినిమాకు కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో అంచనాలు తార స్థాయిలో నెలకొన్నాయి. "కే‌జి‌ఎఫ్" లో రాకింగ్ స్టార్ యష్ పై ఓ రేంజ్ లో హీరోయిజాన్ని పండించిన ప్రశాంత్ మరి ప్రభాస్ ను ఏ రేంజ్ లో చూపిస్తాడో అని ఒక్క ప్రభాస్ అభిమానులే కాక కామన్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


 ఇటీవల షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమా యొక్క  ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయిందని చిత్రబృందానికి సంబంధించిన వ్యక్తి సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలిపాడు. ఈ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తీసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా శ్రుతి హాసన్ కూడా ఫస్ట్ షెడ్యూల్ షూట్ లో పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ప్లేస్ లో వేసిన సెట్ లో ఈ సినిమా షూట్ స్టార్ట్ చేశారట. 


2021లో లోపే ఈ సినిమాని పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. కాకపోతే, ప్రశాంత్ నీల్ కూడా రాజమౌళిలా సంవత్సరాల తరబడి సినిమాలు చేస్తాడనే పేరు ఉంది కాబట్టి.. కచ్చితంగా ప్రభాస్సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది. ఎలాగూ ప్రభాస్ కూడా సలార్ పైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి.. రానున్న ఐదు నెలలు మొత్తం ప్రభాస్ సలార్ కోసమే కేటాయించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికి క్రేజీ కాంబినేషన్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనలు సృష్టిస్తుందో చూడాలి. 

" style="height: 821px;">






రేవంత్‌ రెడ్డి పాదయాత్ర వెనుక అసలు రహస్యం ఇదే..?

టీచర్ల వెతలు : చాలని జీతాలు..గురువుల కష్టాలు !!

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో చాలా గుడులకి ప్రభుత్వం మరమ్మత్తులు చేయించాలి...

కాంగ్రెస్ కు రేవంత్ హ్యాండ్?

వైఎస్ షర్మిల పార్టీ ఖాయమే!

సమంత 'శాకుంతలం'.. మరో బాహుబలి అవుతుందా..!

లోక‌ల్ వార్‌లో ఆ వైసీపీ క‌మ్మ‌ ఎమ్మెల్యేకు ఇక్క‌ట్లే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>