PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ayodyaaedc9e92-940c-4f16-b84e-42aa7d2326f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ayodyaaedc9e92-940c-4f16-b84e-42aa7d2326f2-415x250-IndiaHerald.jpgభారత దేశంలో ఐక్యతను వర్ణించేందుకు తరచూ ఉపయోగించే పదం భిన్నత్వంలో ఏకత్వం. దేశంలో భిన్న కులాలు, భిన్న మతాలు అనేక భాషలు , రక రకాల సంస్కృతులు కానీ అంతా కలిసి మెలిసి ఉంటారు. అన్ని పండుగలను కలిసి జరుపుకుంటారు. ఒకరి ఇంట్లో శుభకార్యాలకు మరొకరు వెళుతూ ఉంటారు. అన్నదమ్ముల్లా ఆపద సమయాల్లో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు. ఇది అనేక సందర్భాల్లో రుజువయ్యింది. అందువల్లే భారత్ ఇతర దేశాలకు కూడా ఎప్పుడూ ayodya;koti;modi;india;narendra modi;prime minister;chief minister;minister;sanskrit;ayodhyaభారత్ అంటే ఇదే..రామ మందిరానికి క్రైస్తవుల విరాళం..!భారత్ అంటే ఇదే..రామ మందిరానికి క్రైస్తవుల విరాళం..!ayodya;koti;modi;india;narendra modi;prime minister;chief minister;minister;sanskrit;ayodhyaMon, 08 Feb 2021 14:53:57 GMTభారత్ ఇతర దేశాలకు కూడా ఎప్పుడూ ఆదర్శంగా నిలుస్తుంది. ఇక ఇప్పుడు మరోసారి ఇది ప్రూవ్ అయ్యింది. దేశంలో  ఎంతో ప్రతిష్టాత్మకంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపడుతున్న సంగతి తెలిసిందే. రామ మందిర భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యారు.  అయితే మందిర నిర్మాణం లో దేశ ప్రజలందరినీ భాగస్వామ్యం చేసేందుకు రామ జన్మభూమి ట్రస్ట్ దేశం నలు మూలల నుండి విరాళాలు సేకరిస్తుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు సెలెబ్రెటీలు మందిర నిర్మాణం కోసం విరాళాలు అందజేశారు. కాగా తాజాగా కర్ణాటకలో క్రైస్తవులు అయోధ్య మందిర నిర్మాణం కోసం పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. క్రైస్తవ వర్గానికి చెందిన పలువురు వ్యాపారులు, విద్యా నిపుణులు ముఖ్యమంత్రి అశ్వత్థ నారాయణ ఏర్పాటు సమాశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మందిర నిర్మాణానికి తమ వంతు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అశ్వత్థమ మత్కడుతూ..ప్రధాన మంత్రి  నరేంద్రమోడీ చెప్పినట్టుగా అందరితో కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఇక ఇప్పటివరకు రూ. కోటి వరకు విరాళాలు అందజేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికే మందిర నిర్మాణం కోసం ఇప్పటికే పలువురు ముస్లిం లు కూడా తమ వంతు విరాళాలు అందజేసి మందిర నిర్మాణంలో భాగం అయ్యారు. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లో క్రైస్తవులు కూడా చేరారు. 


అమ్మ: గర్భిణీలు బేరిపండ్లు తినడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా..!?

జగడ్డ : అనుకున్నదే అయింది, వారే టార్గెట్ అయ్యారుగా !

ఎట్టకేలకు గన్నవరాన్ని దక్కించుకున్న వంశీ...?

రాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?

సింగర్ సునీత పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగు రచయిత

జగడ్డ: నిమ్మగడ్డ ఫ్రస్టేషన్.. ఎందుకో తెలుసా..?

దిల్ రాజు చేస్తున్న పనులకు గుండె పట్టుకుంటున్న శత్రువులు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>