Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thaman-latest-instagram-post-goes-viral-in-social-media928514f3-62f7-41f0-84ce-83fac901bf30-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thaman-latest-instagram-post-goes-viral-in-social-media928514f3-62f7-41f0-84ce-83fac901bf30-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో బాగా లీకులవుతున్నాయి. సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను ఆ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించకమునుపే లీకుల మూలంగా అన్ని విషయాలు బయటకొస్తున్నాయి. ఒక్కోసారి ఏకంగా ఫుల్ సినిమానే లీకులయ్యిన సందర్భాలున్నాయి. లీకులు కాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. లీకులు బెడద మాత్రం ఆడగంలేదు. పాపం.. ఓ రేంజ్ లో లీకులు అవుతున్నా.. దర్శక నిర్మాతలు మాత్రం ఏం చెయ్యలేకపోతున్నారు పాపం. ఇక ఈ సంగతి పక్కన్న పెడితే.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాంచి హిట్ తో దూసుకుపోతున్నాడు మ్యూజిక్ డైss thaman;pawan;mahesh;geetha;kalyan;pawan kalyan;thaman s;tollywood;cinema;sangeetha;rajani kanth;ala venkatapuram lo;director;ala vaikunthapurramloo;dubai;leader;ala vaikuntapuramloఏంటయ్యా థమనూ.. ఈ లీకులేంటసలు?ఏంటయ్యా థమనూ.. ఈ లీకులేంటసలు?ss thaman;pawan;mahesh;geetha;kalyan;pawan kalyan;thaman s;tollywood;cinema;sangeetha;rajani kanth;ala venkatapuram lo;director;ala vaikunthapurramloo;dubai;leader;ala vaikuntapuramloMon, 08 Feb 2021 16:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో బాగా లీకులవుతున్నాయి. సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను ఆ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించకమునుపే లీకుల మూలంగా అన్ని విషయాలు బయటకొస్తున్నాయి. ఒక్కోసారి ఏకంగా ఫుల్ సినిమానే లీకులయ్యిన సందర్భాలున్నాయి. లీకులు కాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. లీకులు బెడద మాత్రం ఆడగంలేదు. పాపం.. ఓ రేంజ్ లో లీకులు అవుతున్నా.. దర్శక నిర్మాతలు మాత్రం ఏం చెయ్యలేకపోతున్నారు పాపం. ఇక ఈ సంగతి పక్కన్న పెడితే.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాంచి హిట్ తో దూసుకుపోతున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థమన్. ప్రస్తుతం ఈ మ్యూజిక్ డైరెక్టర్ దే తెలుగు ఇండస్ట్రీలో హవా సాగుతోంది. ఏ సినిమాకైనా ముందుగా థమన్ కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు డైరెక్టర్లు. ఇక థమన్ కూడా గతేడాది  ‘అల వైకుంఠపురములో’ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ ను అందించి తన సత్తాను చాటుకున్నాడు.
సినిమా స్క్రిప్టు పరంగా ఎలా ఉందన్న విషయం పక్కన పెడితే.. పాటలు మాత్రం ఓ రేంజ్ లో హిట్ ను అందుకున్నాయి. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి.. ఇందులోని ప్రతి పాట దేనికదే ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా ఈ పాటల్లో బుట్టబొమ్మ సాంగ్ అయితే రికార్డులే క్రియేట్ చేసింది. ఈ సినిమాకు పాటలే హైలెట్ గా నిలిచాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో థమన్ సంగీత దర్శకుడిగా మాంచి హిట్ ను అందుకున్నాడు. ఇక ఆ అద్బుతమైన ఆనందాన్ని దాచుకోలేక అప్పుడప్పుడు తబ్బిబ్బవుతుంటారు థమన్. ఇక ఇంతమంచి సంగీతాన్ని ఇవ్వడంతో థమన్ ఈ ఏడాదిలో ఫుల్ బిజీగా మారిపోయాడు. సూపర్ స్టార్ మహేశ్ ‘సర్కారు వారి పాట’ సినిమాకు పాటలు సమకూరుస్తూనే.. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇంత పెద్ద స్టార్ లతో అవకాశం పొందిన థమన్ ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి.

అందుకే ఈ సినిమాలకు సంబంధించిన కొన్ని ఫోటోస్ ను లీక్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు థమన్. అయితే ఇంతకు ముందు కూడా దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటున్న మహేశ్ సర్కారు వారి పాట ప్రీ లుక్ ను కూడా థమనే లీక్ చేశాడు తన ఇన్ స్టాగ్రామ్ వేధికగా. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ న్యూ లుక్ ను కూడా బయజపెట్టేసాడు థమన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త లుక్ ను రిలీజ్ చెయ్యడమే కాకుండా దానికి ఇంట్రెస్టింగ్ మాటలు కూడా జోడించాడు. వావ్ .. ఇన్నాళ్లలో మన లీడర్ ది బెస్ట్ వన్ పవన్ కళ్యాణ్ గారు అని రాసారు. అలాగే వకీల్ సాబ్ లుక్ అంటూ ఫైవ్ స్టార్ రేంటింగులు కూడా ఇచ్చాడు థమన్. అలాగే వకీల్ సాబ్ ఏప్రిల్ 19 న విడుదల అవుతుందని అందరికీ గుర్తు చేశాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్.         


ఉప్పెన రీషూట్ మీద దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

కాపు వేద‌న‌: వైసీపీలో ఈ కీల‌క మ‌హిళా నేత‌ను డ‌మ్మీని చేసేశారా ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు క‌నిపించ‌రా.. వీరి ఘోష వినిపించ‌దా ?

టీడీపీ కీల‌క నేత‌కు వైసీపీ బంప‌ర్ ఆఫ‌ర్ ?

జగడ్డ : అనుకున్నదే అయింది, వారే టార్గెట్ అయ్యారుగా !

ఎట్టకేలకు గన్నవరాన్ని దక్కించుకున్న వంశీ...?

రాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>