ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ettakelaku-schools-open-ayyayi-teachers-khusheena27c00ca9-878a-46d6-9f93-4c16cfc05846-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ettakelaku-schools-open-ayyayi-teachers-khusheena27c00ca9-878a-46d6-9f93-4c16cfc05846-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. ఒక వ్యక్తికి విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయునికి ఈనాడు సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి ఉందంటే అర్ధం చేసుకోండి. చాలీ చాలని జీతాలతో ఇల్లు గడవ లేని పరిస్థితి ఉపాధ్యాయునిది.సమాజానికి ఒక ఇంజనీర్ కావాలన్న, డాక్టర్ కావాలన్న, పోలీస్ కావాలన్న ఖచ్చితంగా వారి వెనకాల ఉపాధ్యాయుడు వుండాల్సిందే.గుర్తించకపోయినా పర్లేదు కాని వాళ్ళు పడ్డ కష్టానికి ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది నేటి సమాజంలో. ఎంతోమంది చదువుకొని ఎన్నో కోట్లు సంపాదిస్తున్నారు. కాని ఆ చదువు నేర్పిన ఉపాధ్యteacherla-vethalu;jeevitha rajaseskhar;india;hosta;government;engineer;doctor;traffic police;fatherటీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకి సెపెరేట్ గా గవర్నమెంట్ జీవిత భీమా పథకం ప్రవేశ పెట్టాలి ...టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకి సెపెరేట్ గా గవర్నమెంట్ జీవిత భీమా పథకం ప్రవేశ పెట్టాలి ...teacherla-vethalu;jeevitha rajaseskhar;india;hosta;government;engineer;doctor;traffic police;fatherMon, 08 Feb 2021 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.
ఒక వ్యక్తికి విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయునికి ఈనాడు సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి ఉందంటే అర్ధం చేసుకోండి. చాలీ చాలని జీతాలతో ఇల్లు గడవ లేని పరిస్థితి ఉపాధ్యాయునిది.సమాజానికి ఒక ఇంజనీర్ కావాలన్న, డాక్టర్ కావాలన్న, పోలీస్ కావాలన్న ఖచ్చితంగా వారి వెనకాల ఉపాధ్యాయుడు వుండాల్సిందే.గుర్తించకపోయినా పర్లేదు కాని వాళ్ళు పడ్డ కష్టానికి ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది నేటి సమాజంలో. ఎంతోమంది చదువుకొని ఎన్నో కోట్లు సంపాదిస్తున్నారు.

కాని ఆ చదువు నేర్పిన ఉపాధ్యాయుడు మాత్రం పేదవాడిగానే మిగిలిపోతున్నాడు.ఉపాధ్యాయుడు లేకపోతే గొప్ప గొప్పోళ్ళు ఉండరు.వారి అక్కర్లు, అవసరాలు తీర్చాలి. అంతెందుకు మనం ఇప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతున్నామంటే దాని వెనకాల ఉపాధ్యాయుని హస్తం వుంది. మాతృదేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు పెద్దలు. అమ్మ నాన్న తరువాత ఒక మనిషి జీవితంలో ముందడుగు వేసేటందుకు సహాయపడే వ్యక్తి ఉపాధ్యాయుడు.

ఒక మనిషికి విద్యా బుద్ధులు నేర్పి ఆ మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే వ్యక్తే ఉపాధ్యాయుడు. ఎందుకంటే సమాజంలో ఒక మనిషి ఉన్నత శిఖరాలు అందుకోవాలంటే ఖచ్చితంగా చదువు ఉండాలి. అలాంటి చదువు మనకు ఉపాధ్యాయుని ద్వారానే లభిస్తుంది. కాని అలాంటి ఉపాధ్యాయులను ఈనాడు ఎవరూ గుర్తించట్లేదు.చాలీ చాలని జీతాలతో  ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని గుర్తించకపోయినా  పర్లేదు కాని వారి కష్టాన్ని గుర్తించి వారికి తగిన ప్రతి ఫలం అందేలా ప్రభుత్వం చూడాలి.

వారికి జీతాలు పెంచాలి.ఇక ప్రతి టీచర్ కి ప్రభుత్వం జీవిత భీమా పథకం ప్రవేశ పెట్టాలి. మాములుగా అందరి లాగా కాకుండా టీచర్లకి మాత్రమే ప్రత్యేకంగా భీమా పథకం గవర్నమెంట్ ప్రవేశపెట్టాలి.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


రేవంత్‌ రెడ్డి పాదయాత్ర వెనుక అసలు రహస్యం ఇదే..?

టీచర్ల వెతలు : చాలని జీతాలు..గురువుల కష్టాలు !!

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో చాలా గుడులకి ప్రభుత్వం మరమ్మత్తులు చేయించాలి...

కాంగ్రెస్ కు రేవంత్ హ్యాండ్?

వైఎస్ షర్మిల పార్టీ ఖాయమే!

సమంత 'శాకుంతలం'.. మరో బాహుబలి అవుతుందా..!

లోక‌ల్ వార్‌లో ఆ వైసీపీ క‌మ్మ‌ ఎమ్మెల్యేకు ఇక్క‌ట్లే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>