PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgభారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఉప్పల్ లో బీసీ భవన్ కోసం కేటాయించిన బగాయత్ భూములను పరిశీలించిన బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. బీసీలను సీఎం కేసీఆర్ బానిసలుగా చూస్తున్నారని ఆరోపణలు చేసారు. బగాయత్ భూముల్లో గడ్డి మెలిచింది తప్ప .. నిర్మాణాలు ప్రారంభం కాలేదు అని ఆయన అన్నారు. బీసీ భవన్ల పేరుతో సీఎం కేసీఆర్ బీసీలను మోసం చేస్తున్నారు అని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం బీసీ భవన్ల నిర్మాణాలు చేపట్టాలి అని ఆయన bandi sanjay;kcr;amala akkineni;nagarjuna akkineni;pragathi;prema;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;district;backward classes;chief minister;love;uppal;party;titanicకేసీఆర్ కు గురు దక్షిణ ఇస్తా... బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలుకేసీఆర్ కు గురు దక్షిణ ఇస్తా... బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలుbandi sanjay;kcr;amala akkineni;nagarjuna akkineni;pragathi;prema;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;district;backward classes;chief minister;love;uppal;party;titanicMon, 08 Feb 2021 17:25:46 GMTభారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఉప్పల్ లో బీసీ భవన్ కోసం కేటాయించిన బగాయత్ భూములను పరిశీలించిన బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. బీసీలను సీఎం కేసీఆర్ బానిసలుగా చూస్తున్నారని ఆరోపణలు చేసారు. బగాయత్ భూముల్లో గడ్డి మెలిచింది తప్ప .. నిర్మాణాలు ప్రారంభం కాలేదు అని ఆయన అన్నారు. బీసీ భవన్ల పేరుతో సీఎం కేసీఆర్  బీసీలను మోసం చేస్తున్నారు అని మండిపడ్డారు.

తక్షణమే ప్రభుత్వం బీసీ భవన్ల నిర్మాణాలు చేపట్టాలి అని ఆయన డిమాండ్ చేసారు. ప్రగతి భవన్ను 9నెలల్లో కట్టిన కేసీఆర్ కు.. బీసీ భవన్కు నిధులు లేవా? అని నిలదీశారు. టీఆర్ఎస్ పార్టీ టైటానిక్ మాదిరి మునిగిపోయే నావా అని అన్నారు. సాగర్ ఎన్నికల నేపథ్యంలో యాదవులపై సవతి ప్రేమ అని ఆయన మండిపడ్డారు. పీఆర్సీ ఇవ్వకుండా ఉపాధ్యాయ ఉద్యోగులను కేసీఆర్ మోసం చేస్తున్నారు అని ఆయన ఆరోపణలు చేసారు. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలి అని డిమాండ్ చేసారు.

తెలంగాణ వచ్చాక ఒక్కరకి కూడా కొత్త రేషన్ కార్డ్ ఇవ్వలేదు  అని అన్నారు. కుల సంఘాల నాయకులు టీఆర్ఎస్ పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించిన బండి సంజయ్... గిరిజనుల యాత్రను అడ్డుకోవటానికే ముఖ్యమంత్రి నాగార్జున సాగర్ లో సభ ఏర్పాటు చేశారు అని అన్నారు. సాగర్ లో గిరిజనులు టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పబోతున్నారు అని ఆయన ఆరోపించారు. సూర్యపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడి అరెస్టును ఖండిస్తున్నాను అని ఆయన అన్నారు. కేసీఆర్ కు తప్పకుండా గురుదక్షిణ అప్పజెప్తాను అన్నారు. గుర్రంగూడ భూములు గిరిజనులవేనని‌ హైకోర్టు తీర్పునిచ్చింది అని ఆయన పేర్కొన్నారు. సాగర్ లో దుబ్బాక ఫలితాలే పునరావృతం అవుతాయి అని ఆయన అన్నారు.


పవర్ స్టార్ మూవీ ఛాన్స్ అందుకున్న జబర్దస్త్ రష్మి..!

బిగ్ బాస్ 5లో టిక్ టాక్ సెన్సేషన్ దుర్గారావు.. సూపరో సూపర్..!

జగడ్డ : వైసీపీ ఓటమికి వారే కంకణం కట్టారా...?

కాపు వేద‌న‌: బాబోరికి గుంటూరులో క‌మ్మ‌లు త‌ప్పా కాపులు క‌న‌ప‌డ‌రా ?

కాపు వేద‌న‌: వైసీపీలో ఈ కీల‌క మ‌హిళా నేత‌ను డ‌మ్మీని చేసేశారా ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు క‌నిపించ‌రా.. వీరి ఘోష వినిపించ‌దా ?

టీడీపీ కీల‌క నేత‌కు వైసీపీ బంప‌ర్ ఆఫ‌ర్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>