Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/charan-film-career-2021-very-special-due-to-mega-power-star-two-film-acharya-rrr-release9eb973e4-8bf8-4d95-8fa2-37ea53d6ab2d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/charan-film-career-2021-very-special-due-to-mega-power-star-two-film-acharya-rrr-release9eb973e4-8bf8-4d95-8fa2-37ea53d6ab2d-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చిరుత’ సినిమాతో తెలుగు తెరకు తెరంగేట్రం చేశాడు చెర్రీ. తొలి సినిమాతోనే రామ్ చరణ్ ప్రేక్షకుల నుంచి మాంచి పేరును సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ‘మగధీర’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. కాగా ఈ హీరో 2007 లో లో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ ఇంతవరకు తాను నటించిన రెండు సినిమాలను ఒకే సంవత్సరంలో రిలీజ్ చేసిన దాఖలాలు మాత్రం ఇప్పటివరకు లేవు. ram charan;chiranjeevi;ram charan teja;pawan kalyan;ram pothineni;rrr movie;2019;cinema;2020;blockbuster hit;director;october;saira narasimhareddy;hero;khaidi.;vinaya vidheya rama;father;magadheera;khaidi new;chiruthaచరణ్ రేర్ ఫీట్.. అభిమానులకు పండగే..చరణ్ రేర్ ఫీట్.. అభిమానులకు పండగే..ram charan;chiranjeevi;ram charan teja;pawan kalyan;ram pothineni;rrr movie;2019;cinema;2020;blockbuster hit;director;october;saira narasimhareddy;hero;khaidi.;vinaya vidheya rama;father;magadheera;khaidi new;chiruthaMon, 08 Feb 2021 10:41:56 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చిరుత’ సినిమాతో తెలుగు తెరకు తెరంగేట్రం చేశాడు చెర్రీ. తొలి సినిమాతోనే రామ్ చరణ్ ప్రేక్షకుల నుంచి మాంచి పేరును సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ‘మగధీర’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. కాగా ఈ హీరో 2007 లో లో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ ఇంతవరకు తాను నటించిన రెండు సినిమాలను ఒకే సంవత్సరంలో రిలీజ్ చేసిన దాఖలాలు మాత్రం ఇప్పటివరకు లేవు.
ఇదిలా ఉంటే రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత..  2008, 2011, 2017, 2020  సంవత్సరాల్లో తన సినిమాలు రిలీజ్ కాలేదు. కానీ తండ్రి మెగాస్టార్ హీరోగా నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో ఓ పాటలో అతిథి పాత్రగా కనిపించాడు చెర్రీ. కాగా ఈ మెగా యంగ్ హీరో 2019 ఏడాదిలో మాత్రం ‘వినయ విధేయ రామ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇకపోతే అదే సంవత్సరంలో తండ్రి నటించిన‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. అయితే చిరు ఇప్పటి వరకు నటించిన సినిమాలు ఒక్క ఏడాదిలో రెండు రిలీజ్ అయిన దాఖలాలే లేవు.

కానీ ఈ ఏడాది మాత్రం రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఒకటి దర్శక ధీరుడి ‘ఆర్ఆర్ఆర్’, రెండోది తండ్రి నటిస్తున్న‘ఆచార్య’ సినిమాలు రెండు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి. ఇక ఆచార్య సినిమా మే 9 న రిలీజ్ కానుంది. అలాగే  మల్టీస్టారర్ గా వస్తున్నా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కూడా ఈ ఏడాది అక్టోబర్ 13న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇక ఒకే క్యాలెండర్ ఇయర్ లో ఈ చిరుత నటించిన రెండు సినిమాలు ఇలా విడుదల కావడం ఇదే మొదటి సారి. కాగా 2021 లో చెర్రీ రెండు బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడం పక్కాగా జరుగుతుందని మెగా అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు.  




కేసు విచారణ జరుగుతుండగా జడ్జికి లవ్ ప్రపోజ్.. ఆ జడ్జి ఏం చేసిందంటే..

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్‌... మ‌రో సినిమా లాక్ ?

ఎఫ్‌3 స్టోరీ లైన్‌ అదేనట !

అనుకూల తీర్పు వచ్చినా పెద్దిరెడ్డికి సంతోషం లేదు..

పెద్దిరెడ్డి టార్గెట్... తెర‌వెన‌క అస‌లు క‌థ ఇంత న‌డిచిందా ?

జగడ్డ : గెలిచిననోళ్ళందరూ మంచోళ్ళూ...?

గంటా జ‌గ‌న్ చెంత‌కేనా... ఇంత‌కు మించిన ఫ్రూప్ ఏం ఉంటుంది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>