PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-stays-in-hyderabad-for-another-yeara93d14f3-7176-4e9f-a8f4-bc9892d2f95e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-stays-in-hyderabad-for-another-yeara93d14f3-7176-4e9f-a8f4-bc9892d2f95e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో కొన్ని కొన్ని విషయాల్లో అధికార తెలుగుదేశం పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా సరే ఆయన మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది నేతలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉన్నా సరే అసలే మాత్రం కూడా ఆయన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం అవుతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా యనమల రామకృష్ణchandrababu;cbn;ramakrishna;telugu desam party;godavari river;jagan;andhra pradesh;telugu;chief minister;yuva;ycp;partyహెరాల్డ్ సెటైర్: ఇదేంటి బాబూ... ఆ ఇద్దరేనా...?హెరాల్డ్ సెటైర్: ఇదేంటి బాబూ... ఆ ఇద్దరేనా...?chandrababu;cbn;ramakrishna;telugu desam party;godavari river;jagan;andhra pradesh;telugu;chief minister;yuva;ycp;partyMon, 08 Feb 2021 14:16:19 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో కొన్ని కొన్ని విషయాల్లో అధికార తెలుగుదేశం పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా సరే ఆయన మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది నేతలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉన్నా సరే అసలే మాత్రం కూడా ఆయన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం అవుతుంది.

ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా యనమల రామకృష్ణుడు లేకపోతే చినరాజప్ప మినహా మిగిలిన నేతలు ఎవరికి కూడా ఆయన సహకారం అందించడం లేదు. ముందు నుంచి ఉన్నారు అనే కారణంతో వారికి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తమవుతోంది. యువ నేతలను కూడా చంద్రబాబు నాయుడు ఇదేవిధంగా పట్టించుకోవడం లేదు. కొంతమంది నేతలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారని చెప్పినా సరే చంద్రబాబునాయుడు పట్టించుకోకపోవడంతో పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతోంది.

క్షేత్రస్థాయిలో మంచి ఆదరణ ఉన్న సరే చంద్రబాబు నాయుడు మాత్రం సహకారం అందించడం లేదు. ఇక కార్యకర్తలు కూడా కొంతమంది పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం మీద దృష్టి పెట్టడం లేదు. ముందునుంచి ఉన్న కార్యకర్తలు మినహా కొత్తగా పార్టీ జెండాలు మోసే వాళ్ళు కూడా తక్కువగా ఉన్నారనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ముందునుంచి ఉన్న కార్యకర్తలు కూడా వర్గ విభేదాలను దృష్టిలో పెట్టుకుని సహకరించడం లేదు. దీని వలన యువ నేతలు కూడా ఇప్పుడు పార్టీ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అర్ధమవుతుంది. ముఖ్యమంత్రి జగన్ మాత్రం వైసీపీ నేతలకు అన్ని సహాయాలు అందిస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఇలా ఉన్నారు. భవిష్యత్తులో అయినా సరే చంద్రబాబు నాయుడు దీని మీద దృష్టి పెడతారో లేదో చూడాలి.



ఎట్టకేలకు గన్నవరాన్ని దక్కించుకున్న వంశీ...?

రాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?

సింగర్ సునీత పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగు రచయిత

జగడ్డ: నిమ్మగడ్డ ఫ్రస్టేషన్.. ఎందుకో తెలుసా..?

దిల్ రాజు చేస్తున్న పనులకు గుండె పట్టుకుంటున్న శత్రువులు

"ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" సినిమా లో నటించిన మనీషా, ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్‌... మ‌రో సినిమా లాక్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>