SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsdc65ce28-4a8f-4d38-9398-8273b344e3e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsdc65ce28-4a8f-4d38-9398-8273b344e3e7-415x250-IndiaHerald.jpg శ్రీశాంత్ తాజాగా మళ్ళీ తన కోపాన్ని బయటపెట్టాడు. అతనికి ఆగ్రహం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో దాదాపు అందరికీ తెలుసు. ఇక ఆయన భారత క్రికెట్ లెజెండ్‌ సచిన్‌ను ఎంతలా అభిమానస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి సచిన్ టెండూల్కర్‌ ప్లెక్సీపై కేరళ కాంగ్రెస్ నేతలు నల్లటి రంగు పోశారు. దీంతో ఆ ఘటనపై శ్రీశాంత్ తీవ్రంగా స్పందించాడు. సచిన్ ప్లెక్సీపై నల్ల రంగు పోసిన కాంగ్రెస్ నేతలను గూండాలు అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు.sports news;sachin;ali;tara;kerala;cricket;congress;twitter;letter;syed mushtaq ali;sreesanthవారిపై మళ్ళీ తన కోపాన్ని చూపించిన శ్రీశాంత్ !!వారిపై మళ్ళీ తన కోపాన్ని చూపించిన శ్రీశాంత్ !!sports news;sachin;ali;tara;kerala;cricket;congress;twitter;letter;syed mushtaq ali;sreesanthMon, 08 Feb 2021 08:00:00 GMT భారత క్రికెట్ ఆటగాళ్లలో మోస్ట్ అగ్రెసివ్ ప్లేయర్ ఎవరు అంటే ఎవరైనా టక్కున శ్రీశాంత్ పేరే చెబుతారు. అంతలా తన కోపాన్ని ప్రవర్తిస్తూ ఉంటాడు ఈ ఫీస్ బౌలర్. గ్రౌండ్ లో అగ్రెసివ్ గా బౌలింగ్ వేస్తూ ప్రత్యర్ధులను బంతి తోనే కాక తన వ్యవహార శైలితో కూడా భయపెడుతూ ఉంటాడు. అయితే 2013 ఐ‌పి‌ఎల్ లో ఫిక్సింగ్ కుంభకోణంలో ఇతని పాత్ర ఉన్నందున ఏడేళ్లపాటు ఏవిధమైన క్రికెట్ టోర్నీలు అడకుండా నిషేధం ఎదుర్కొన్నాడు. అయితే తాజాగా అతని ఏడేళ్ళ నిషేధం పూర్తి కావడంతో మళ్ళీ క్రికెట్ పై దృష్టి పెట్టాడు. ఇటీవల ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడిన శ్రీశాంత్ ఐ‌పి‌ఎల్ ఆడేందుకు కూడా సిద్దమయ్యాడు. 

ఇదిలాఉండగా శ్రీశాంత్ తాజాగా మళ్ళీ తన కోపాన్ని బయటపెట్టాడు. అతనికి ఆగ్రహం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో దాదాపు అందరికీ తెలుసు. ఇక ఆయన భారత క్రికెట్ లెజెండ్‌ సచిన్‌ను ఎంతలా అభిమానస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి సచిన్ టెండూల్కర్‌ ప్లెక్సీపై కేరళ కాంగ్రెస్ నేతలు నల్లటి రంగు పోశారు. దీంతో ఆ ఘటనపై శ్రీశాంత్ తీవ్రంగా స్పందించాడు. సచిన్ ప్లెక్సీపై నల్ల రంగు పోసిన కాంగ్రెస్ నేతలను గూండాలు అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. 

ట్విటర్ లో ఈ విధంగా స్పందిస్తూ  "కాంగ్రెస్ గూండాల చర్యలతో తీవ్రంగా బాధపడ్డాను. 130 కోట్ల భారతీయుల మనోభావాలను దెబ్బతీశారు. ఎవరెన్ని చేసినా.. సచిన్ ఎప్పటికీ భారత దేశానికి గర్వకారణమే’ అంటూ శ్రీశాంత్ ట్వీట్ చేశాడు. అయితే ఇటీవల రైతుల ఆందోళనపై అమెరికన్ పాప్ సింగర్ రిహన్నా చేసిన ట్వీట్‌పై సచిన్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. దీంతో కొందరు రాజకీయ నేతలు సచిన్ స్పందించడం పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇన్ని రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తుంటే స్పందించని సచిన్.. ఇప్పుడు స్పందించడం ఏంటంటూ దేశ వ్యాప్తంగా సచిన్ తీరును పలువురు నిరసిస్తున్నారు. ఈ క్రమంలోనే కేళరకు చెందిన కాంగ్రెస్ నేతలు ఆయన ప్లెక్సీపై నల్ల రంగు పోసి నిరసన వ్యక్తం చేశారు.
" style="height: 301px;">




పెద్ద ప‌ద‌విపై క‌న్నేసిన బెజ‌వాడ వైసీపీ కీల‌క నేత‌... జ‌గ‌న్ ఓకే చెప్తాడా ?

మళ్లీ అంటుకుంటున్న ఉస్మానియా వర్శిటీ..ఇక కేసీఆర్‌కు ఇబ్బందులేనా..?

పంచాయతీ సిత్రాలు: సర్పంచ్ అభ్యర్థిగా 82ఏళ్ల వృద్ధురాలు..

హెరాల్డ్ సెటైర్ : తాను పెట్టిన మంట చివరకు వీర్రాజుకే అంటుకున్నదా ?

హెరాల్డ్ స్మ‌రామీ : అలుపెర‌గ‌ని క‌మ్యూనిస్టు యోధుడు మంచికంటి రాంకిష‌న్ రావు..

పంచాయతీ సిత్రాలు: మీకు తెలియకుండానే మీరు సర్పంచ్ అయితే ఎలా ఉంటుంది..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడి నిర్ణయానికి బ్రేకులు పడాలంటే ఇదొక్కటేనా మార్గం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>