Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime95d2079a-fdea-44de-a8d6-7b4596093fb8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime95d2079a-fdea-44de-a8d6-7b4596093fb8-415x250-IndiaHerald.jpgమూఢనమ్మకాల మూలంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సమాజం టెక్నాలజీ పరంగా ఎన్నో కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నో విషయాలను కొనుగొంటోంది. అలాంటి సమాజంలో జీవిస్తూనే కొందరు ఇంకా మూఢవిశ్వాసాలను గుడ్డిగా నమ్మేస్తున్నారు. చదువుకున్న వారు .. చదువు లేని వారంటూ ఏమీ తేడాలేకుండా ప్రవర్తిస్తున్నారు. మూఢనమ్మకం.. మూఢనమ్మకం.. ఈ పదం వినడానికి పెద్దగా ఆశ్చర్యం ఏమ అనిపించకపోయినా.. దీని మూలంగా ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. చేతబడి చేసిందంటూ ఓ మహిళను అతి దారుణంగా ఉరి వేసి చంపిన ఘటన మర్చిపోకముందే.. కన్న బిడ్డలనే తిరిగcrime;women;deva;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;telugu;smart phone;police;husband;woman;uriఇదెక్కడి భక్తి .. కన్న కొడుకునే ‘అల్లా’ కు బలివ్వడమేంటసలు ?ఇదెక్కడి భక్తి .. కన్న కొడుకునే ‘అల్లా’ కు బలివ్వడమేంటసలు ?crime;women;deva;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;telugu;smart phone;police;husband;woman;uriMon, 08 Feb 2021 17:04:31 GMTటెక్నాలజీ పరంగా ఎన్నో కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నో విషయాలను కొనుగొంటోంది. అలాంటి సమాజంలో జీవిస్తూనే కొందరు ఇంకా మూఢవిశ్వాసాలను గుడ్డిగా నమ్మేస్తున్నారు. చదువుకున్న వారు .. చదువు లేని వారంటూ ఏమీ తేడాలేకుండా ప్రవర్తిస్తున్నారు. మూఢనమ్మకం.. మూఢనమ్మకం.. ఈ పదం వినడానికి పెద్దగా ఆశ్చర్యం ఏమ అనిపించకపోయినా.. దీని మూలంగా ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. చేతబడి చేసిందంటూ ఓ మహిళను అతి దారుణంగా ఉరి వేసి చంపిన ఘటన మర్చిపోకముందే.. కన్న బిడ్డలనే తిరిగి బ్రతికిస్తామంటూ తల్లిదండ్రులు తమ బిడ్డలను బలిగొన్న విషయం తెలిసిందే. పైగా వాళ్లేమీ చదువు లేని వాళ్లు కాదు.. గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్లే.. అయినా పిచ్చిగా దేవుడు.. దెయ్యం అంటూ కన్న కూతుళ్లనే అతి దారుణంగా హతమార్చారు.
ఇక ఈ ఘటన కూడా మరువముందే మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.  అతి దారుణంగా తన ఆరేళ్ల కొడుకును ఓ ముస్లిం మహిళ గొంతు కోసి చంపేసింది. ఈ దారుణ ఘటన కేరళలోని పలక్కాడ్ జిల్లాలో చోటుచేసుకుంది. తమ దేవుడు అల్లాను తృప్తి పరిచేందుకే ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్టు ఆమె తెలుపుతోంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 7 వ తారీఖున తెల్లవారుజామున సుమారుగా 3 నుంచి 4 గంటల సమయంలో పోలీసులకు ఓ మహిళ ఫోన్ చేసింది. కాగా ఆ మహిళ చెప్పిన అడ్రస్ కు పోలీసులు చేరుకునే సరికి ఆమె తన ఇంటి గేటు వద్ద వేచి చూస్తూ ఉందని పోలీసులు వెళ్లడించారు. అయితే ఆ మహిళ పేరు షాహిందాగా గుర్తించారు పోలీసులు.

కాగా ఆమె ఇంట్లోని బాత్ రూం లోకి వెళ్లి చూడగా తన ఆరేళ్ల కొడుకు విగత జీవిగా పడి ఉన్నాడని పోలీసులు తెలుపుతున్నారు. అయితే ఈ ఘటన తమ కుటుంబ సభ్యులకు ఎవరికీ తెలియదట. పైగా ఆమె భర్త, పిల్లలు కూడా పక్క గదిలోనే పడుకుని ఉన్నారట. కానీ వారికి కూడా ఈ దారుణం గురించి తెలియలేదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ  షాహిందా నాలుగో బడ్డ గర్భంతో ఉంది. కాగా ఈమె మదరసాలో టీచర్ గా వర్క్ చేస్తోంది. కన్నకొడుకునే గొంతుకోసి అతి దారుణంగా చంపిన ఈమెను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాపు చేపట్టారు పోలీసులు. అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన అనంతరం ఆమె తన చేతికి కూడా గాయం చేసుకున్నట్టు పోలీసులు తెలుపుతున్నారు.


పవర్ స్టార్ మూవీ ఛాన్స్ అందుకున్న జబర్దస్త్ రష్మి..!

బిగ్ బాస్ 5లో టిక్ టాక్ సెన్సేషన్ దుర్గారావు.. సూపరో సూపర్..!

జగడ్డ : వైసీపీ ఓటమికి వారే కంకణం కట్టారా...?

కాపు వేద‌న‌: బాబోరికి గుంటూరులో క‌మ్మ‌లు త‌ప్పా కాపులు క‌న‌ప‌డ‌రా ?

కాపు వేద‌న‌: వైసీపీలో ఈ కీల‌క మ‌హిళా నేత‌ను డ‌మ్మీని చేసేశారా ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు క‌నిపించ‌రా.. వీరి ఘోష వినిపించ‌దా ?

టీడీపీ కీల‌క నేత‌కు వైసీపీ బంప‌ర్ ఆఫ‌ర్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>