PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/proposed-love71c93d28-d635-4d2c-8326-a660ca8a75e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/proposed-love71c93d28-d635-4d2c-8326-a660ca8a75e8-415x250-IndiaHerald.jpgఅమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ నిందితుడు జడ్జికే ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డెమెట్రియస్ లూయిస్ అనే వ్యక్తి ఇటీవల దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు. అధికారులు అతడిని జూమ్ కాల్ ద్వారా తబితా బ్లాక్‌మాన్ అనే మహిళా జడ్జి ముందు హాజరుపరిచారు. proposed love;chiranjeevi;police;court;love;arrest;thief;florida;donga;coronavirusకోర్టులో మహిళా జడ్జికి లవ్ ప్రపోజ్ చేసిన చిలిపి దొంగ.. ఎక్కడంటే..!?కోర్టులో మహిళా జడ్జికి లవ్ ప్రపోజ్ చేసిన చిలిపి దొంగ.. ఎక్కడంటే..!?proposed love;chiranjeevi;police;court;love;arrest;thief;florida;donga;coronavirusMon, 08 Feb 2021 07:00:00 GMTఫ్లోరిడా రాష్ట్రంలో ఓ నిందితుడు జడ్జికే ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డెమెట్రియస్ లూయిస్ అనే వ్యక్తి ఇటీవల దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు. అధికారులు అతడిని జూమ్ కాల్ ద్వారా తబితా బ్లాక్‌మాన్ అనే మహిళా జడ్జి ముందు హాజరుపరిచారు.

ఇక ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అతడిని జూమ్ కాల్ ద్వారా హాజరుపరిచారు. నిందితుడి పేరు, వివరాలు, అతడు చేసిన నేరాలు అన్నీ ఆ మహిళా జడ్జికి తెలియజేస్తున్నారు ప్రభుత్వ తరఫు న్యాయవాదులు. అయితే ఇంతలో ఆ దొంగ సడన్ గా మాట్లాడాడు. జడ్జిని చూస్తూ జడ్జి నిందితుడి శిక్షకు సంబంధించిన పత్రాన్ని చదువుతుండగా లూయిస్ ఒక్కసారిగా ‘మీరు ఎంతో అందంగా ఉన్నారు’ అంటూ జడ్జితో ఫ్లర్టింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇక ఐ లవ్ యూ.’ అంటూ జూమ్ కాల్ ద్వారానే లవ్ ప్రపోజ్ చేశాడు. ఈ మాట మీతో చెప్పాలి.. ఐ లవ్ యూ.. ఐ లవ్ యూ’ అని చెప్పేశాడు. దీంతో ఆ వీడియో కాల్‌లో ఉన్నవారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.

" style="height: 485px;">


జూమ్ కాల్‌లో ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అక్కడున్న న్యాయవాదులకు గానీ, ఆ జూమ్ కాల్‌లో ఉన్న పోలీసులు, కోర్టు సిబ్బంది అందరూ ఒక్కసారిగా తాము ఏం విన్నామా? అని ఆశ్చర్యపోయారు. అయితే, అందరి కంటే ముందు షాక్ నుంచి కోలుకున్నది మాత్రం ఆ మహిళా జడ్జినే. ఆమె చాలా తెలివిగా స్పందించారు. ‘నీ పొగడ్తలు ఎక్కడైనా ఉపయోగపడొచ్చు కానీ, ఇక్కడ కాదు.’ అంటూ చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. దీంతో అందరి ముఖాల్లో నవ్వులు వచ్చేశాయి. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన జరిగింది. డెమిట్రియస్ లూయిస్ అనే దొంగలవ్ ప్రపోజ్ చేయగా, అతడికి అంతే తెలివిగా సమాధానం ఇచ్చిన జడ్జి తబితా బ్లాక్‌మన్.


పెద్ద ప‌ద‌విపై క‌న్నేసిన బెజ‌వాడ వైసీపీ కీల‌క నేత‌... జ‌గ‌న్ ఓకే చెప్తాడా ?

మళ్లీ అంటుకుంటున్న ఉస్మానియా వర్శిటీ..ఇక కేసీఆర్‌కు ఇబ్బందులేనా..?

పంచాయతీ సిత్రాలు: సర్పంచ్ అభ్యర్థిగా 82ఏళ్ల వృద్ధురాలు..

హెరాల్డ్ సెటైర్ : తాను పెట్టిన మంట చివరకు వీర్రాజుకే అంటుకున్నదా ?

హెరాల్డ్ స్మ‌రామీ : అలుపెర‌గ‌ని క‌మ్యూనిస్టు యోధుడు మంచికంటి రాంకిష‌న్ రావు..

పంచాయతీ సిత్రాలు: మీకు తెలియకుండానే మీరు సర్పంచ్ అయితే ఎలా ఉంటుంది..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడి నిర్ణయానికి బ్రేకులు పడాలంటే ఇదొక్కటేనా మార్గం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>