MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil14dc5047-ee78-46ba-b929-942f8bfdca66-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil14dc5047-ee78-46ba-b929-942f8bfdca66-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ 4 రెగ్యులర్ గా ఫాలో అయిన వాళ్లకు రెండు విషయాలు బాగా అర్థం అవుతాయి. ఒకటి అభిజీత్ క్రేజ్.. రెండు మోనాల్, అఖిల్ మధ్య నడిచిన ఎఫైర్. అఖిల్, మోనాల్ లవ్ స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీజన్ ఫాలో అయిన వాళ్లకు వాళ్ల మధ్య బాండింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం అయిపోతుంది. అఖిల్ కోసం మోనాల్.. మోనాల్ కోసం అఖిల్ ఎన్నోసార్లు త్యాగాలు కూడా చేసారు. ఇదిలా ఉంటే బయటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ల రిలేషన్ అలాగే కంటిన్యూ అవుతుంది. akhil;akhil akkineni;monal gajjar;bigboss;marriage;love;event;nijam;love storyఅఖిల్, మోనాల్ గజ్జర్ నిజంగానే పెళ్లి చేసుకుంటారా...!?అఖిల్, మోనాల్ గజ్జర్ నిజంగానే పెళ్లి చేసుకుంటారా...!?akhil;akhil akkineni;monal gajjar;bigboss;marriage;love;event;nijam;love storyMon, 08 Feb 2021 09:00:00 GMTబిగ్ బాస్ 4 రెగ్యులర్ గా ఫాలో అయిన వాళ్లకు రెండు విషయాలు బాగా అర్థం అవుతాయి. ఒకటి అభిజీత్ క్రేజ్.. రెండు మోనాల్, అఖిల్ మధ్య నడిచిన ఎఫైర్. అఖిల్, మోనాల్ లవ్ స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీజన్ ఫాలో అయిన వాళ్లకు వాళ్ల మధ్య బాండింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం అయిపోతుంది. అఖిల్ కోసం మోనాల్.. మోనాల్ కోసం అఖిల్ ఎన్నోసార్లు త్యాగాలు కూడా చేసారు. ఇదిలా ఉంటే బయటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ల రిలేషన్ అలాగే కంటిన్యూ అవుతుంది.

ఇక అఖిల్ గురించి తమకు బాగా తెలుసు అని.. అలాంటి ఎఫైర్స్ అస్సలు పెట్టుకోడని వాళ్లు నమ్మకంగా చెప్పారు. అంతేకాదు అఖిల్ తమకు చెప్పకుండా పెళ్ళి చేసుకోలేడు అని చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ ఉత్సవం అనే ఈవెంట్ లో మరోసారి మోనాల్ గజ్జర్, అఖిల్ మధ్య రిలేషన్ చర్చకు వచ్చింది. ఈ ఇద్దరిపైనే స్పెషల్ ప్రోమోలు కట్ చేసి వదిలారు నిర్వాహకులు. అఖిల్, మోనాల్ మధ్య ఉన్న బాండింగ్ ను తమ షో కోసం మ్యాగ్జిమమ్ వాడేసుకున్నారు. అందులో కూడా పెళ్లి టాపిక్ పదే పదే తెప్పించారు. అటు యాంకర్ శ్రీముఖితో పాటు ఇటు అఖిల్ కు బాగా క్లోజ్ అయిన గంగవ్వ కూడా మోనాల్ తో పెళ్లి గురించి చెప్పుకొచ్చింది.

ఇంట్లో ఉన్న రోజుల నుంచి కూడా అఖిల్, మోనాల్ పెళ్లి గురించి టాపిక్ వినిపిస్తుంది. అప్పట్లో అఖిల్ పుట్టిన రోజు నాడు ఏకంగా హద్దులు దాటేసి ముద్దులు కూడా ఇచ్చింది మోనాల్ గజ్జర్. ఆ ముద్దు సీన్స్ కు విమర్శలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ ఉత్సవంలో కూడా అఖిల్, మోనాల్ మధ్య రిలేషన్ అలాగే కనిపిస్తుంది. మోనాల్ గజ్జర్ కోసం పాటలు పాడాడు అఖిల్. అలాగే కాలికి అందెలు తొడిగాడు.. డాన్సులు చేసాడు. ఇదంతా చూసి కచ్చితంగా ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ కొందరు మాత్రం ఇదంతా కేవలం వాళ్లు షో చేస్తున్నారు. షో కోసం చేస్తున్నారు.. షోకు వచ్చే రేటింగ్స్ కోసమే చేస్తున్నారంటూ కొట్టి పారేస్తున్నారు.


శ‌శిక‌ళ కోసం నానా హంగా‌మా...! ట‌చ్‌లోకి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు

మళ్లీ అంటుకుంటున్న ఉస్మానియా వర్శిటీ..ఇక కేసీఆర్‌కు ఇబ్బందులేనా..?

పంచాయతీ సిత్రాలు: సర్పంచ్ అభ్యర్థిగా 82ఏళ్ల వృద్ధురాలు..

హెరాల్డ్ సెటైర్ : తాను పెట్టిన మంట చివరకు వీర్రాజుకే అంటుకున్నదా ?

హెరాల్డ్ స్మ‌రామీ : అలుపెర‌గ‌ని క‌మ్యూనిస్టు యోధుడు మంచికంటి రాంకిష‌న్ రావు..

పంచాయతీ సిత్రాలు: మీకు తెలియకుండానే మీరు సర్పంచ్ అయితే ఎలా ఉంటుంది..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడి నిర్ణయానికి బ్రేకులు పడాలంటే ఇదొక్కటేనా మార్గం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>