MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/reasons-behind-mohan-babu-first-wife-death85b95589-8bad-48d8-947e-172a79df85fd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/reasons-behind-mohan-babu-first-wife-death85b95589-8bad-48d8-947e-172a79df85fd-415x250-IndiaHerald.jpgమనలో చాలా మంది జీవితంలో అన్నీ కష్టాలు అన్ని మనకే వస్తాయి. సినిమాలో నటించే వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండవు అని అనుకుంటారు. వాళ్ళు ఎంచక్కా ఏసీ కార్లలో తిరుగుతూ, పెద్ద పెద్ద బంగ్లాలలో ఉంటు హ్యాపీ గా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని అనుకుంటాము..కానీ వాళ్ళ జీవితాల్లో కూడా కష్టాలు ఉంటాయి అని మనకి తెలియదు. mohan babu first wife;dasari narayana rao;editor mohan;jeevitha rajaseskhar;lakshmi;prasanna;tiru;cinema;nalamada padmavathi reddy;marriage;love;sucide;director;wife;lakshmi devi;hero;father;reddy;jonnalagadda padmavathyమోహన్ బాబు భార్య చనిపోవడానికి కారణం అదేనట..!మోహన్ బాబు భార్య చనిపోవడానికి కారణం అదేనట..!mohan babu first wife;dasari narayana rao;editor mohan;jeevitha rajaseskhar;lakshmi;prasanna;tiru;cinema;nalamada padmavathi reddy;marriage;love;sucide;director;wife;lakshmi devi;hero;father;reddy;jonnalagadda padmavathyMon, 08 Feb 2021 14:00:00 GMTదాసరి నారాయణ రావు గారు మోహనబాబుని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేసారు .ఆయనకు ఏమి కష్టాలు ఉన్నాయి అని అనుకుంటున్నారా. !


 ఆయన జీవితంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు , పడరాని కష్టాలు పడ్డాడట. మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఏం చేయాలో తెలియక ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అప్పట్లో ఆయన్ని పెళ్లి చేసుకోమనడంతో పెళ్ళికి రెడీ అయిపోయాడు.పెళ్లిచూపులు అయిపోయాయి.మోహన్ బాబు గారికి  విద్యావతి గారికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది.కానీ మోహన్ బాబు గారు B.A చేసారు,పద్మావతి గారు M.A  చేసారు. రెండు కుటుంబాలకి వీళ్ళ చదువు ఒక్కటే అడ్డంకి అవుతుందేమో అని మోహన్ బాబు గారు భయపడ్డారు.కానీ విద్యావతి గారి చొరవతో దాన్ని అధిగమించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ళు వీళ్ళ కాపురం సాఫీగా సాగిపోయింది వీళ్ళ ప్రేమకి గుర్తుగా లక్ష్మి ప్రసన్న, విష్ణు ఇద్దరు పిల్లలు జన్మించారు. కానీ  మోహన్ బాబు గారికి  విద్యావతి గారికి మధ్య తరుచు గొడవలు జరుగుతుండేవి. ఆ గొడవలు కారణంగా  ఒకరోజు పద్మవతి గారు సూసైడ్ చేసుకొని చనిపోయారు.ఆవిడా చనిపోయాక ఎందుకు చనిపోయారో తెలుసుకున్నారు. విద్యావతి గారి చెల్లెలు నిర్మలకి, మోహన్ బాబు గారికి మధ్య ఏదో సంబంధం ఉందని అనుకోని ఆలా సూసైడ్ చేసుకుందని న్యూస్ బయిటికి వచ్చింది. ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలీదు కానీ తన బిడ్డలు అయిన లక్ష్మి ప్రసన్నని, విష్ణు నిచూసుకోవడానికి మోహన్ బాబు గారు విద్యావతి చెల్లెలు నిర్మల గారిని పెళ్లి చేసుకున్నారు


మోహన్ బాబు గారు విద్యావతి గారి ప్రేమకి గుర్తుగానే విద్యానికేతన్ అనే స్కూల్స్ ని స్థాపించారు...  విద్యావతి గారి అబ్బాయి అయిన  విష్ణు 2008 లో విరోనికా ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు వీళ్ళకి ఆరియానా వివియానా అని ఇద్దరు కవల పిల్లలు జన్మించారు తర్వాత అబ్బాయి ఆవ్రవిక్త జన్మించారు తర్వాత ఐరవిద్య మంచు జన్మించారు... కూతురు లక్ష్మి ప్రసన్న కూడా అననగా ఓ ధీరుడు మూవీ లో విలన్ గా నటించి తండ్రి తగ్గ కూతురుగా మంచు గుర్తింపు తెచ్చుకుంది.పిల్లల ఎదుగుదలను చూడడానికి విద్యావతి లేరు. అలాగే మోహన్ బాబు నిర్మల కి పుట్టిన బాబు మనోజ్ కూడా ద హీరో గా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు..మనోజ్ 2015 లో ప్రణితి రెడ్డి ని పెళ్లి చేసుకుని కొన్ని కారణాల వలన విడాకులు తీసుకున్నారు . హీరోల జీవితాల్లో కూడ కష్టాలు ఉంటాయి అని చెప్పడానికి మోహన్ బాబు గారు ఒక   ఒక ఉదాహరణ


హెరాల్డ్ సెటైర్: ఇదేంటి బాబూ... ఆ ఇద్దరేనా...?

ఎట్టకేలకు గన్నవరాన్ని దక్కించుకున్న వంశీ...?

రాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?

సింగర్ సునీత పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగు రచయిత

జగడ్డ: నిమ్మగడ్డ ఫ్రస్టేషన్.. ఎందుకో తెలుసా..?

దిల్ రాజు చేస్తున్న పనులకు గుండె పట్టుకుంటున్న శత్రువులు

"ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" సినిమా లో నటించిన మనీషా, ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>