PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgవిశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం కాస్త సంచలనం అయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏ పరిస్థితిలో కూడా అమ్మడానికి వీలు లేదని స్పష్టంగా చెప్తున్నారు. ఇక తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. స్టీల్ ప్లాంట్ తో పాటు కొన్ని ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోవాలన్నది బీజేపీ లక్ష్యం అని ఆయన ఆరోపించారు. నెహ్రూ ది సోషలిస్టిక్ ఆలోచన అని ఆయన అన్నారు. పటేల్ ది క్యాప్టలిస్టిక్ ఆలోచన అని అన్నారు. మోదీ ప్రభుత్వం క్యాప్టలిస్టిక్ ఆలోచన లో నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. 20ys jagan;cbn;kumaar;tara;visakhapatnam;bharatiya janata party;jagan;narendra modi;y. s. rajasekhara reddy;vundavalli aruna kumar;congress;mp;vishakapatnam;chief minister;parliment;letter;central government;sardar vallabhai patel;undavalliజగన్ కు ఉండవల్లి బిగ్ రిక్వస్ట్జగన్ కు ఉండవల్లి బిగ్ రిక్వస్ట్ys jagan;cbn;kumaar;tara;visakhapatnam;bharatiya janata party;jagan;narendra modi;y. s. rajasekhara reddy;vundavalli aruna kumar;congress;mp;vishakapatnam;chief minister;parliment;letter;central government;sardar vallabhai patel;undavalliMon, 08 Feb 2021 17:21:35 GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం కాస్త సంచలనం అయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏ పరిస్థితిలో కూడా అమ్మడానికి వీలు లేదని స్పష్టంగా చెప్తున్నారు. ఇక తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. స్టీల్ ప్లాంట్ తో పాటు కొన్ని ప్రభుత్వరంగ  సంస్థలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోవాలన్నది బీజేపీ లక్ష్యం అని ఆయన ఆరోపించారు. నెహ్రూ ది సోషలిస్టిక్ ఆలోచన అని ఆయన అన్నారు. పటేల్ ది క్యాప్టలిస్టిక్ ఆలోచన అని అన్నారు. మోదీ ప్రభుత్వం క్యాప్టలిస్టిక్ ఆలోచన లో నడుస్తోందని ఆయన పేర్కొన్నారు.

2017 నుంచి స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళింది అని ఆయన అన్నారు. నష్టాల్లో ఉందన్న సాకుతో స్టీల్ ప్లాంట్ అమ్మేస్తానని చెప్పటం హాస్యాస్పదం అని ఆయన ఎద్దేవా చేసారు. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాననటం పెను తుఫాన్ లాంటిది అని ఆయన హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్ ను వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తుంటే బడ్జెట్ బాగుందని ముఖ్యమంత్రి జగన్ ప్రదానికి లేఖ రాసారు అని ఆయన అన్నారు.

బడ్జెట్ పై ముఖ్యమంత్రి రాసిన లేఖ కు అంత ప్రాధాన్యత ఉండదు అని ఆయన హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ కి ఒక ప్రత్యేక గనులు కేటాయిస్తే లాభాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆరేళ్ల మోదీ పాలనలో రైతుల ఉద్యమం పై  తొలిసారి అడుగు వెనక్కి వేశారు అని ఆయన పేర్కొన్నారు. ఎంపీలంతా ఒకే తాటిపైకి వస్తే మోదీ వెనక్కి తగ్గుతారు అని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ వల్ల వైజాగ్ అభివృద్ధి చెందింది అని వివరించారు. స్టీల్ ప్లాంట్ అమ్మటం వల్ల నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది అని ఆయన అన్నారు. జగన్, చంద్రబాబులకు విజ్ణప్తి చేస్తున్నా, ఏపీకి జరుగుతున్న అన్యాయం పై పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్ళండి అని సూచించారు.


పవర్ స్టార్ మూవీ ఛాన్స్ అందుకున్న జబర్దస్త్ రష్మి..!

బిగ్ బాస్ 5లో టిక్ టాక్ సెన్సేషన్ దుర్గారావు.. సూపరో సూపర్..!

జగడ్డ : వైసీపీ ఓటమికి వారే కంకణం కట్టారా...?

కాపు వేద‌న‌: బాబోరికి గుంటూరులో క‌మ్మ‌లు త‌ప్పా కాపులు క‌న‌ప‌డ‌రా ?

కాపు వేద‌న‌: వైసీపీలో ఈ కీల‌క మ‌హిళా నేత‌ను డ‌మ్మీని చేసేశారా ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు క‌నిపించ‌రా.. వీరి ఘోష వినిపించ‌దా ?

టీడీపీ కీల‌క నేత‌కు వైసీపీ బంప‌ర్ ఆఫ‌ర్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>