MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju28717218-6e27-42ae-bc7b-919995716794-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju28717218-6e27-42ae-bc7b-919995716794-415x250-IndiaHerald.jpgతన సినిమాలను లాభాలకు ఎలా విక్రయించాలనే అంశంపై ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. నాని 'వి' సినిమాని ఆయన తెలివిగా ఓటీటీ కి విక్రయించి భారీ నష్టాల నుంచి బయటపడ్డారు. దిల్ రాజు తన అనుభవాన్ని ఉపయోగించి సినిమా విడుదల కాకముందే కోట్ల రూపాయల లాభాలను సంపాదిస్తుంటారు.dil raju;business;nani;ranganath;tara;cinema;producer;heart;producer1;heroine;v;dil;shatru1;padma shriదిల్ రాజు చేస్తున్న పనులకు గుండె పట్టుకుంటున్న శత్రువులుదిల్ రాజు చేస్తున్న పనులకు గుండె పట్టుకుంటున్న శత్రువులుdil raju;business;nani;ranganath;tara;cinema;producer;heart;producer1;heroine;v;dil;shatru1;padma shriMon, 08 Feb 2021 12:00:00 GMTనిర్మాత దిల్ రాజు కి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. నాని 'వి' సినిమాని ఆయన తెలివిగా ఓటీటీ కి విక్రయించి భారీ నష్టాల నుంచి బయటపడ్డారు. దిల్ రాజు తన అనుభవాన్ని ఉపయోగించి సినిమా విడుదల కాకముందే కోట్ల రూపాయల లాభాలను సంపాదిస్తుంటారు. డిస్ట్రిబ్యూటర్ తో బీభత్సంగా కాంపిటేషన్ ఉన్నా కూడా ఆయన ఏమాత్రం ఆందోళన చెందకుండా ముందుకు దూసుకెళ్తుంటారు. ప్రస్తుతం ఆయన 6 సినిమా ప్రాజెక్టులతో సూపర్ బిజీగా ఉన్నారు. ఈ 6 సినిమాల్లో దాదాపు నాలుగైదు సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఐతే వకీల్ సాబ్, ఎఫ్ 3 సినిమాలు విడుదలకు ముందుగానే చాలా బిజినెస్ చేస్తున్నాయి. ఈ సినిమాలతో పాటు 2 సినిమా ప్రాజెక్టులను దిల్ రాజు చాలా తెలివిగా బిజినెస్ చేస్తున్నారు.

మొగలిరేకులు సీరియల్ ఫేమ్ సాగర్ నటించిన "షాదీ ముబారక్" సినిమా కి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. కాగా, సాగర్ దిల్ రాజు కి స్వయానా మేనల్లుడు అవుతారు. ఐతే ఈ సినిమాలో సాగర్ సరసన దృశ్య రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. గత ఏడాది ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా కొత్త దర్శకుడు పద్మశ్రీ రూపొందించిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాని ఓ ప్యాకేజ్ గా విక్రయించేందుకు దిల్ రాజు ఒక డీల్ కుదుర్చుకుని చాలా కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ డీల్ విలువ సుమారు రూ. 29 కోట్లు ఉంటుందని సమాచారం. కేవలం శాటిలైట్ హక్కుల కోసం మాత్రమే ఆయన రూ. 29 కోట్లను తీసుకున్నారని డిజిటల్ హక్కులను విక్రయించేందుకు 50 కోట్ల రూపాయల వరకు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే థియరిటికల్ రైట్స్ ద్వారా కూడా కోట్ల రూపాయల సంపాదించాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. ఏది ఏమైనా తన మేనల్లుడు సినిమా ద్వారా దిల్ రాజు కోట్ల రూపాయల లాభాలు సంపాదిస్తున్నారు.


జగడ్డ : జగనోరికి వాలంటీర్లు దెబ్బేస్తారా ?

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్‌... మ‌రో సినిమా లాక్ ?

ఎఫ్‌3 స్టోరీ లైన్‌ అదేనట !

అనుకూల తీర్పు వచ్చినా పెద్దిరెడ్డికి సంతోషం లేదు..

పెద్దిరెడ్డి టార్గెట్... తెర‌వెన‌క అస‌లు క‌థ ఇంత న‌డిచిందా ?

జగడ్డ : గెలిచిననోళ్ళందరూ మంచోళ్ళూ...?

గంటా జ‌గ‌న్ చెంత‌కేనా... ఇంత‌కు మించిన ఫ్రూప్ ఏం ఉంటుంది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>