MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/saiee-sanjrekar06170dfc-33ad-4974-9e37-9e4949b2299f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/saiee-sanjrekar06170dfc-33ad-4974-9e37-9e4949b2299f-415x250-IndiaHerald.jpgసాధారణంగా టాలీవుడ్ సినీ తారలు హిందీలో ఫేవరెట్ యాక్టర్ లతో ఒక్కసారైనా, నటించాలని కోరుకోవడం సహజమే. ఇక ప్రస్తుతకాలంలో మన తెలుగు స్టార్ హీరోస్ దేశమంతటా వారి స్టార్ డం ను నిరూపించుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే,ఇక ఉత్తర భారతీయ ప్రేక్షకులను కూడా అలరించేందుకు రెడీ అవుతున్నారు మన టాలీవుడ్ హీరోలు. అయితే ఇప్పటికే మన టాలీవుడ్ హీరోయిన్లు బాలీవుడ్ స్టార్స్ ఫ్యాన్స్ గా ఉండటం తెలిసిందే. అయితే ఇప్పుడు సరికొత్తగా ఒక బాలీవుడ్ భామ, మన టాలీవుడ్ స్టార్ హీరోకు ఫిదా అంటోంది. ఇంతకు ఆ టాలీవుడ్ స్టార్ హీరోsaiee sanjrekar;salman khan;shiva;allu arjun;bhama;koratala siva;varun;varun sandesh;varun tej;bollywood;tollywood;cinema;media;dabang 3;dhabhang;lord siva;hero;girl;heroine;dabangg;arjun 1;fidaa;chitramటాలీవుడ్ స్టార్ హీరో కోసం ఎదురుచూస్తోన్న బాలీవుడ్ హీరోయిన్... ఎందుకో తెలుసా..?టాలీవుడ్ స్టార్ హీరో కోసం ఎదురుచూస్తోన్న బాలీవుడ్ హీరోయిన్... ఎందుకో తెలుసా..?saiee sanjrekar;salman khan;shiva;allu arjun;bhama;koratala siva;varun;varun sandesh;varun tej;bollywood;tollywood;cinema;media;dabang 3;dhabhang;lord siva;hero;girl;heroine;dabangg;arjun 1;fidaa;chitramMon, 08 Feb 2021 11:07:11 GMTసాధారణంగా టాలీవుడ్ సినీ తారలు హిందీలో ఫేవరెట్ యాక్టర్ లతో ఒక్కసారైనా, నటించాలని కోరుకోవడం సహజమే. ఇక ప్రస్తుతకాలంలో మన తెలుగు స్టార్ హీరోస్ దేశమంతటా వారి స్టార్ డం ను నిరూపించుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే,ఇక ఉత్తర భారతీయ ప్రేక్షకులను కూడా అలరించేందుకు రెడీ అవుతున్నారు మన టాలీవుడ్ హీరోలు. అయితే ఇప్పటికే మన టాలీవుడ్ హీరోయిన్లు బాలీవుడ్ స్టార్స్ ఫ్యాన్స్ గా ఉండటం తెలిసిందే. అయితే ఇప్పుడు సరికొత్తగా ఒక బాలీవుడ్ భామ, మన టాలీవుడ్ స్టార్   హీరోకు ఫిదా అంటోంది. ఇంతకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరు?  అతనిని అంతగా అభిమానించే ఆ బాలీవుడ్ హీరోయిన్ ఎవరో? తెలుసుకుందాం..


దబాంగ్ 3 చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించిన సయీ మంజ్రేకర్, ఇప్పుడు టాలీవుడ్ యాక్టర్ వరుణ్ తేజ్ "గని" చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు అడవి శేష్ "మేజర్" చిత్రంలోనూ కనిపించబోతోంది. అయితే ఈ అమ్మాయి మన టాలీవుడ్ స్టార్ హీరో కు వీరాభిమాని అట. ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ కు వీరాభిమాని అట సయీ మంజ్రేకర్.


అల్లు అర్జున్ యాక్టింగ్,డాన్స్ స్కిల్, బాడీ లాంగ్వేజ్   లకు ఫిదా అయిపోయిన బాలీవుడ్ హీరోయిన్, అల్లు అర్జున్ తో నటించాలని ఉందని చెప్పింది. ఇదిలా ఉండగా త్వరలోనే ఈ అమ్మడు కోరిక తీరబోతుంది అని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే అల్లుఅర్జున్ కొరటాల శివ కాంబినేషన్లో రానున్న చిత్రం కోసం మేకర్స్ సయీ మంజ్రేకర్  సంప్రదించినట్టు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఒక మీడియా వేదికగా మాట్లాడుతూ.. " ప్రస్తుతం అల్లు అర్జున్ తో నేను ఒక సినిమాలో నటించబోతున్నాననే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఎవరు నమ్మవద్దు. ఇవి కేవలం పుకార్లు మాత్రమే" అంటూ సయీ చెప్పుకొచ్చింది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో మెరిసిన సయీ రాబోయే కాలంలో టాలీవుడ్ స్టార్ బన్నీతో కలిసి నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


కేసు విచారణ జరుగుతుండగా జడ్జికి లవ్ ప్రపోజ్.. ఆ జడ్జి ఏం చేసిందంటే..

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్‌... మ‌రో సినిమా లాక్ ?

ఎఫ్‌3 స్టోరీ లైన్‌ అదేనట !

అనుకూల తీర్పు వచ్చినా పెద్దిరెడ్డికి సంతోషం లేదు..

పెద్దిరెడ్డి టార్గెట్... తెర‌వెన‌క అస‌లు క‌థ ఇంత న‌డిచిందా ?

జగడ్డ : గెలిచిననోళ్ళందరూ మంచోళ్ళూ...?

గంటా జ‌గ‌న్ చెంత‌కేనా... ఇంత‌కు మించిన ఫ్రూప్ ఏం ఉంటుంది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>