MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabesh-selfe6da000db-2e6d-482a-8ec6-25b33243b08d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabesh-selfe6da000db-2e6d-482a-8ec6-25b33243b08d-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న "రాధేశ్యామ్" సినిమా సుమారు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్లో ఇప్పటి వరకూ,ఎవరూ ఊహించని విధంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడం మంచిదయింది. అయితే ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికి అంతు చిక్కకుండా ఒక మిస్టరీ లాగే మిగిలిపోయింది. prabesh,selfe;prabhas;krishnam raju;mithra;shyam;vaibhavi;india;cinema;dance;girl;chitramరాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?రాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?prabesh,selfe;prabhas;krishnam raju;mithra;shyam;vaibhavi;india;cinema;dance;girl;chitramMon, 08 Feb 2021 13:25:00 GMTపాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న "రాధేశ్యామ్" సినిమా సుమారు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే  ఈ సినిమా షూటింగ్ సెట్లో ఇప్పటి వరకూ,ఎవరూ ఊహించని విధంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడం మంచిదయింది. అయితే ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికి అంతు చిక్కకుండా ఒక మిస్టరీ లాగే మిగిలిపోయింది.


ఇదిలా ఉండగా రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో కోవిడ్ నియమ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత సినిమా లోని మిగతా పార్ట్ ను హైదరాబాదులోని,రామోజీ ఫిలిం సిటీలో కంప్లీట్ చేయనున్నారట. అంతేకాకుండా రాధేశ్యామ్ సినిమా షూటింగ్ దాదాపు సగభాగం అయిపోయినట్టే అని తెలుస్తోంది.


ప్రస్తుతం పైన చిత్రంలో ప్రభాస్ తో సెల్ఫీ దిగుతున్న ఆ అమ్మాయి ఎవరు అని మీకు అనుమానంగా ఉంది కదా..! ఆ అమ్మాయి ఎవరో కాదు రాధేశ్యామ్ సినిమాకు కొరియో గ్రఫీ ని అందిస్తున్న కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్. ప్రభాస్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో, ఇక బంధు మిత్రులకు దూరంగా ఇటలీలో రాధే శ్యామ్ సెట్ లో పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నాడు.


ఇక ఈ సందర్భంగా వైభవి మర్చంట్ రెబల్ స్టార్ ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పుష్పగుచ్చం అందించింది. ఇక పుష్పగుచ్ఛం అందించిన తర్వాత వైభవి మర్చంట్ ప్రభాస్ తో సెల్ఫీ దిగుతూ, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. వైభవి మర్చంట్ రాధేశ్యామ్  సినిమాకు  కొరియోగ్రఫీ గా పని చేస్తూనే, మరో వైపు ఈ సినిమాకు సంబంధించిన పాటలకు వైభవి మర్చంట్ నృత్య రీతులు  సమకూర్చనుంది.




'ఉప్పెన' లో అతి పెద్ద ట్విస్ట్ అదే ......తెలిస్తే మైండ్ బ్లాకే....??

సింగర్ సునీత పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగు రచయిత

జగడ్డ: నిమ్మగడ్డ ఫ్రస్టేషన్.. ఎందుకో తెలుసా..?

దిల్ రాజు చేస్తున్న పనులకు గుండె పట్టుకుంటున్న శత్రువులు

"ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" సినిమా లో నటించిన మనీషా, ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్‌... మ‌రో సినిమా లాక్ ?

ఎఫ్‌3 స్టోరీ లైన్‌ అదేనట !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>