MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vijay0cb1c92c-e88f-402c-9f89-24dd2f77439a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vijay0cb1c92c-e88f-402c-9f89-24dd2f77439a-415x250-IndiaHerald.jpg ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతని నటన గురించి గురించి ఎంత చెప్పిన తక్కువే. చాలా తక్కువ టైంలోనే పెద్ద స్టార్ అయిపోయాడు విజయ్ సేతుపతి. ఇటీవల మాస్టర్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక విజయ్ సేతుపతి గురించి చెప్పాలంటే కోలీవుడ్ లో మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి. ఒక్క కోలీవుడ్ లోనే కాకుండా ఇండియా మొత్తంలో కూడా విలక్షణమైన నటుడిగా తనకంటూ ఒక ప్రత్vijay-sethupathi;chiranjeevi;kumaar;sethu;sukumar;vijay;vijay sethupathi;india;tollywood;cinema;smart phone;kollywood;tamil;event;blockbuster hit;husband;hero;joseph vijay;master;fidaaవిజయ్ సేతుపతి అందుకే పుష్ప మూవీని పక్కన పెట్టేశాడట...విజయ్ సేతుపతి అందుకే పుష్ప మూవీని పక్కన పెట్టేశాడట...vijay-sethupathi;chiranjeevi;kumaar;sethu;sukumar;vijay;vijay sethupathi;india;tollywood;cinema;smart phone;kollywood;tamil;event;blockbuster hit;husband;hero;joseph vijay;master;fidaaMon, 08 Feb 2021 19:15:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతని నటన గురించి గురించి ఎంత చెప్పిన తక్కువే. చాలా తక్కువ టైంలోనే పెద్ద స్టార్ అయిపోయాడు విజయ్ సేతుపతి. ఇటీవల మాస్టర్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక విజయ్ సేతుపతి గురించి చెప్పాలంటే కోలీవుడ్ లో మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి. ఒక్క కోలీవుడ్ లోనే కాకుండా ఇండియా మొత్తంలో కూడా విలక్షణమైన నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకున్న నటుడు విజయ్ సేతుపతి. టాలీవుడ్ లో అయితే అతని రేంజ్ మామూలుగా లేదు. ఉప్పెన ఈవెంట్ లోనే అతనికున్న క్రేజ్ ఏమిటో మరోసారి అర్ధమయ్యింది. అయితే విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాలో మొదట నటించడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని సుకుమార్ ఈవెంట్ లో మాట్లాడిన దాని బట్టి అర్ధమయ్యింది. మెగాస్టార్ నుంచే కాకుండా సుకుమార్ నుంచి కూడా అతనికి ఫోన్ కాల్స్ వెళ్లాయి.

సుకుమార్  అయితే మీరు చేయాల్సిందే అని పట్టుబట్టిన తరువాత విజయ్ సేతుపతి కథ విని ఫిదా అయ్యాడు. అయితే పుష్ప కోసం కూడా అతన్ని సెలెక్ట్ చేసుకోగా డేట్స్ కారణంగా పుష్ప  సినిమాని  వదులుకున్నాడట..ఇక ఇటీవల విజయ్ సేతుపతి మాస్టర్ సినిమాలో విలన్ గా  తన విశ్వరూపం చూపించిన సంగతి తెలిసిందే..హీరో విజయ్ కి చాలా ధీటుగా ఇక కొన్ని సన్నివేశాల్లో అయితే విజయ్ ని మించి తన నటనని కనబరిచాడు..తమిళ నాట ప్రతి హీరో ఫ్యాన్స్ కూడా విజయ్ సేతుపతి నటనకి ఫిదా అయిపోయి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...


భార్యను చంపేసిన భర్త.. రెండు గంటల్లోనే ఏం జరిగిందంటే..!?

కాంగ్రెస్ కు రేవంత్ హ్యాండ్?

వైఎస్ షర్మిల పార్టీ ఖాయమే!

సమంత 'శాకుంతలం'.. మరో బాహుబలి అవుతుందా..!

లోక‌ల్ వార్‌లో ఆ వైసీపీ క‌మ్మ‌ ఎమ్మెల్యేకు ఇక్క‌ట్లే..!

కాపు వేద‌న‌: కాపుల క‌ష్టాలు తీరేమార్గం ఏంటి? ఇలా చేస్తే బెట‌రా ?

బికినీ కోసం అనసూయ తిప్పలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>