PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-police8d4375e5-0e60-4994-801e-4bd704e53484-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-police8d4375e5-0e60-4994-801e-4bd704e53484-415x250-IndiaHerald.jpgస్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో అధికారులు అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉంటున్నారు. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. ఇబ్బందికరంగా ఉన్న జిల్లాల్లో ఉన్నతాధికారులు కాస్త సీరియస్ గా చర్యలు చేపట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా ఈ మధ్య కాస్త ఆందోళనకర వాతావరణం ఉంది. తాజాగా ఈనెల 9న జరగనున్న పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో కృష్ణా జిల్లాలో పర్యటించిన జిల్లా ఎస్పీ రవీంద్రనాద్ బాబు... పలు సూచనలు చేసారు. విజయవాడ రెవిన్యూ సబ్ డివిజన్ లో జరిగే పంచాయతీ ఎన్నికలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసామని ఎస్పీpolice;krishna river;vijayawada;district;police;panchayati;bike;cheque;krishna district;local language;kollu ravindraకృష్ణా జిల్లా పోలీసులకు సవాల్కృష్ణా జిల్లా పోలీసులకు సవాల్police;krishna river;vijayawada;district;police;panchayati;bike;cheque;krishna district;local language;kollu ravindraMon, 08 Feb 2021 11:00:00 GMTస్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో అధికారులు అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉంటున్నారు. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. ఇబ్బందికరంగా ఉన్న జిల్లాల్లో ఉన్నతాధికారులు కాస్త సీరియస్ గా చర్యలు చేపట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా ఈ మధ్య కాస్త ఆందోళనకర వాతావరణం ఉంది. తాజాగా ఈనెల 9న జరగనున్న పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో కృష్ణా జిల్లాలో పర్యటించిన జిల్లా ఎస్పీ రవీంద్రనాద్ బాబు... పలు సూచనలు చేసారు.  విజయవాడ రెవిన్యూ సబ్ డివిజన్ లో జరిగే పంచాయతీ ఎన్నికలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసామని ఎస్పీ రవీంద్ర నాద్ బాబు అన్నారు.

కృష్ణా జిల్లాలో నాలుగు విడతలుగా జరిగే పంచాయితీ ఎన్నికలకు  ఏర్పాట్లు  పూర్తి చేసామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి 2916 మందిని బైండోవర్ చేశాము అని ఆయన అన్నారు. ఇతర శాఖ అధికారుల సమన్వయం తో జిల్లాలో386 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాము అని తెలిపారు. అత్యధిక సమస్యాత్మక ప్రాంతాల్లో మా సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలు ఓటు వేసే దిశగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల విధుల్లో జిల్లా పోలీసు సిబ్బంది, గ్రామ సచివాలయ మహిళా పోలీసు సిబ్బంది పాల్గొంటారు అని ఆయన వెల్లడించారు.

గత ఎన్నికల్లో జరిగిన ఘర్షణలు దృష్టిలో పెట్టుకుని, ఇతర శాఖల సహకారంతో ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించునేలా చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్చడంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసారు. మద్యం, నగదు రవాణా అరికట్టేందుకు జిల్లాలో 60 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. కంచికచర్ల లో నిన్న రాత్రి బైక్ తగులపెట్టిన ఘటనపై అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు అని ఎస్పీ రవీంద్రనాద్ బాబు వెల్లడించారు. కాగా కృష్ణా జిల్లాలో ఇటీవల కొన్ని వివాదాస్పద ఘటనలు జరిగాయి.


జగనోరి లేఖను మోదీ ఖాతరు చేస్తాడా...?

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్‌... మ‌రో సినిమా లాక్ ?

ఎఫ్‌3 స్టోరీ లైన్‌ అదేనట !

అనుకూల తీర్పు వచ్చినా పెద్దిరెడ్డికి సంతోషం లేదు..

పెద్దిరెడ్డి టార్గెట్... తెర‌వెన‌క అస‌లు క‌థ ఇంత న‌డిచిందా ?

జగడ్డ : గెలిచిననోళ్ళందరూ మంచోళ్ళూ...?

గంటా జ‌గ‌న్ చెంత‌కేనా... ఇంత‌కు మించిన ఫ్రూప్ ఏం ఉంటుంది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>