PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు కొన్ని పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. రాజకీయంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల్లోకి బలంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం కార్యకర్తలతో ఎప్పటికప్పుడు మాట్లాడకపోతే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి అంశాన్ని కూడా సీరియస్గా తys jagan;cbn;amala akkineni;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;local language;ycp;party;mantraఇదేంటి జగన్ సారూ... ఎప్పుడు మాట్లడతారూ...?ఇదేంటి జగన్ సారూ... ఎప్పుడు మాట్లడతారూ...?ys jagan;cbn;amala akkineni;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;local language;ycp;party;mantraMon, 08 Feb 2021 21:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు కొన్ని పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. రాజకీయంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల్లోకి బలంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం కార్యకర్తలతో ఎప్పటికప్పుడు మాట్లాడకపోతే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావిస్తున్న సంగతి తెలిసిందే.

కాబట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి అంశాన్ని కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే పార్టీలో చాలా మంది నేతలతో చంద్రబాబు నాయుడు తరహాలో సీఎం జగన్ మాట్లాడటం లేదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత చంద్రబాబునాయుడు ప్రతి రోజు కూడా టెలీ కాన్ఫరెన్స్ లో అలాగే వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఇప్పటివరకు కార్యకర్తలతో మాట్లాడిన సందర్భం అంటూ ఏమీ లేదు.

ఇక ఎమ్మెల్యేలు మంత్రులు అలాగే ఇతర ఎంపీలు స్థానిక నేతలు ఎప్పటికప్పుడు కీలక నేతలతో సమన్వయం చేసుకుని పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. కార్యకర్తలు ఇప్పుడు పార్టీకి అండగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ వారితో మాట్లాడక పోతే మాత్రం కార్యకర్తలతో ధైర్యం ఉండే అవకాశం ఉండదు. చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఇదే తప్పులు చేసి పార్టీని నాశనం చేసుకున్న పరిస్థితి మనం చూసే వాళ్ళం. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే అధికార వైసీపీలో ఎదురయ్యే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరిలో మార్పు రాకపోతే మాత్రం వైసీపీ కూడా తెలుగుదేశం పార్టీ తరహాలో మారిపోయే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా గ్రామస్థాయిలో తగిలిన దెబ్బ అది సార్వత్రిక ఎన్నికల మీద కూడా బలంగా చూపించే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు.


భార్యను చంపేసిన భర్త.. రెండు గంటల్లోనే ఏం జరిగిందంటే..!?

కాంగ్రెస్ కు రేవంత్ హ్యాండ్?

వైఎస్ షర్మిల పార్టీ ఖాయమే!

సమంత 'శాకుంతలం'.. మరో బాహుబలి అవుతుందా..!

లోక‌ల్ వార్‌లో ఆ వైసీపీ క‌మ్మ‌ ఎమ్మెల్యేకు ఇక్క‌ట్లే..!

కాపు వేద‌న‌: కాపుల క‌ష్టాలు తీరేమార్గం ఏంటి? ఇలా చేస్తే బెట‌రా ?

బికినీ కోసం అనసూయ తిప్పలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>