MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shradda-srinathd0517fc7-bf1e-47ef-b0c6-c00dfc12ff3f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shradda-srinathd0517fc7-bf1e-47ef-b0c6-c00dfc12ff3f-415x250-IndiaHerald.jpgసామాన్య ప్రజలు మాత్రమే కాదు సెలబ్రెటీలు కూడా తాము చిన్నప్పుడు ఎలా ఉన్నారో అందరికి తెలియజేయడానికి చైల్డ్ హుడ్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. దీనితో చిన్నప్పుడు తమ ఫేవరెట్ సెలబ్రెటీలు ఎలా ఉన్నారో చూసి అభిమానులు తెగ మురిసిపోతుంటారు.shradda srinath;nani;bhama;kajal aggarwal;rakul preet singh;rashmika mandanna;samantha;karnataka - bengaluru;adinarayanareddy;tollywood;cinema;media;jersey;hero;heroine;shradda kapoor;u turn;sai pallaviఈ ఫోటో లో రెండు జడల తో ఉన్న పాపా ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్..గుర్తు పట్టారా..?ఈ ఫోటో లో రెండు జడల తో ఉన్న పాపా ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్..గుర్తు పట్టారా..?shradda srinath;nani;bhama;kajal aggarwal;rakul preet singh;rashmika mandanna;samantha;karnataka - bengaluru;adinarayanareddy;tollywood;cinema;media;jersey;hero;heroine;shradda kapoor;u turn;sai pallaviMon, 08 Feb 2021 16:00:00 GMTమీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. దీనితో చిన్నప్పుడు తమ ఫేవరెట్ సెలబ్రెటీలు ఎలా ఉన్నారో చూసి అభిమానులు తెగ మురిసిపోతుంటారు. అయితే రష్మిక మందాన, సాయి పల్లవి, తాప్సీ, కాజల్, సమంత ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అందరు హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

అయితే కొందరిని గుర్తుపట్టడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే చిన్నప్పటి రూపానికి మరియు ఇప్పటి వారి రూపురేఖలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు రకుల్ ప్రీత్ సింగ్ చిన్నప్పుడు ఓ రకంగా ఇప్పుడు మరో రకంగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరొక హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఆ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో నెటిజన్లు గుర్తుపట్టలేక పోతున్నారు.

పై ఫోటోలో కుడివైపు నిల్చొని రెండు కొప్పులతో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టగలరా? వెంటనే గుర్తుపట్టడానికి కొంచెం కష్టమైనా ఆమె సాదాసీదా అయిన హీరోయిన్ ఏమీ కాదు. ఆమె టాలీవుడ్ స్టార్ హీరో నాని తో కలసి హిట్ కొట్టిన శ్రద్ధా శ్రీనాథ్. ఈమె జెర్సీ సినిమాలో నటించి ప్రేక్షకుల మనసులను చూరగొన్న విషయం తెలిసిందే. అలాగే ఈ కర్ణాటక ముద్దు గుమ్మ కుర్ర హీరో ఆది తో కలిసి జోడి సినిమా లో కూడా నటించారు. కోహినూర్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ భామ కన్నడలో యూటర్న్ సినిమా తో బాగా గుర్తింపు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె 'నరుడి బ్రతుకు నటన' అనే సినిమాలో సిద్దు సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఆమె క‌న్న‌డ‌ లో రుద్ర ప్ర‌యాగ్, మ‌ల‌యాళం లో ఆర‌ట్టు వంటి పలు చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు.


ఉప్పెన రీషూట్ మీద దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

కాపు వేద‌న‌: వైసీపీలో ఈ కీల‌క మ‌హిళా నేత‌ను డ‌మ్మీని చేసేశారా ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు క‌నిపించ‌రా.. వీరి ఘోష వినిపించ‌దా ?

టీడీపీ కీల‌క నేత‌కు వైసీపీ బంప‌ర్ ఆఫ‌ర్ ?

జగడ్డ : అనుకున్నదే అయింది, వారే టార్గెట్ అయ్యారుగా !

ఎట్టకేలకు గన్నవరాన్ని దక్కించుకున్న వంశీ...?

రాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>