MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/big-challenge-for-vinayak035fe56b-df19-44c8-a9e0-8b81c64d0295-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/big-challenge-for-vinayak035fe56b-df19-44c8-a9e0-8b81c64d0295-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో చురుకుగా ఉంటూనే మరోవైపు వరుసపెట్టి సినిమాలు పూర్తి చేస్తున్నాడు. పవన్ ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసి మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియనుమ్ రీమేక్, క్రిష్ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. మరోవైపు సురేందర్ రెడ్డి తో ఒక సినిమా, గబ్బర్ సింగ్ తో హిట్ ఇచ్చినpawan kalyan;pawan;rana;aishwarya;aishwarya rajesh;harish shankar;kalyan;pawan kalyan;shankar;surender reddy;trivikram srinivas;tollywood;cinema;telugu;remake;khaidi.;heroine;traffic police;success;gabbar singh;reddy;khaidi new;mass;sai pallavi;chitramపవన్ అయ్యప్పనుమ్ కొషియం రీమేక్ లో వినాయక్.!పవన్ అయ్యప్పనుమ్ కొషియం రీమేక్ లో వినాయక్.!pawan kalyan;pawan;rana;aishwarya;aishwarya rajesh;harish shankar;kalyan;pawan kalyan;shankar;surender reddy;trivikram srinivas;tollywood;cinema;telugu;remake;khaidi.;heroine;traffic police;success;gabbar singh;reddy;khaidi new;mass;sai pallavi;chitramMon, 08 Feb 2021 23:36:21 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో చురుకుగా ఉంటూనే మరోవైపు వరుసపెట్టి  సినిమాలు పూర్తి చేస్తున్నాడు. పవన్ ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసి మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియనుమ్ రీమేక్, క్రిష్ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. మరోవైపు సురేందర్ రెడ్డి తో ఒక సినిమా, గబ్బర్ సింగ్ తో హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాలపై అప్డేట్ లు రానున్నాయి.  ఇక ఇప్పటికే అయ్యప్పనుమ్ కోషియనుమ్ సినిమా షూటింగ్ కూడా మొదలయ్యింది. ఈ సినిమాలో రానా కీలక పాత్రలో నటిస్తున్నాడు. రానా పోలీస్ పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాకు తెలుగులో రంగా బిల్లా అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సరసన ఈ చిత్రంలో సాయి పల్లవి నటిస్తుండగా..రానా సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలతో పాటు కథనం అందిస్తున్నాడు. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమాపై తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమాలో మాస్ దర్శకుడు వివి వినాయక్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారట. అంటే కాకుండా త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట. ఇక వినాయక్ ఇప్పటికే తాను డైరెక్ట్ చేసిన ఠాగూర్, ఖైదీ నెం 150 సినిమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. మరోవైపు సీనయ్య సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా కూడా పరిచయం అవ్వబోతున్నాడు. ఇక ఇప్పుడు పవన్ సినిమాలోనూ నటిస్తుండటంతో ఆయన పాత్ర ఎలా ఉండబోతోందో అని టాక్ నడుస్తుంది. ఈల మొత్తానికి దర్శకుడిగా సక్సెస్ అయ్యిన వినాయక్ నటుడిగా సక్సెస్ అవుతాడా లేదా చూడాలి.


అస్సాం లో నరేంద్ర మోడీ ఆగ్రహం....?

టీచర్ల వెతలు : చాలని జీతాలు..గురువుల కష్టాలు !!

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో చాలా గుడులకి ప్రభుత్వం మరమ్మత్తులు చేయించాలి...

కాంగ్రెస్ కు రేవంత్ హ్యాండ్?

వైఎస్ షర్మిల పార్టీ ఖాయమే!

సమంత 'శాకుంతలం'.. మరో బాహుబలి అవుతుందా..!

లోక‌ల్ వార్‌లో ఆ వైసీపీ క‌మ్మ‌ ఎమ్మెల్యేకు ఇక్క‌ట్లే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>