MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gopi-balaya2aed9d44-b948-40d2-aa4d-c34af9ac2c32-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gopi-balaya2aed9d44-b948-40d2-aa4d-c34af9ac2c32-415x250-IndiaHerald.jpgక్రాక్ బ్లాక్ బస్టర్ తరువాత గోపీచంద్ మలినేని మీద టాలీవుడ్ దృష్టి ఒక్కసారిగా పడింది. ఇంతకు ముందు ఎన్నో హిట్లు ఇచ్చినా కూడా ఇది మాత్రం చాలా ప్రత్యేకం అని చెప్పాలి. కేవలం మాస్ మహారాజా రవితేజాకు మాత్రమే గోపీచంద్ హిట్ ఇవ్వలేదు. మొత్తం ఇండస్ట్రీకే ఆయన కొత్త వెలుగు తెచ్చారు. కరోనా కారణంగా ఏడాది పాటు సినీ పరిశ్రమ చీకటిలో మగ్గిపోయింది. దాంతో అసలు సినిమాలు రిలీజ్ అవుతాయా. రిలీజ్ అయినా కూడా ఆడియన్స్ వస్తారా. వచ్చినా బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందా అని ఎన్నెన్నో డౌట్లు ఉండేవి. gopi balaya;balakrishna;gopichand;boyapati srinu;tollywood;industries;cinema;genre;film industry;audience;blockbuster hit;nandamuri taraka rama rao;mass;krackడిఫరెంట్ జోనర్ లో బాలయ్య గోపీచంద్ మూవీ...?డిఫరెంట్ జోనర్ లో బాలయ్య గోపీచంద్ మూవీ...?gopi balaya;balakrishna;gopichand;boyapati srinu;tollywood;industries;cinema;genre;film industry;audience;blockbuster hit;nandamuri taraka rama rao;mass;krackMon, 08 Feb 2021 20:30:00 GMTక్రాక్ బ్లాక్ బస్టర్ తరువాత గోపీచంద్ మలినేని మీద టాలీవుడ్ దృష్టి ఒక్కసారిగా పడింది. ఇంతకు ముందు ఎన్నో హిట్లు ఇచ్చినా కూడా ఇది మాత్రం చాలా ప్రత్యేకం అని చెప్పాలి. కేవలం మాస్ మహారాజా రవితేజాకు మాత్రమే గోపీచంద్ హిట్ ఇవ్వలేదు. మొత్తం ఇండస్ట్రీకే ఆయన కొత్త వెలుగు తెచ్చారు. కరోనా కారణంగా ఏడాది పాటు సినీ పరిశ్రమ చీకటిలో మగ్గిపోయింది. దాంతో అసలు సినిమాలు రిలీజ్ అవుతాయా. రిలీజ్  అయినా కూడా  ఆడియన్స్ వస్తారా. వచ్చినా బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందా అని ఎన్నెన్నో డౌట్లు ఉండేవి.

వాటిని పటాపంచలు చేస్తూ క్రాక్ వంటి సూపర్ డూపర్ హిట్ తో గోపీ టాలీవుడ్ ని మేలి మలుపు తిప్పాడు. ఇదిలా ఉంటే గోపీ తరువాత చేయబోయే సినిమా మీద కూడా అటెన్షన్ పెరుగుతోంది.  ఇక గోపీ బాలయ్య కాంబోలో కొత్త సినిమా వస్తోంది. ఈ సినిమాను ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీ కధాంశమే నందమూరి ఫ్యాన్స్ కి చాలా ఆసక్తి కలిగించేలా ఉంటుందని అంటున్నారు.

పలనాడు చారిత్రాత్మక నేపధ్యంలో  సాగే కధతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. పీరియాడికల్ మూవీగా వస్తున్న ఈ మూవీ బాలయ్య కెరీర్ లో మరో అద్భుతమే అంటున్నారు. ఈ మూవీ కధ విని రెండవ మాట లేకుండా బాలయ్య ఎస్ అని చెప్పేశారట. ఇక మే నెల నుంచి సెట్స్ మీదకు ఈ మూవీ వస్తోంది అంటున్నారు. శరవేగంగా ఈ మూవీని పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉందని అంటున్నారు.

ఇక పల్నాడు నేపధ్యం, చారిత్రాత్మకం అంటూంటే ఈ సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. అంతే కాదు గోపీచంద్ టాలెంట్ చూసిన వారు బాలయ్య మాస్ పల్స్ ని పట్టుకుని తగినట్లుగా డిజైన్ చేస్తాడు అంటున్నారు. సో బాలయ్యకు బోయపాటి సినిమా సూపర్ హిట్ ఇస్తే ఈ మూవీ మరో హిట్ అవుతుంది అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.




భార్యను చంపేసిన భర్త.. రెండు గంటల్లోనే ఏం జరిగిందంటే..!?

కాంగ్రెస్ కు రేవంత్ హ్యాండ్?

వైఎస్ షర్మిల పార్టీ ఖాయమే!

సమంత 'శాకుంతలం'.. మరో బాహుబలి అవుతుందా..!

లోక‌ల్ వార్‌లో ఆ వైసీపీ క‌మ్మ‌ ఎమ్మెల్యేకు ఇక్క‌ట్లే..!

కాపు వేద‌న‌: కాపుల క‌ష్టాలు తీరేమార్గం ఏంటి? ఇలా చేస్తే బెట‌రా ?

బికినీ కోసం అనసూయ తిప్పలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>