GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/pasidi-priyulaku-shocking-news-bhareega-perigina-dharalubc2edbea-1bb5-4a6a-af96-2acca51a3147-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/pasidi-priyulaku-shocking-news-bhareega-perigina-dharalubc2edbea-1bb5-4a6a-af96-2acca51a3147-415x250-IndiaHerald.jpgబంగారం కొనుగోలు దారులకు దిమ్మతిరిగే వార్త... బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు ధరలు నెల చూపులు చూస్తున్నాయి.. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర భారీగా పెరగడం తో ఇప్పుడు భారతీయ మార్కెట్ లో బంగారం ధర కూడా భారీగా పెరిగిందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే మొన్న భారీగా తగ్గినా బంగారం ధర నిన్న ఇంకాస్త దిగొచ్చింది.. దీంతో ఈరోజు ధరలకు రెక్కలు వచ్చాయి.. 60000 వరకు వెళ్ళిన బంగారం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం 48 వేలకు పైన కొనసాగుతుంది..gold rates;hyderabad;gold;vegetable market;silver;international;paruguపసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..భారీగా పెరిగిన బంగారం ధర..!పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..భారీగా పెరిగిన బంగారం ధర..!gold rates;hyderabad;gold;vegetable market;silver;international;paruguMon, 08 Feb 2021 14:00:00 GMTఅంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర భారీగా పెరగడం తో ఇప్పుడు భారతీయ మార్కెట్ లో బంగారం ధర కూడా భారీగా పెరిగిందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే మొన్న భారీగా తగ్గినా బంగారం ధర నిన్న ఇంకాస్త దిగొచ్చింది.. దీంతో ఈరోజు ధరలకు రెక్కలు వచ్చాయి.. 60000 వరకు వెళ్ళిన బంగారం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం 48 వేలకు పైన కొనసాగుతుంది..


 
హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు బంగారం రేట్ల విషయానికొస్తే.. తులం అంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.340 పైకి కదిలింది. దీంతో రేటు రూ.48,070కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.310 పైకి కదిలింది. దీంతో ధర రూ.44,060కు చేరింది.. నిన్నటి రేటు తో పోలిస్తే ఈ రోజుకు ధర పెరిగి షాక్ ఇస్తుంది.



ప్రస్తుత బంగారం రేట్లను ఆధారంగా చేసుకొని వెండి ధర కూడా పైకి వస్తుంది. నిన్న తగ్గిన కిలో వెండి ధర ఈరోజు మాత్రం అందరికీ షాక్ ఇస్తుంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.రూ.800 పరుగులు పెట్టింది. దీంతో రేటు రూ.73,400కు చేరింది. వెండి వస్తువులను కొనుగోలు చేసేవారికి ఇది చేదు వార్తే.. ఇప్పుడు ప్రజలు అంతా బంగారం వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు..ఇక అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు చూస్తే.. బంగారం ధర ఔన్స్‌కు 0.14 శాతం పెరుగుదల తో 1815 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.55 శాతం పెరుగుదలతో 27.16 డాలర్లకు ఎగసింది.మరి రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..




హెరాల్డ్ సెటైర్: ఇదేంటి బాబూ... ఆ ఇద్దరేనా...?

ఎట్టకేలకు గన్నవరాన్ని దక్కించుకున్న వంశీ...?

రాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?

సింగర్ సునీత పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగు రచయిత

జగడ్డ: నిమ్మగడ్డ ఫ్రస్టేషన్.. ఎందుకో తెలుసా..?

దిల్ రాజు చేస్తున్న పనులకు గుండె పట్టుకుంటున్న శత్రువులు

"ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" సినిమా లో నటించిన మనీషా, ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>