PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/world-famous-dirty-man5c6115c2-8845-4b7e-abf0-feabc8b09605-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/world-famous-dirty-man5c6115c2-8845-4b7e-abf0-feabc8b09605-415x250-IndiaHerald.jpgబయటకు వెళ్లి ఇంటికి వస్తే తప్పక స్నానం చేస్తారు. ఎందుకంటే శరీరం పై ఎన్నో దూలి దుమ్ము పడి ఉంటుంది. వాటి వల్ల శరీరానికి హాని కలిగిస్తాయని.కానీ ఈయనకు అటువంటి భయం లేదు.. దాదాపు 64 ఏళ్ల నుంచి ఒంటిమీద నీటి చుక్క కూడా వేసుకోలేదు..అయినా అతనికీ ఏమి జరగలేదట.. ఆశ్చర్యం కదూ.. మీరు విన్నది నిజమే అలాంటి వ్యక్తి కూడా ఉన్నాడు. వివరా ల్లోకి వెళితే..ఇరాన్‌లో ఉన్న ఎడారుల్లో తిరుగుతూ అక్కడి కొండల్లో ఉన్న చిన్న చిన్న గుహల్లో తలదాచుకుంటాడు. గ్రామస్తులు ఆయన కోసం ఒక చిన్న గుడిసె ఏర్పాటు చేసినప్పటికీ అందులో ఉండటానికి ఇషworld famous dirty man;tara;tiru;aqua;local language65 ఏళ్ల నుంచి స్నానం చేయని మనిషి ఈయనే..వామ్మో..65 ఏళ్ల నుంచి స్నానం చేయని మనిషి ఈయనే..వామ్మో..world famous dirty man;tara;tiru;aqua;local languageMon, 08 Feb 2021 07:00:00 GMTనీటి చుక్క కూడా వేసుకోలేదు..అయినా అతనికీ ఏమి జరగలేదట.. ఆశ్చర్యం కదూ.. మీరు విన్నది నిజమే అలాంటి వ్యక్తి కూడా ఉన్నాడు. వివరా ల్లోకి వెళితే..ఇరాన్‌లో ఉన్న ఎడారుల్లో తిరుగుతూ అక్కడి కొండల్లో ఉన్న చిన్న చిన్న గుహల్లో తలదాచుకుంటాడు. గ్రామస్తులు ఆయన కోసం ఒక చిన్న గుడిసె ఏర్పాటు చేసినప్పటికీ అందులో ఉండటానికి ఇష్టపడడు.



షాకింగ్ ఏంటంటే ఇన్నేళ్లు స్నానం లేకుండా శరీరంపై మురికి అట్టకట్టుకుపోయినా సరే, ఆయన అనారోగ్యం బారిన పడలేదు.ప్రపంచంలో అత్యంత మురికి వ్యక్తి ఎవరంటే అమూ హజీ వైపు వేలు చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు... సుమారు 65 ఏళ్లుగా ఆయన స్నానం అంటే ఎంటో తెలియక పోవడం.గమనార్హం. అతనికి నీళ్ళు అంటే భయం అందుకే స్నానం చేయలేదట.. అతని దగ్గర వాసన వస్తుందని అతన్ని అందుకే అతన్ని ఊరికి చివరన ఉంచారు.



అతని దగ్గరనున్న ఒక మురికి క్యాన్‌లోనే నీటిని నింపుకుని తాగుతుంటాడు. పొగతాగడాన్ని ఎక్కువగా ఇష్టపడే హజీ, ఒకవేళ తన దగ్గరున్న సిగరెట్లు అయిపోతే, సిగార్‌లో జంతువుల పేడను పొగాకులాగా దట్టించి ధూమపానం చేస్తాడు. 'యవ్వనంలో ఉన్నప్పుడు ఆయన చాలా కష్టాలు పడ్డాడని, సంబంధ బాంధవ్యాల మీద విరక్తి కలగడంతో, ఇప్పుడు ఒంటరిగా తనకు ఇష్టమైనట్టుగా జీవించేందుకు ఇష్టపడుతున్నాడ'ని స్థానికులు హజీ గురించి చెబుతారు. అయితే ,గతంలో మన దేశానికి చెందిన కైలాశ్‌ సింగ్‌ పేరిట ఈ రికార్డు ఉంది. ఆయన 38 ఏళ్ల పాటు స్నానం చేయలేదని రికార్డులు చెబుతున్నాయి. హజీ మాత్రం ఆ రికార్డులకు బ్రేక్ చేశాడు. ఏకంగా 65 ఏళ్లు గా స్నానం చేయలేదు. అయిన ఆయనకు ఎటువంటి జబ్బులు లేకపోవడం గమనార్హం..




పెద్ద ప‌ద‌విపై క‌న్నేసిన బెజ‌వాడ వైసీపీ కీల‌క నేత‌... జ‌గ‌న్ ఓకే చెప్తాడా ?

మళ్లీ అంటుకుంటున్న ఉస్మానియా వర్శిటీ..ఇక కేసీఆర్‌కు ఇబ్బందులేనా..?

పంచాయతీ సిత్రాలు: సర్పంచ్ అభ్యర్థిగా 82ఏళ్ల వృద్ధురాలు..

హెరాల్డ్ సెటైర్ : తాను పెట్టిన మంట చివరకు వీర్రాజుకే అంటుకున్నదా ?

హెరాల్డ్ స్మ‌రామీ : అలుపెర‌గ‌ని క‌మ్యూనిస్టు యోధుడు మంచికంటి రాంకిష‌న్ రావు..

పంచాయతీ సిత్రాలు: మీకు తెలియకుండానే మీరు సర్పంచ్ అయితే ఎలా ఉంటుంది..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడి నిర్ణయానికి బ్రేకులు పడాలంటే ఇదొక్కటేనా మార్గం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>