MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-salaar-movie-main-theme-leaked-good-news-for-fansa8f77598-ab26-47aa-8190-30bd620c0aeb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-salaar-movie-main-theme-leaked-good-news-for-fansa8f77598-ab26-47aa-8190-30bd620c0aeb-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెకుతున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెకుతున్న ఈ మూవీని యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు పాన్ ఇండియా రేంజ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.salaar movie;prabhas;prabhas;bhagyashree;kumaar;pooja hegde;geetha;gopika;krishnam raju;prasanth;prashanth neel;priyadarshi;india;bollywood;tollywood;cinema;sangeetha;heroine;yuva;kgf;prasanth neel;v creations;vemuri radhakrishna;uv creations;v;prashant kishor;mass;raccha;gopikrishna movies;loverప్రభాస్ 'సలార్' మెయిన్ థీమ్ లీక్...నిజమైతే రచ్చ రచ్చే .....??ప్రభాస్ 'సలార్' మెయిన్ థీమ్ లీక్...నిజమైతే రచ్చ రచ్చే .....??salaar movie;prabhas;prabhas;bhagyashree;kumaar;pooja hegde;geetha;gopika;krishnam raju;prasanth;prashanth neel;priyadarshi;india;bollywood;tollywood;cinema;sangeetha;heroine;yuva;kgf;prasanth neel;v creations;vemuri radhakrishna;uv creations;v;prashant kishor;mass;raccha;gopikrishna movies;loverSun, 07 Feb 2021 18:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెకుతున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెకుతున్న ఈ మూవీని యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు పాన్ ఇండియా రేంజ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.

మనోజ్ పరమహంస ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తుండగా బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ, షాషా ఛత్రి, జయరాం, ప్రియదర్శి, తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ప్రభాస్మూవీ లో ఒక లవర్ బాయ్ పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఇక దీనితో పాటు మరోవైపు కేజీఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ తో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాల్లో కూడా ప్రభాస్ నటిస్తున్నారు. ఇటీవల సలార్ షూటింగ్ ఎంతో గ్రాండ్ లెవెల్లో ప్రారంభమయింది.

భారీ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెకుతున్న ఈ సినిమాని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ నెవర్ బెఫోర్ నెవర్ ఎగైన్ అనే రీతిలో ఉంటుందని, ఇక ఈ సినిమా యొక్క మెయిన్ థీమ్ ఇదేనని అంటూ ప్రస్తుతం ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాలలో ప్రచారం అవుతోంది. దాని ప్రకారం మోస్ట్ వయోలెంట్ గా కనిపించే ప్రభాస్ పాత్ర ప్రకారం, సలార్ మాట ఎంత సైలెంట్ గా ఉంటుందో, దెబ్బ అంత వయోలెంట్ గా ఉంటుందట, అలానే గతంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి కొడుకు పగ తీర్చుకునే రివెంజ్ డ్రామాగా ఈ మూవీ తెరకెకుతోందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం రెబల్ స్టార్ ఫాన్స్ కి ఇది సూపర్ న్యూస్ అని అంటున్నారు విశ్లేషకులు .....!!


తన కూతురి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న సునీత.. షాక్ లో రామ్ వీరపనేని..??

జగడ్డ : గంటా కెలుకుడుతో టీడీపీకి భారీ షాక్...?

జగన్ లోపలి మనిషి అలా బయటకు ?

హీరోయిన్ సాక్షి శివానంద్ చెల్లెలు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

మెగాస్టార్ చిరంజీవి సినిమాపై తేనెటీగల దాడి..!? ప్రాణాలు కోల్పోయిన గుర్రాలు

కాపు వేద‌న‌: ఈ వైసీపీ కాపు నేత గోడు జ‌గ‌న్ ప‌ట్టించుకుంటాడా... న్యాయం జ‌రిగేనా ?

నా భార్య ఆ పని చేయడం వల్లే మేము విడాకులు తీసుకున్నాము




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>