MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/whatever-you-see-in-her-annie-is-giving-to-that-b6a029895-0994-4280-956f-9bee7876c949-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/whatever-you-see-in-her-annie-is-giving-to-that-b6a029895-0994-4280-956f-9bee7876c949-415x250-IndiaHerald.jpgమెగామూవీస్‌ ఆమె చుట్టే తిరుగుతున్నాయి. ముగ్గురు మెగాహీరోలు ఆమెతో సినిమా చేయడానికి తెగ ప్రయత్నం చేస్తున్నారు. మరి ముగ్గురు మెగాహీరోలని ఇంప్రెస్‌ చేసిన ఆ హీరోయిన్ ఎవరు? ఆమెకోసం మెగాహీరోలు ఎందుకంత ఆసక్తి చూపిస్తున్నారు అనే సందేహాలు నెలకొంటున్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ నుంచి అల్లు అర్జున్‌ వరకు మెగా హీరోలు ముగ్గురు సాయి పల్లవితో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. చిరంజీవి 'వేదళం' రీమేక్‌లో చెల్లెలి పాత్రకి సాయి పల్లవిని తీసుకోవాలనుకున్నాడు. అయితే పల్లవి ఇంకా, గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదనwhatever you see in her annie is giving to that b;beauty;pawan;chiranjeevi;rana;kalyan;rashmika mandanna;tiru;cinema;dance;heroine;sai pallaviఆమెలో ఏం చూశారో గానీ..! అన్నీ ఆ బ్యూటీకే ఇచ్చేస్తున్నారు..!ఆమెలో ఏం చూశారో గానీ..! అన్నీ ఆ బ్యూటీకే ఇచ్చేస్తున్నారు..!whatever you see in her annie is giving to that b;beauty;pawan;chiranjeevi;rana;kalyan;rashmika mandanna;tiru;cinema;dance;heroine;sai pallaviSun, 07 Feb 2021 15:00:00 GMTసినిమా చేయడానికి తెగ ప్రయత్నం చేస్తున్నారు. మరి ముగ్గురు మెగాహీరోలని ఇంప్రెస్‌ చేసిన ఆ హీరోయిన్ ఎవరు? ఆమెకోసం మెగాహీరోలు ఎందుకంత ఆసక్తి చూపిస్తున్నారు అనే సందేహాలు నెలకొంటున్నాయి.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ నుంచి అల్లు అర్జున్‌ వరకు మెగా హీరోలు ముగ్గురు సాయి పల్లవితో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. చిరంజీవి 'వేదళం' రీమేక్‌లో చెల్లెలి పాత్రకి సాయి పల్లవిని తీసుకోవాలనుకున్నాడు. అయితే పల్లవి ఇంకా, గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదని కొంతమంది, ఓకే చెప్పిందని మరికొంతమంది అంటున్నారు. అయితే అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ మాత్రం రాలేదు.

పవన్‌ కళ్యాణ్, రానా లీడ్‌రోల్స్‌లో సాగర్‌.కె.చంద్ర ఒక సినిమా డైరెక్ట్‌ చేస్తున్నాడు. మళయాళం హిట్‌ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌గా వస్తోందీ సినిమా. ఇగోవార్‌ బ్యాక్‌డ్రాప్‌తో వస్తోన్న ఈ మూవీలో సాయి పల్లవి ఒక హీరోయిన్‌గా నటిస్తుందని చెబుతున్నారు.  

అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్‌ ఫుల్‌ రస్టిక్‌ లుక్‌లో కనిపిస్తోన్న సినిమా 'పుష్ప'. సుకుమార్‌ డైరెక్షన్‌లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌తో వస్తోన్న ఈ సినిమాలో సాయి పల్లవి ఒక హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం. రష్మిక మందన్న చెల్లెలిగా, బన్నిని ఆటపట్టించే మరదలిగా కనిపిస్తుందని చెబుతున్నారు.

సాయిపల్లవికి సూపర్ పెర్ఫామర్‌గా ఇమేజ్‌ ఉంది. పల్లవి స్ట్రాంగ్‌రోల్స్‌ని మరింత స్ట్రాంగ్‌గా ప్రజెంట్ చేస్తుందని మేకర్స్‌ అంతా నమ్ముతుంటారు. అందుకే మెగాహీరోలు హైబ్రిడ్‌ పిల్లని తీసుకోవడానికి ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. అయితే సాయిపల్లవి ఈ ప్రాజెక్ట్స్‌లో నటిస్తే, ఆమె కెరీర్‌ నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లే అవకాశముంది. సాయి పల్లవి.. వెరీ నేచురల్ బ్యూటీ. ఆమె పక్కింటి అమ్మాయిలా కనిపించే సహజ సుందరి. నటనలో సహజత్వం.. డ్యాన్సులో చలాకీ తనం కలగలిసి ఉండటంతో సాయి పల్లవి ఏ సినిమాలో నటించినా ఆ సినిమాకు ప్రత్యేకత వచ్చేస్తోంది. అందుకే సినిమా దర్శక, నిర్మాతలు ఆమెనే కావాలని పట్టుబడుతున్నారు. ఇదే సాయిపల్లవికి ప్రత్యేకమైన క్రేజ్ తీసుకొచ్చింది.




మంచం మీద ప్రచారం చేస్తున్న అభ్యర్ధి.. కారణం తెలిస్తే !

నా భార్య ఆ పని చేయడం వల్లే మేము విడాకులు తీసుకున్నాము

సాక్షి సీన్ రివ‌ర్స్ అయ్యిందే... మ‌డ‌మ తిప్పేశారే...?

టాలీవుడ్ నుండి వచ్చి గిన్నిస్ బుక్ కి ఎక్కిన యాక్టర్స్ వీరే

బ్రాహ్మ‌ణ ఘోష‌: ప‌థ‌కాలు నీరుగారుతున్నా.. ప‌ట్టించుకునేవారేరీ.. !

జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

కాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>