PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-vizag-steel-plant44c8912c-a569-4f95-9f1c-1f1f427a8704-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-vizag-steel-plant44c8912c-a569-4f95-9f1c-1f1f427a8704-415x250-IndiaHerald.jpgఒంగోలు గొడుగు పాలెంలో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న తేజశ్రీ అనే విద్యార్థిని ఆత్మహత్య ఘటన సంచలనం అయింది. ప్రభుత్వం కళాశాలలకు విడుదల చేయాల్సిన ఫీజు రియంబర్స్ మెంట్లు విడుదల చేయక పోవటంతో ఫీజులు చెల్లించాలంటూ క్విస్ కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేసింది. క్విస్ కాలేజీ యాజమాన్యం ఫీజుల కోసం వేధించటం వల్లే తేజశ్రీ ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లి తండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థిని తేజశ్రీ ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యం భాద్యత వహించాలంటూ చర్చ్ సెంటర్ లో విద్యార్థులు, విద్యార్థి సంఘాల మానవహారం కpawan kalyan;pawan;kalyan;yajamanya;janasena;government;college;janasena partyప్రభుత్వంపై విరుచుకుపడ్డ పవన్ప్రభుత్వంపై విరుచుకుపడ్డ పవన్pawan kalyan;pawan;kalyan;yajamanya;janasena;government;college;janasena partySun, 07 Feb 2021 12:00:00 GMTకాలేజీ యాజమాన్యం ఫీజుల కోసం వేధించటం వల్లే తేజశ్రీ ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లి తండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థిని తేజశ్రీ ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యం భాద్యత వహించాలంటూ చర్చ్ సెంటర్ లో విద్యార్థులు, విద్యార్థి సంఘాల మానవహారం కార్యక్రమం నిర్వహించాయి.

విద్యార్థిని మృతికి ప్రభుత్వమే భాద్యత వహించి తేజశ్రీ కుటుంబానికి సాయం అందించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రభుత్వ వైఖరి వల్లే ఇంజినీరింగ్ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య చేసుకుంది అని ఆయన ఆరోపించారు.  తేజస్విని ఫీజుల బకాయిల వల్ల పరీక్షలు రాయలేని పరిస్థితిలో చనిపోవడం  బాధాకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. కాలేజీలకు ఫీజు రీ ఎంబర్స్మెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే కారణం అని ఆయన అసహనం వ్యక్తం చేసారు.

విద్యకు పేదరికం అడ్డుకారాదనే  ఫీజు రీ ఎంబర్స్మెంట్ పథకం మొదలైంది అని ఆయన కొనియాడారు.  రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా పేదలను చదువులకు దూరం చేసేలా వ్యవహరిస్తోంది అని ఆయన మండిపడ్డారు.  ఫీజు బకాయిలు రాలేదు కాబట్టి పరీక్షలకు అనుమతించమని కళాశాలల యాజమాన్యాలు తేల్చి చెబుతుంటే పేద విద్యార్థులు, వారి తల్లితండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు అని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు. ఫీజు రీ ఎంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలి అని ఆయన వెల్లడించారు.  పేద విద్యార్థుల ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించాలి అని విజ్ఞప్తి చేసారు. తేజస్విని కుటుంబానికి న్యాయం చేయాలి అని కోరారు.


టీవీ ఆన్ చేస్తే చాలు ఆ ఫొటో వస్తోంది..

బ్రాహ్మ‌ణ ఘోష‌: ప‌థ‌కాలు నీరుగారుతున్నా.. ప‌ట్టించుకునేవారేరీ.. !

జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

కాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!

పంచాయతీ సిత్రాలు: కోడలు స్థానంలో అత్త సర్పంచ్..

వైసీపీలో ఆ యువ ఎంపీకి అంత ప్ర‌యార్టీ వెన‌క ఇంత క‌థ ఉందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>