MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/our-tollywood-heros312341f2-5eab-458e-9215-3a77913349cf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/our-tollywood-heros312341f2-5eab-458e-9215-3a77913349cf-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు పారితోషకం విషయంలో బాలీవుడ్ హీరోలను మించి పోతున్నారు. ఒక్క సినిమా భారీ విజయం సాధించిందంటే చాలు తర్వాత సినిమాకు పారితోషకం పెంచుతారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నా మన తెలుగు హీరోలు. వాళ్లు వాడుతున్న కార్ల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.our tollywood heros;chiranjeevi;mahesh;ntr;prabhas;ravi;balakrishna;ram charan teja;naga chaitanya;nagarjuna akkineni;namrata shirodkar;akhil akkineni;allu arjun;krishnam raju;nageshwara rao akkineni;ram pothineni;ravi teja;tara;bmw;bollywood;tollywood;cinema;car;bike;wife;hero;vegetable market;gift;nandamuri taraka rama rao;arjun 1;v;massమన హీరోలు వాడుతున్న కార్ల ధర తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..!?మన హీరోలు వాడుతున్న కార్ల ధర తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..!?our tollywood heros;chiranjeevi;mahesh;ntr;prabhas;ravi;balakrishna;ram charan teja;naga chaitanya;nagarjuna akkineni;namrata shirodkar;akhil akkineni;allu arjun;krishnam raju;nageshwara rao akkineni;ram pothineni;ravi teja;tara;bmw;bollywood;tollywood;cinema;car;bike;wife;hero;vegetable market;gift;nandamuri taraka rama rao;arjun 1;v;massSun, 07 Feb 2021 17:00:00 GMT
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు పారితోషకం విషయంలో బాలీవుడ్ హీరోలను మించి పోతున్నారు. ఒక్క సినిమా భారీ విజయం సాధించిందంటే చాలు తర్వాత సినిమాకు పారితోషకం పెంచుతారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నా మన తెలుగు హీరోలు. వాళ్లు వాడుతున్న కార్ల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఇక ప్రస్తుతం మార్కెట్ లో ఏదైనా కొత్త మోడల్ సంబంధించిన వాహనాలు వస్తే అంతే సంగతి. చాలామంది కొనుగోలు చేసే వ్యక్తులు కొత్త మోడల్ బైకులు, కార్లు రాగానే వాటిపై బాగా ఆసక్తి చూపుతుంటారు. ఇక ఎప్పుడూ బిజీగా ఉండే మన తెలుగు హీరోలు అందరూ కూడా. వాహనాల విషయంలో కాస్త సమయాన్ని కేటాయిస్తారు. ఇప్పుడు హీరోలందరూ వాడే కార్ల విషయానికి వస్తే..

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి.మార్కెట్లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు వెంటనే కొనాల్సిందే అన్నట్లు ఉంటాడు.కాగా చిరంజీవి దగ్గర 3 కోట్ల విలువ చేసే రోల్స్ రాయల్ ఫాంట‌మ్ కారు ఉంది.ఈ కారు ను రామ్ చరణ్ చిరంజీవి పుట్టిన రోజు కు గిఫ్ట్ గా ఇచ్చినట్లు సమాచారం. ఇక చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా vi8 వింటేజ్ కార్ ను వాడుతున్నాడు. ఇది ఉండగానే మూడున్నర కోట్లు పెట్టి రేంజ్ రోవర్ కారు తీసుకున్నట్లు సమాచారం.

ఇక అక్కినేని నాగార్జున కోటిన్నర విలువచేసే బి ఎం డబ్ల్యు ఎమ్6 కారును వాడుతున్నాడు. ఇక నాగచైతన్య విషయానికి వస్తే.. ఆయనకు కార్లు, బైక్ అంటే చాల ఇష్టం. ఇక ప్రస్తుతం నాగచైతన్య నిసాన్,ఫెరీరా, బీఎండబ్ల్యూ కార్ లను వాడుతున్నాడు. అంతేకాకుండా అక్కినేని అఖిల్ వద్ద రెండున్నర కోట్లు విలువైన బెంజ్ జి 63 కారు ఉంది.

ఇక మహేష్ బాబు రెండు కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారును వాడుతున్నాడు. ఈ మహేష్ కి ఆయన భార్య నమ్రత గిఫ్ట్ ఇచ్చిందట. ఇక బాలకృష్ణ కోటిన్నర విలువతో ఉన్న bmw 7 కారును వాడుతున్నాడు. మాస్ మహారాజా రవితేజ కూడా కోటిన్నర విలువ మెర్సడెస్ క్లాస్ కారు వాడుతున్నాడు. ఇక ఎన్టీఆర్ వద్ద 2 కోట్లకు పైగా కారు ఉండగా.. ఫోర్షే కారును వాడుతున్నాడు. ఇక అల్లు అర్జున్ రెండున్నర కోట్లకు పైగా ఉన్న జాగ్వర్ కారును వాడుతున్నాడు. అంతేకాకుండా రేంజ్ రోవర్ కారు కూడా తీసుకున్నాడు అల్లు అర్జున్. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ ఎనిమిది కోట్ల విలువైన రోల్స్ రాయస్ ఫాంటమ్ కారు వాడుతున్నట్లు సమాచారం.


రెచ్చిపోతున్న అమ్మాయిలకు షాకిచ్చిన జిల్లా న్యాయస్థానం

జగడ్డ : గంటా కెలుకుడుతో టీడీపీకి భారీ షాక్...?

జగన్ లోపలి మనిషి అలా బయటకు ?

హీరోయిన్ సాక్షి శివానంద్ చెల్లెలు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

మెగాస్టార్ చిరంజీవి సినిమాపై తేనెటీగల దాడి..!? ప్రాణాలు కోల్పోయిన గుర్రాలు

కాపు వేద‌న‌: ఈ వైసీపీ కాపు నేత గోడు జ‌గ‌న్ ప‌ట్టించుకుంటాడా... న్యాయం జ‌రిగేనా ?

నా భార్య ఆ పని చేయడం వల్లే మేము విడాకులు తీసుకున్నాము




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>