GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/neti-bangaram-vendi-dharalu-ilad53c5c30-a18e-451d-acf7-3f0bc02fc2ad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/neti-bangaram-vendi-dharalu-ilad53c5c30-a18e-451d-acf7-3f0bc02fc2ad-415x250-IndiaHerald.jpgఫిబ్రవరి నుంచి పసిడి ధరలు కిందకు వస్తున్నాయి..బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పసిడి ధరలు బ్రేకులు పడ్డాయి.. వరుసగా కిందకు దిగి వస్తున్నాయి. ఇకపోతే ఈరోజు కూడా నిన్నటి తో పోలిస్తే స్వల్పంగా కిందకు దిగి వచ్చింది. మహిళలు దీనిని శుభసూచంగా భావిస్తున్నారు. గత ఐదు రోజులుగా బంగారం ధరలు కిందకు దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం పెరిగినా కూడా జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం అని చెప్పాలి.ఈరోజు పలుకుతున్న రేట్లకు మార్కెట్ లో కొనుగోళ్లు భారీగా పెరిగgold rates;hyderabad;gold;february;vegetable market;silver;international;indian;parliamentనేటి బంగారం ,వెండి ధరలు ఇలా..!నేటి బంగారం ,వెండి ధరలు ఇలా..!gold rates;hyderabad;gold;february;vegetable market;silver;international;indian;parliamentSun, 07 Feb 2021 14:04:59 GMTఫిబ్రవరి నుంచి పసిడి ధరలు కిందకు వస్తున్నాయి..బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పసిడి ధరలు బ్రేకులు పడ్డాయి.. వరుసగా కిందకు దిగి వస్తున్నాయి. ఇకపోతే ఈరోజు కూడా నిన్నటి తో పోలిస్తే స్వల్పంగా కిందకు దిగి వచ్చింది. మహిళలు దీనిని శుభసూచంగా భావిస్తున్నారు. గత ఐదు రోజులుగా బంగారం ధరలు కిందకు దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం పెరిగినా కూడా జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం అని చెప్పాలి.ఈరోజు పలుకుతున్న రేట్లకు మార్కెట్ లో కొనుగోళ్లు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. 



అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన, ఇండియన్ మార్కెట్ లో తగ్గింది. ఇకపోతే హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు ధరల విషయానికొస్తే.. ఈ వారం మొత్తానికి చూస్తే ..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.2,230 క్షీణించింది. దీంతో రేటు రూ.47,730కు దిగొచ్చింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.2,060 పడిపోయింది. దీంతో ధర రూ.43,750కు తగ్గింది. ఈరోజు రెండు కలిపి కేవలం రూ.10 తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 47,720 ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 43,740 కి పడింది. 



బంగారం ధరతగ్గితే వెండి కూడా దారిలో నడిచింది. నిన్న వెండి విషయానికొస్తే..72000 ఉంది. మరి ఈరోజు ధర చూస్తే ఇంకాస్త కిందకి దిగింది. ఈరోజు రెండు వందలు తగ్గి 71800 చేరింది. వెండి వస్తువులు పై కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధర కూడా ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 1.33 శాతం పెరుగుదలతో 1815 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 2.98 శాతం పెరుగుదలతో 27.01 డాలర్లకు పెరిగింది. ఈరోజు నుంచి బంగారం ధరలు ఎలా ఉంటాయో చూడాలి. 




ఎస్బీఐ వినియోగదారులకు షాక్.. అలాంటి ఖాతాలకు జరిమానా..!

నా భార్య ఆ పని చేయడం వల్లే మేము విడాకులు తీసుకున్నాము

సాక్షి సీన్ రివ‌ర్స్ అయ్యిందే... మ‌డ‌మ తిప్పేశారే...?

టాలీవుడ్ నుండి వచ్చి గిన్నిస్ బుక్ కి ఎక్కిన యాక్టర్స్ వీరే

బ్రాహ్మ‌ణ ఘోష‌: ప‌థ‌కాలు నీరుగారుతున్నా.. ప‌ట్టించుకునేవారేరీ.. !

జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

కాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>