Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/uppena-vijay-sethupati120b5ca7-597c-4199-9616-4956d56a9fc7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/uppena-vijay-sethupati120b5ca7-597c-4199-9616-4956d56a9fc7-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి టాలీవుడ్ గ్రాండ్ వెల్ కం చెబుతుంది. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాలో చిన్న పాత్ర చేసిన విజయ్ సేతుపతి ఆ సినిమా తర్వాత తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్ లో ఉప్పెన సినిమాలో నటించాడు. సినిమాలో విజయ్ సేతుపతి హీరోయిన్ తండ్రి పాత్రలో నటించాడు. విలన్ గా తన విశ్వరూపం చూపించాడని తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో విజయ్ vijay-sethupathi;chiranjeevi;sethu;vijay;vijay sethupathi;sye-raa-narasimha-reddy;tollywood;cinema;telugu;kollywood;event;february;husband;saira narasimhareddy;hero;heroine;joseph vijay;father;reddy;narasimhaవిజయ్ సేతుపతికి టాలీవుడ్ గ్రాండ్ వెల్కం..!విజయ్ సేతుపతికి టాలీవుడ్ గ్రాండ్ వెల్కం..!vijay-sethupathi;chiranjeevi;sethu;vijay;vijay sethupathi;sye-raa-narasimha-reddy;tollywood;cinema;telugu;kollywood;event;february;husband;saira narasimhareddy;hero;heroine;joseph vijay;father;reddy;narasimhaSun, 07 Feb 2021 17:00:00 GMTకోలీవుడ్ విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి టాలీవుడ్ గ్రాండ్ వెల్ కం చెబుతుంది. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాలో చిన్న పాత్ర చేసిన విజయ్ సేతుపతిసినిమా తర్వాత తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్ లో ఉప్పెన సినిమాలో నటించాడు. సినిమాలో విజయ్ సేతుపతి హీరోయిన్ తండ్రి పాత్రలో నటించాడు. విలన్ గా తన విశ్వరూపం చూపించాడని తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో విజయ్ సేతుపతి విలనిజం పీక్స్ లో ఉంటుందని తెలుస్తుంది.

ఇక ఇదిలాఉంటే విజయ్ సేతుపతికి తెలుగులోకి గ్రాండ్ వెల్కం చెబుతూ ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. సైరా టైం లో జార్జియాలో జరిగిన సంఘటనని ఆడియెన్స్ తో షేర్ చేసుకున్నారు చిరు. అంతేకాదు ఎలాంటి పాత్ర అయినా ఆయన చేస్తున్న తీరు సూపర్ అనేశారు. అంతేకాదు ఉప్పెన టీం ను విష్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు.

ఇక విజయ్ కూడా తెలుగు సినిమాల మీద తన అభిమానాన్ని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. తెలుగులో కూడా తను సినిమాలు చేస్తానని అన్నారు. తనని ఈ పాత్రకు తీసుకున్న దర్శక నిర్మాతలకు హీరో హీరోయిన్లకు బెస్ట్ విషెస్ అందించాడు. విజయ్ సేతుపతి స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉప్పెన ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఉప్పెన హిట్టైతే తెలుగులో విజయ్ సేత్పతికి మరిన్ని అవకాశాలు రావడం పక్కా అని చెప్పొచ్చు.                                                    
  




రెచ్చిపోతున్న అమ్మాయిలకు షాకిచ్చిన జిల్లా న్యాయస్థానం

జగడ్డ : గంటా కెలుకుడుతో టీడీపీకి భారీ షాక్...?

జగన్ లోపలి మనిషి అలా బయటకు ?

హీరోయిన్ సాక్షి శివానంద్ చెల్లెలు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

మెగాస్టార్ చిరంజీవి సినిమాపై తేనెటీగల దాడి..!? ప్రాణాలు కోల్పోయిన గుర్రాలు

కాపు వేద‌న‌: ఈ వైసీపీ కాపు నేత గోడు జ‌గ‌న్ ప‌ట్టించుకుంటాడా... న్యాయం జ‌రిగేనా ?

నా భార్య ఆ పని చేయడం వల్లే మేము విడాకులు తీసుకున్నాము




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>