PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/will-the-former-minister-give-a-shock-to-the-tdp9a4b02c7-4c9d-46cb-9aec-54e2972ef139-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/will-the-former-minister-give-a-shock-to-the-tdp9a4b02c7-4c9d-46cb-9aec-54e2972ef139-415x250-IndiaHerald.jpgఇక ఇప్పుడు కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతోన్న పంచాయ‌తీ ఎన్నికల్లో టీడీపీ సానుభూతి ప‌రులు నామినేష‌న్లు కూడా వేసే ప‌రిస్థితి లేద‌ట‌. అన్ని పంచాయ‌తీల్లోనూ టీడీపీ త‌ర‌ఫున నామినేష‌న్లు వేయించ‌డం చంద్ర‌బాబుకు తీవ్ర త‌ల‌పోటుగా మారింద‌నే టాక్ వినిపిస్తోంది. తాను సుధీర్ఘ కాలంగా ఎమ్మెల్యేగా ఉన్న చోట పార్టీ త‌ర‌పు న నామినేష‌న్లే ప‌డ‌క‌పోతే త‌న ప‌రువు పోతుంద‌ని ఆయ‌న ఆవేద‌న‌తో ఉన్నార‌ట‌. ఇదే టైంలో బీజేపీలో ఉన్న ఓ రాజ్య‌స‌భ స‌భ్యుడు రంగంలోకి దిగి కుప్పంలో టీడీపీ మ‌ద్ద‌తుదారుల చేత నామినేష‌న్లు వేయించే ప‌నిలోchandra babu tdp;congress;kuppam;minister;letter;tdp;partyచంద్ర‌బాబుకు ఆ నియోజ‌క‌వ‌ర్గంతో ఇంత త‌ల‌పోటా... !చంద్ర‌బాబుకు ఆ నియోజ‌క‌వ‌ర్గంతో ఇంత త‌ల‌పోటా... !chandra babu tdp;congress;kuppam;minister;letter;tdp;partySun, 07 Feb 2021 16:11:00 GMTటీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబుకు ఓ నియోజ‌క‌వ‌ర్గం పెద్ద త‌ల‌పొటుగా మారింద‌నే చెప్పాలి. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం  చంద్ర‌గిరి. ఆయ‌న తొలిసారి కాంగ్రెస్ త‌ర‌పున చంద్ర‌గిరి నుంచే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న చంద్ర‌గిరిలో టీడీపీ అభ్య‌ర్థి చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత 1989లో ఆయ‌న కుప్పంకు మారారు. అప్ప‌టి నుంచి వ‌రుస‌గా ఆయ‌న ఓట‌మి లేకుండా కుప్పంలో గెలుస్తూనే వ‌స్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో తొలి రెండు రౌండ్ల‌లో వెన‌క‌ప‌డిపోయిన చంద్ర‌బాబు గ‌తంతో పోలిస్తే చాలా త‌క్కువ మెజార్టీతో గెలిచారు.

ఇక జ‌గ‌న్ సీఎం అయిన వెంట‌నే కుప్పంపై ఫోక‌స్ పెంచారు. కుప్పంను మునిసిపాల్టీగా మార్చేశారు.  ఇక ఇప్పుడు కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతోన్న పంచాయ‌తీ ఎన్నికల్లో టీడీపీ సానుభూతి ప‌రులు నామినేష‌న్లు కూడా వేసే ప‌రిస్థితి లేద‌ట‌. అన్ని పంచాయ‌తీల్లోనూ టీడీపీ త‌ర‌ఫున నామినేష‌న్లు వేయించ‌డం చంద్ర‌బాబుకు తీవ్ర త‌ల‌పోటుగా మారింద‌నే టాక్ వినిపిస్తోంది. తాను సుధీర్ఘ కాలంగా ఎమ్మెల్యేగా ఉన్న చోట పార్టీ త‌ర‌పు న నామినేష‌న్లే ప‌డ‌క‌పోతే త‌న ప‌రువు పోతుంద‌ని ఆయ‌న ఆవేద‌న‌తో ఉన్నార‌ట‌.

ఇదే టైంలో బీజేపీలో ఉన్న ఓ రాజ్య‌స‌భ స‌భ్యుడు రంగంలోకి దిగి కుప్పంలో టీడీపీ మ‌ద్ద‌తుదారుల చేత నామినేష‌న్లు వేయించే ప‌నిలో ఉన్నార‌ట‌. నామినేష‌న్ వేస్తే చాలు.. ఒక్కో పంచాయ‌తీ ప్రెసిడెంట్ అభ్య‌ర్థికి ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల న‌జ‌రానాను అనౌన్స్ చేసి మ‌రీ ఇస్తున్నార‌ట ఆ రాజ్య‌స‌భ స‌భ్యుడు.. ఇంత‌కు ఆయ‌న ఎవ‌రో ఈ పాటికే మీకు అర్థ‌మై ఉంటుంద‌నుకుంట‌..!  ఏదేమైనా కుప్పంలో చంద్ర‌బాబు ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇదే నిద‌ర్శ‌నం. 


జగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?

జగడ్డ : గంటా కెలుకుడుతో టీడీపీకి భారీ షాక్...?

జగన్ లోపలి మనిషి అలా బయటకు ?

హీరోయిన్ సాక్షి శివానంద్ చెల్లెలు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

మెగాస్టార్ చిరంజీవి సినిమాపై తేనెటీగల దాడి..!? ప్రాణాలు కోల్పోయిన గుర్రాలు

కాపు వేద‌న‌: ఈ వైసీపీ కాపు నేత గోడు జ‌గ‌న్ ప‌ట్టించుకుంటాడా... న్యాయం జ‌రిగేనా ?

నా భార్య ఆ పని చేయడం వల్లే మేము విడాకులు తీసుకున్నాము




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>