PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections1ebd12f9-39bd-448b-909a-0f2ca36131a4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections1ebd12f9-39bd-448b-909a-0f2ca36131a4-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు రసాభాసగా మారాయి. ఒకవైపు అధికార పార్టీ, మరో వైపు టీడీపీ, నిమ్మగడ్డ లు ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారం కూడా ముమ్మరం చేస్తున్నారు అభ్యర్థులు. ఇప్పుడు ఏపిలో మరో వార్త సంచలనంగా మారింది. పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు తనను బయటకు రావద్దని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల మీద మంత్రి పెద్దిరెడ్డి నిన్న ఏపీ హైకోర్టు లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ హౌస్ మోషన్ పిటిషన్ విచారణ కొద్దిసేపటి క్రితంjagan-nimmagadda-elections;cbn;v vijayasai reddy;andhra pradesh;mp;peddireddy ramachandra reddy;media;panchayati;lawyer;minister;letter;tdp;central government;ycp;house;march;chief commissioner of elections;reddy;partyజగడ్డ: జగనోరీ ఎంపీ మాటలకు హద్దుల్లేవా? నిమ్మగడ్డ ఒప్పుకుంటారా?జగడ్డ: జగనోరీ ఎంపీ మాటలకు హద్దుల్లేవా? నిమ్మగడ్డ ఒప్పుకుంటారా?jagan-nimmagadda-elections;cbn;v vijayasai reddy;andhra pradesh;mp;peddireddy ramachandra reddy;media;panchayati;lawyer;minister;letter;tdp;central government;ycp;house;march;chief commissioner of elections;reddy;partySun, 07 Feb 2021 10:03:09 GMTఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు రసాభాసగా మారాయి. ఒకవైపు అధికార పార్టీ, మరో వైపు టీడీపీ, నిమ్మగడ్డ లు ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారం కూడా ముమ్మరం చేస్తున్నారు అభ్యర్థులు. ఇప్పుడు ఏపిలో మరో వార్త సంచలనంగా మారింది. పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు తనను బయటకు రావద్దని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల మీద మంత్రి పెద్దిరెడ్డి నిన్న ఏపీ హైకోర్టు లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ హౌస్ మోషన్ పిటిషన్ విచారణ కొద్దిసేపటి క్రితం ఏపీ హైకోర్టు లో ప్రారంభమైంది. పెద్దిరెడ్డి తరుపు న్యాయవాది పెద్దిరెడ్డి వర్షన్ వాదనలు వినిపిస్తున్నారు.



ఇటీవల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికారులు ఎవరూ నిమ్మగడ్డ చెప్పినట్టు చేయకూడదని నిమ్మగడ్డ మార్చి 31 వరకు ఆ పదవిలో ఉంటారని ఆ తర్వాత ఆయన చెప్పినట్లు చేసిన అధికారులు అందరినీ బ్లాక్లిస్టులో పెడతామని బెదిరించారు.  విషయం పై సీరియస్ అయిన ఎన్నికల ప్రక్రియకు అడ్డుతగులుతున్న అంటూ పెద్ద రెడ్డి మీద సంచలన ఆదేశాలు జారీ చేశారు. అలానే ఈ ఆదేశాలు కరెక్టో కాదో చూడాలంటూ కేంద్ర హోంశాఖ సెక్రెటరీ కి కూడా లేఖ రాశారు. ఇప్పుడు హైకోర్టు ఏమని తీర్పు ఇస్తుంది అనే అంశం చర్చనీయాంశంగా మారింది.
 


ఈ విషయం పై ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు.
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో తొలివిడత ఎన్నికలు జరిగే చోట్ల ఏకగ్రీవమైన పంచాయతీలను తాను అనుమతి ఇచ్చేవరకు అధికారికంగా ప్రకటించవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ కలెక్టర్లను ఆదేశించిన విషయం తెలిసిందే. నిమ్మగడ్డ ఆదేశాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ తన మంత్రదండం పనిచేయడం లేదనే అక్కసుతోనే చిత్తూరు,గుంటూరు కలెక్టర్లను మార్పించాడు నిమ్మగడ్డ. తను సెలెక్ట్ చేసిన వారే కొత్త కలెక్టర్లుగా వచ్చినా ఆ జిల్లాల్లో ఏకగ్రీవాలు భారీగా జరగడంతో మైండ్ బ్లాక్ అయింది. బాబును ఊరడించేందుకు ఫలితాలను హోల్డ్ లో పెట్టించాడు.' అని విజయసాయిరెడ్డి విమర్శించారు.




జక్కన్న ఆలోచన మామూలుగా లేదుగా.. మహేశ్ తో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడట..

తెలంగాణా అసెంబ్లిలొ ఎమెల్యేగా విదేశీయుడు? ఇందులో కుట్ర ఎమైనా ఉందా? నియోజకవర్గానికి నేనున్నాను? అని మంత్రి అనటంలొని ఆంతర్యమేమిటి?

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న కేసీఆర్..

విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ విష‌యంలో త‌ప్పంతా రాష్ట్ర ప్ర‌భుత్వానిదే.. బ‌య‌ట‌ప‌డుతున్న‌ సాక్ష్యాలు..

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - మరి వాట్ నెక్స్ట్?

జగడ్డ: పెద్దిరెడ్డిపై మరింత పెద్ద చర్యకు ప్రయత్నాలు..

అయ్యోపాపం ఏపీ పోలీసులు.. సెలవు దొరికి ఎన్నిరోజులైందో..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>