PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vizag-steel9ba65468-8787-4f11-ba7d-da13b8bf8724-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vizag-steel9ba65468-8787-4f11-ba7d-da13b8bf8724-415x250-IndiaHerald.jpgవిశాఖ ఉక్కు.. ఇప్పుడు ఏపీ రాజకీయ తెరపైకి వచ్చిన మరో కొత్త అంశం. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేస్తామని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఏపీలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. దీన్ని అన్ని పార్టీలు తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇందుకు అసలు కారణం ఏంటో తాజాగా కేంద్రం బయటపెట్టింది. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ విషయం బయటపెట్టారు. vizag-steel;anurag singh;india;andhra pradesh;polavaram;vishakapatnam;minister;polavaram project;central government;mantraఅదీ అసలు సంగతి.. విశాఖ స్టీల్‌ ప్రైవేటు వెనుక అసలు రహస్యం..?అదీ అసలు సంగతి.. విశాఖ స్టీల్‌ ప్రైవేటు వెనుక అసలు రహస్యం..?vizag-steel;anurag singh;india;andhra pradesh;polavaram;vishakapatnam;minister;polavaram project;central government;mantraSun, 07 Feb 2021 10:28:51 GMTవిశాఖ ఉక్కు.. ఇప్పుడు ఏపీ రాజకీయ తెరపైకి వచ్చిన మరో కొత్త అంశం. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేస్తామని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఏపీలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. దీన్ని అన్ని పార్టీలు తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇందుకు అసలు కారణం ఏంటో తాజాగా కేంద్రం బయటపెట్టింది. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ విషయం బయటపెట్టారు.


అదేంటంటే.. నీతి ఆయోగ్‌ ప్రైవేటీకరణ చేయమని చెప్పిందట. నీతీ ఆయోగ్ సూచన మేరకే దేశవ్యాప్తంగా కంపెనీల నుంచి  పెట్టుబడులు ఉపసంహరణ చేస్తున్నామని మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కంపెనీల పనితీరుపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తోందని.. ఏ కంపనీ ప్రజలకు ఉపయోగ పడుతుందో పరిశీలిస్తుందని ఆయన తెలిపారు. అన్ని కంపెనీలను ప్రైవేటుపరం చేస్తామన్నది సరైంది కాదని.. విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడులు ఉపసంహరణ ద్వారా ఎవరికీ నష్టం లేదని మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అంటున్నారు.


అవసరం అయితే కంపెనీ ఉద్యోగులతో కలిసి మాట్లాడుతామని.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ ద్వారా దేశానికి.. ఉద్యోగులకు .. కంపెనీ అభివృద్ధి కి ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. మెట్రో, వాటర్, ఎడ్యుకేషన్, విద్యారంగానికి బడ్జెట్‌లో  అనేక కేటాయింపులు చేసామని.. మేమిచ్చిన హామీ మేరకు పోలవరంకు నిధులు ఇచ్చామని మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వివరించారు.


నిధుల కోసం గత ఐదునెలలుగా ఆయా రాష్ట్ర మంత్రులతో మాట్లాడానన్న మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్... పోలవరం కోసం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రితో మాట్లాడి అగ్రిమెంట్ మేరకు నిధులు కేటాయించామని తెలిపారు. కేంద్ర నిర్ణయంతో ఏపీ , తెలంగాణకు అనేక ప్రాజెక్టలు అలోకేట్ చేస్తామన్నారు. తెలంగాణకు 400కోట్లు ప్రతిఏటా ఆత్మనిర్భర భారత్ కింద వస్తాయని.. భారత్ కరోనాను సమర్థంగా ఎదుర్కొందని మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వివరించారు.




ప్రియుడు మోసం చేశాడని ట్రాన్స్ జెండర్ ఆత్మహత్య..!

KGF 2 బిజినెస్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..!?

ఖిలాడీ ని కన్ఫ్యూజ్ చేస్తున్న క్రాక్ !

జగడ్డ : పంచాయతీ సీన్ లోకి కేంద్ర ఎన్నికల సంఘం...?

తెలంగాణా అసెంబ్లిలొ ఎమెల్యేగా విదేశీయుడు? ఇందులో కుట్ర ఎమైనా ఉందా? నియోజకవర్గానికి నేనున్నాను? అని మంత్రి అనటంలొని ఆంతర్యమేమిటి?

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న కేసీఆర్..

విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ విష‌యంలో త‌ప్పంతా రాష్ట్ర ప్ర‌భుత్వానిదే.. బ‌య‌ట‌ప‌డుతున్న‌ సాక్ష్యాలు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>