MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay0cb1c92c-e88f-402c-9f89-24dd2f77439a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay0cb1c92c-e88f-402c-9f89-24dd2f77439a-415x250-IndiaHerald.jpgసుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా రాబోతున్న సినిమా లో నటించే విలన్ పాత్ర కు ఎవరిని నటింపచేస్తున్నారో అన్నది సస్పెన్స్ గా ఉంచుతున్నారు.. మొదటి నుంచి రకరకాల పేర్లు వినిపిస్తున్న ఇప్పటికే ఎవరిని ఫైనల్ చేయలేదు.. ఎవరిని ఫైనల్ చేయలేదా చేసి దాస్తున్నారా అన్న విషయం అర్థం కావట్లేదు.. మన తెలుగు సినిమా లో కథానాయకుడు ఎలా ఉన్నా పర్వాలేదు కాని ప్రతినాయకుడు మాత్రం ఓ రేంజ్ లో ఉండాలి. కండలు తిరిగిన బాడీ, కోరమీసం, సిక్స్ ప్యాక్ శరీరం, ఉగ్రమైన కళ్ళు ఇలా ప్రతి ఒక్కటి హీరో కన్నా ఎక్కువ ఉండాలి.. vijay;kumaar;allu arjun;sethu;sukumar;suma;suma kanakala;vijay;vijay sethupathi;cinema;kanna lakshminarayana;event;husband;hero;joseph vijay;arjun 1సుకుమార్ తప్పిదం వల్లే విజయ్ సేతుపతి పుష్ప చేయట్లేదా..?సుకుమార్ తప్పిదం వల్లే విజయ్ సేతుపతి పుష్ప చేయట్లేదా..?vijay;kumaar;allu arjun;sethu;sukumar;suma;suma kanakala;vijay;vijay sethupathi;cinema;kanna lakshminarayana;event;husband;hero;joseph vijay;arjun 1Sun, 07 Feb 2021 19:01:49 GMTసుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా రాబోతున్న సినిమా లో నటించే విలన్ పాత్ర కు ఎవరిని నటింపచేస్తున్నారో అన్నది సస్పెన్స్ గా ఉంచుతున్నారు.. మొదటి నుంచి రకరకాల పేర్లు వినిపిస్తున్న ఇప్పటికే ఎవరిని ఫైనల్ చేయలేదు.. ఎవరిని ఫైనల్ చేయలేదా చేసి దాస్తున్నారా అన్న విషయం అర్థం కావట్లేదు.. మన తెలుగు సినిమా లో కథానాయకుడు ఎలా ఉన్నా పర్వాలేదు కాని ప్రతినాయకుడు మాత్రం ఓ రేంజ్ లో ఉండాలి. కండలు తిరిగిన బాడీ, కోరమీసం, సిక్స్ ప్యాక్ శరీరం, ఉగ్రమైన కళ్ళు ఇలా ప్రతి ఒక్కటి హీరో కన్నా ఎక్కువ ఉండాలి..

కానీ హీరో కొడితే మాత్రం పడిపోవాలి.. ఇది తెలుగు సినిమాల్లో ఎప్పటినుంచి వస్తున్న సంప్రదాయం.. ఇదివరకు ప్రతినాయక పాత్రలకు స్పెషల్ గా కొంతమందిని ఎంపిక చేసుకుని వారినే కొనసాగించేవారు కాని ఇప్పుడు అలా కాదు, కథ నచ్చితే స్టార్ హీరో అయినా విలన్ గా కనిపించడానికి వెనుకాడట్లేదు.. అందుకోసం కొంత ప్రత్యేకంగా బాడీ పై దృష్టి పెడితే సరిపోతుంది.. అయితే పుష్ప లో కూడా అలాంటి ఓ విలన్ కోసం చూస్తున్నారు.

‘పుష్ప’లో విలన్ పాత్రకు ముందు అనుకున్నది విజయ్ సేతుపతినే. అతణ్ని దృష్టిలో ఉంచుకునే ఆ పాత్ర డిజైన్ చేశాడు సుక్కు. ముందు సేతుపతి సైతం ఈ సినిమా చేయడానికి సుముఖంగానే ఉన్నాడు. కానీ ఈ చిత్రం పట్టాలెక్కడంలో బాగా ఆలస్యం జరిగింది. దీనికి తోడు కరోనా వచ్చి విజయ్ సేతుపతి చేస్తున్న వేరే సినిమాల షెడ్యూళ్లను దెబ్బ తీసింది. ఫ్యూచర్ ప్రాజెక్టుల మీదా ఆ ప్రభావం పడింది. దీంతో ‘పుష్ప’కు డేట్లు సర్దుబాటు చేయలేనంటూ అతను ఈ సినిమాకు దూరమయ్యాడు. మళ్లీ ప్రయత్నించినా కూడా కాల్ షీట్లు కేటాయించలేకపోయాడు. ఈ పాత్రకు వేరే నటుల పేర్లు కొన్ని పరిశీలించాడు కానీ.. దేన్నీ ఖరారు చేయలేదు సుక్కు. ఉప్పెన ఈవెంట్ లో  సేతుపతి మాట్లాడుతూ.. సుక్కు అంటే తనకెంతో ఇష్టమని చెప్పి, ‘నాకో ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్’ అని అడిగాడు. ఐతే సేతుపతితో పని చేయడానికి సుక్కు ఆసక్తిగానే ఉన్నప్పటికీ.. అతనే డేట్లు సర్దుబాటు చేయలేకపోతున్నది ‘పుష్ప’ టీం


ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా.. అయితే ఇలా సింపుల్ గా మార్చుకోండి

జూనియర్ ఎన్టీఆర్ సోదరితో వడ్డే నవీన్ వివాహం తర్వాత ఏం జరిగింది

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - వాట్ నెక్స్ట్?

చిరు చిన్నకూతురు శ్రీజ సినిమాలోకి రానున్నారా..!?

జగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?

'ఆర్ఆర్ఆర్' టీమ్ నుండి మరొక బిగ్ అప్ డేట్ రెడి...??

జగడ్డ : గంటా కెలుకుడుతో టీడీపీకి భారీ షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>