Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-rajamouli-mahesh-movie-update-2cf229bb-920c-45d1-9dc7-3e2ee79db908-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-rajamouli-mahesh-movie-update-2cf229bb-920c-45d1-9dc7-3e2ee79db908-415x250-IndiaHerald.jpgదర్శక ధీరుడు జక్కన్న గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరేమో. దేశ సినీ ఇండస్ట్రీలోనే అబ్బుపరిచే సినిమాల ద్వారా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు ఈ టాలీవుడ్ కింగ్ డైరెక్టర్ రాజమౌళి. డార్లింగ్ ప్రభాస్ ను హీరోగా పెట్టి తీసిన బాహుబలి సినిమాతో ఎన్ని కోట్లను కొల్లగొట్టారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా ద్వారా రాజమౌళిలో ఉన్న మరోకోణం కూడా బయటపడింది. ఇంతమంచి అద్బుతసినిమాలను కూడా తెరకెక్కించే సామర్థ్యం ఉందని చాటుకున్నారు రాజమౌళి.. అందుకే ఈ దర్శక ధీరుడితో టాలీవుడ్ స్టార్స్ అందరూ పనిచేrajamouli;cbn;mahesh;ntr;prabhas;ram charan teja;jeevitha rajaseskhar;ram pothineni;rajamouli;tollywood;rrr movie;cinema;bahubali;king;director;hero;king 1;nandamuri taraka rama rao;chatrapathi;chatrapathi shivaji;darling;sivajiజక్కన్న ఆలోచన మామూలుగా లేదుగా.. మహేశ్ తో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడట..జక్కన్న ఆలోచన మామూలుగా లేదుగా.. మహేశ్ తో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడట..rajamouli;cbn;mahesh;ntr;prabhas;ram charan teja;jeevitha rajaseskhar;ram pothineni;rajamouli;tollywood;rrr movie;cinema;bahubali;king;director;hero;king 1;nandamuri taraka rama rao;chatrapathi;chatrapathi shivaji;darling;sivajiSun, 07 Feb 2021 10:08:22 GMTజక్కన్న గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరేమో. దేశ సినీ ఇండస్ట్రీలోనే అబ్బుపరిచే సినిమాల ద్వారా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు ఈ టాలీవుడ్ కింగ్ డైరెక్టర్ రాజమౌళి. డార్లింగ్ ప్రభాస్ ను హీరోగా పెట్టి తీసిన బాహుబలి సినిమాతో ఎన్ని కోట్లను కొల్లగొట్టారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా ద్వారా రాజమౌళిలో ఉన్న మరోకోణం కూడా బయటపడింది. ఇంతమంచి అద్బుతసినిమాలను కూడా తెరకెక్కించే సామర్థ్యం ఉందని చాటుకున్నారు రాజమౌళి.. అందుకే ఈ దర్శక ధీరుడితో టాలీవుడ్ స్టార్స్ అందరూ పనిచేయాలనుకుంటారు. ఇక బాహుబలి రేంజ్ లోనే మరో హిట్ ను కొట్టాలని ప్లాన్ వేస్తున్నారు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ లను హీరోలుగా పెట్టి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఏర్పడేలా చేశారు జక్కన్న. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ట్రైలర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ట్రైలర్ల రికార్డును చూస్తుంటే.. ఈ సారి కూడా జక్కన్న ఆర్ఆర్ఆర్ కు సరికొత్త రికార్డును క్రియేట్ చెయ్యడం పక్కానే అనిపిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేశ్ బాబుతో సినిమా తీస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. దాంతో రాజమౌళి.. మహేశ్ కాంబినేషన్ లో వచ్చే సినిమాపై పుకార్లు ఓ రేంజ్ లో వస్తున్నాయి.

అందులో భాగంగానే మహేశ్ తో తీసే సినిమా ఛత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా ఉందబోతుందనే వార్తలు కూడా వచ్చాయి. ఇక తాజాగా కూడా మరో వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా మల్టీస్టారర్ గా ఉండబోతోందని.. మహేశ్ తో పాటు మరో హీరో కూడా నటించబోతున్నాడన్న వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే మహేశ్ తో పాటు నటించే ఆ హీరో ఎవరు అన్న విషయం ఆసక్తి కలిగిస్తోంది. ఇందుకోసం జక్కన్న సినిమాలో నటించిన వారినే తీసుకుంటారా.. లేక మరో హీరోను తీసుకుంటారా అనే విషయం తెలియాలి. చూడాలి ఇది ఎంతవరకు నిజమనేది..


ఖిలాడీ ని కన్ఫ్యూజ్ చేస్తున్న క్రాక్ !

జగడ్డ : పంచాయతీ సీన్ లోకి కేంద్ర ఎన్నికల సంఘం...?

తెలంగాణా అసెంబ్లిలొ ఎమెల్యేగా విదేశీయుడు? ఇందులో కుట్ర ఎమైనా ఉందా? నియోజకవర్గానికి నేనున్నాను? అని మంత్రి అనటంలొని ఆంతర్యమేమిటి?

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న కేసీఆర్..

విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ విష‌యంలో త‌ప్పంతా రాష్ట్ర ప్ర‌భుత్వానిదే.. బ‌య‌ట‌ప‌డుతున్న‌ సాక్ష్యాలు..

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - మరి వాట్ నెక్స్ట్?

జగడ్డ: పెద్దిరెడ్డిపై మరింత పెద్ద చర్యకు ప్రయత్నాలు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>