Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-fight-ntrf241b24a-0b80-4379-9454-4135e9917121-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-fight-ntrf241b24a-0b80-4379-9454-4135e9917121-415x250-IndiaHerald.jpgఎనర్జిటిక్ స్టార్ కాస్త ఉస్తాద్ రామ్ గా మారాడు. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో సూపర్ ఆం లోకి వచ్చాడు రామ్. పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన ఈ క్రేజీ మూవీతో ఊర మాస్ హిట్ అందుకున్నారు రామ్. ఇక ఈ సినిమాలో రామ్ తన మార్క్ మాస్ ఇమేజ్ తో సత్తా చాటాడు. ఇక ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నటించిన రెడ్ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన రెడ్ మూవీ రామ్ కెరియర్ లో మరో సక్సెస్ ఫుల్ మూవీ అయ్యింది.ram-fight-ntr;jr ntr;kishore;ram pothineni;ravi anchor;shankar;tiru;cinema;tirupati;ismart shankar;success;lavakusa;mass;redఉస్తాద్ రామ్ సరికొత్త ప్లాన్.. ఎన్.టి.ఆర్ కు ధీటుగా..!ఉస్తాద్ రామ్ సరికొత్త ప్లాన్.. ఎన్.టి.ఆర్ కు ధీటుగా..!ram-fight-ntr;jr ntr;kishore;ram pothineni;ravi anchor;shankar;tiru;cinema;tirupati;ismart shankar;success;lavakusa;mass;redSun, 07 Feb 2021 23:35:28 GMTఎనర్జిటిక్ స్టార్ కాస్త ఉస్తాద్ రామ్ గా మారాడు. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో సూపర్ ఆం లోకి వచ్చాడు రామ్. పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన ఈ క్రేజీ మూవీతో ఊర మాస్ హిట్ అందుకున్నారు రామ్. ఇక ఈ సినిమాలో రామ్ తన మార్క్ మాస్ ఇమేజ్ తో సత్తా చాటాడు. ఇక ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నటించిన రెడ్ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయ్యింది.  కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన రెడ్ మూవీ రామ్ కెరియర్ లో మరో సక్సెస్ ఫుల్ మూవీ అయ్యింది.

ఇక రామ్ తర్వాత సినిమా ఎవరితో చేస్తాడన్నది మాత్రం తెలియలేదు. కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చిన రామ్ ఆ సినిమాకు ఓకే చేశాడని తెలుస్తుంది. అంతేకాదు త్రివిక్రం డైరక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తాడని టాక్. కొత్త దర్శకుడు చెప్పిన కథతో రామ్ ప్రయోగం చేస్తున్నడని తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ ఒకటి రెండు కాదు మూడు పాత్రల్లో నటిస్తాడని టాక్. ట్రిపుల్ రోల్ లో రామ్ అదరగొట్టేస్తాడని అంటున్నారు.

ఎన్.టి.ఆర్,  కె.ఎస్ రవింద్ర డైరక్షన్ లో వచ్చిన జై లవ కుశ సినిమాలో తారక్ 3 పాత్రల్లో నటించి మెప్పించాడు. ఎన్.టి.ఆర్ నట విశ్వరూపం చూపించిన ఆ సినిమా మరోసారి తారక్ సత్తా చాటింది. ఇక అలాంటి ప్రయోగాన్నే రామ్ చేయబోతున్నాడని తెలుస్తుంది. రామ్ మూడు పాత్రల్లో తప్పకుండా అదరగొట్టేస్తాడని అంటున్నారు.  మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.                                                           




తమిళ్ హీరో సూర్య కి కరోనా పాజిటివ్....!!!

ఆర్జీవీని కలిసిన అరియానా.. ఇద్దరూ ఇద్దరే..!

'RRR' Vs 'KGF2'.. రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని వందల కోట్లో తెలుసా..రెండిట్లో ఆ సినిమాదే హవా..!!

జూనియర్ ఎన్టీఆర్ సోదరితో వడ్డే నవీన్ వివాహం తర్వాత ఏం జరిగింది

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - వాట్ నెక్స్ట్?

చిరు చిన్నకూతురు శ్రీజ సినిమాలోకి రానున్నారా..!?

జగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>