Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rowdy-world-famous-lover-super-hit32686b8a-19ae-4171-8fea-46c9f1a9cb5a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rowdy-world-famous-lover-super-hit32686b8a-19ae-4171-8fea-46c9f1a9cb5a-415x250-IndiaHerald.jpgరౌడీ హీరో విజయ్ దేవరకొండకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో.. పెళ్లి చూపులతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ కుర్ర హీరో.. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా తన లోని అసలైన టాలెంట్ ను బయటపెట్టాడు. ఈ సినిమా యూత్ ను ఎంతగానో ఆకర్షించడంతోపాటుగా.. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా సినీ ప్రేక్షకుల మనసును దోచుకుంది. కాగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వైవిధ్యభరితమైన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమాలో చేపకళ్ల చిన్నది రాశిఖన్నా.. ఐశ్వర్య రాజేశ్.. కేథరిన్vijay dhevarakonda;aishwarya;chinna;kranthi;kranti;vijay;vijay deverakonda;ram madhav;cinema;arjun reddy;marriage;youtube;you tube;love;hindi;hero;heroine;joseph vijay;arjun 1;reddy;world famous lover;rashi khanna;devarakonda;loverవామ్మో.. రౌడీ హీరో‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంత హిట్ అయ్యిందా?వామ్మో.. రౌడీ హీరో‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంత హిట్ అయ్యిందా?vijay dhevarakonda;aishwarya;chinna;kranthi;kranti;vijay;vijay deverakonda;ram madhav;cinema;arjun reddy;marriage;youtube;you tube;love;hindi;hero;heroine;joseph vijay;arjun 1;reddy;world famous lover;rashi khanna;devarakonda;loverSun, 07 Feb 2021 11:22:24 GMTహీరో విజయ్ దేవరకొండకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో.. పెళ్లి చూపులతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ కుర్ర హీరో.. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా తన లోని అసలైన టాలెంట్ ను బయటపెట్టాడు. ఈ సినిమా యూత్ ను ఎంతగానో ఆకర్షించడంతోపాటుగా.. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా సినీ ప్రేక్షకుల మనసును దోచుకుంది. కాగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వైవిధ్యభరితమైన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమాలో చేపకళ్ల చిన్నది రాశిఖన్నా.. ఐశ్వర్య రాజేశ్.. కేథరిన్ థెర్సాలు కథానాయికలుగా నటించారు. వీరందరి నటన ఒకటైతే.. ఇందులో హీరో విజయ్ దేవరకొండ నటన మరో లెవల్లో ఉందంటూ ప్రేక్షకుల నుంచి మాంచి టాక్ తెచ్చుకుంది ఈ ‘వలర్డ్ ఫేమస్ లవర్’.
ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా నెటిజన్ల నుంచి నెగిటీవ్ కామెంట్లు తెచ్చుకుంది. కాగా ఈ మూవీ నెగివీట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా నిర్మాతలు, బయ్యర్లు కూడా నిరాశ పడ్డారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ మధ్య కాలంలో చాలా మటుకు తెలుగు సినిమాలు హిందీ డబ్ అవుతున్న సంగతి తెలిసిందే.. డబ్బ అవ్వడమే కాకుండా యూట్యూబ్ లో రికార్టుల మోత మోగిస్తున్నాయి. తెలుగు డబ్ సినిమాలు. దాంతో చాలా తెలుగు సినిమాలు హిందీలో డబ్ చేస్తున్నారు.

కాగా వరల్డ్ ఫేమస్ లవర్ కూడా ఇదే తరహాలో రికార్డుల మోత మ్రోగిస్తుందంటే నమ్మండి.. అయితే ఈ రౌడీ నటించిన తన సినిమాల ద్వారా ఉత్తరాది ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించాడు. దాంతో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఉత్తరాదిన సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. కేవలం వారం రోజుల్లోనే ఈ సినిమాను ఉత్తరాదిన ఐదున్నర కోట్ల మంది చూశారు. ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ మొత్తంలో ఈ సినిమాను చూడటం అంటే మామూలు విషయం కాదు. ఈ రికార్డును క్రియేట్ చేసిన రౌడీ స్టార్ పట్ల తన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా హీరో ఇమేజ్ అంటే ఈ  రేంజ్ లో ఉందంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!

పంచాయతీ సిత్రాలు: కోడలు స్థానంలో అత్త సర్పంచ్..

వైసీపీలో ఆ యువ ఎంపీకి అంత ప్ర‌యార్టీ వెన‌క ఇంత క‌థ ఉందా ?

జగడ్డ : ఏపీలో మరో రాజ్యాంగ సంక్షోభం...?

అదీ అసలు సంగతి.. విశాఖ స్టీల్‌ ప్రైవేటు వెనుక అసలు రహస్యం..?

KGF 2 బిజినెస్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>