PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీలో పెద్దగా ఎవరూ కూడా వచ్చే ప్రయత్నాలు చేయలేదు. భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది నేతలు కూడా బయటికి వెళ్లి పోయే విధంగా ప్రయత్నం చేయడంపై రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చలు జరిగాయి. కొంతమంది కీలక నేతలు కూడా ఇది భారతీయ జనతా పార్టీకి షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గోదావరి జిల్లాలకు చెందిన కొంతమంది బిజెపి నేతలు కూడా పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు. రాయలసీమ జిల్bjp;view;kcr;bhavana;bharatiya janata party;godavari river;jagan;andhra pradesh;rajya sabha;mp;rayalaseema;chief minister;ycp;partyషాకింగ్: బిజెపికి ఏపీ రాజ్యసభ ఎంపీ గుడ్ బై...?షాకింగ్: బిజెపికి ఏపీ రాజ్యసభ ఎంపీ గుడ్ బై...?bjp;view;kcr;bhavana;bharatiya janata party;godavari river;jagan;andhra pradesh;rajya sabha;mp;rayalaseema;chief minister;ycp;partySun, 07 Feb 2021 13:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీలో పెద్దగా ఎవరూ కూడా వచ్చే ప్రయత్నాలు చేయలేదు. భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది నేతలు కూడా బయటికి వెళ్లి పోయే విధంగా ప్రయత్నం చేయడంపై రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చలు జరిగాయి. కొంతమంది కీలక నేతలు కూడా ఇది భారతీయ జనతా పార్టీకి షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గోదావరి జిల్లాలకు చెందిన కొంతమంది బిజెపి నేతలు కూడా పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు.

 రాయలసీమ జిల్లాలకు చెందిన మరికొంతమంది నేతలు కూడా పార్టీ మారిపోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. రాయలసీమ జిల్లాలకు చెందిన ఒక నేత ఇప్పుడు అధికారం వైసీపీలోకి వెళ్లిపోయారు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ కూడా ఇప్పుడు బీజేపీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆయన వైసీపీ లో చేరడానికి ఇప్పటికే మార్గం సుగమం చేసుకున్నారు అని కూడా సమాచారం.

మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి పరిణామాలు. బిజెపిని ఇప్పుడు ఎవరైనా వీడి వెళ్తే మాత్రం కచ్చితంగా పరిణామాలు మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి భవిష్యత్ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని తమ పార్టీ నేతలను కాపాడుకుంటుంది అనేది చూడాలి. వైసీపీ నేతలు మాత్రం బీజేపీని కచ్చితంగా దెబ్బ కొట్టాలి అనే వ్యూహంతో ముందుకు వెళుతున్నారని భవిష్యత్తులో తాను సీఎం కేసీఆర్ లాగా ఇబ్బంది పడకూడదని భావించిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని అంటున్నారు.


ఏపీలో మద్యం ధరలు తగ్గించాలి..మండుటెండలో మందుబాబు నిరసన

బ్రాహ్మ‌ణ ఘోష‌: ప‌థ‌కాలు నీరుగారుతున్నా.. ప‌ట్టించుకునేవారేరీ.. !

జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

కాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!

పంచాయతీ సిత్రాలు: కోడలు స్థానంలో అత్త సర్పంచ్..

వైసీపీలో ఆ యువ ఎంపీకి అంత ప్ర‌యార్టీ వెన‌క ఇంత క‌థ ఉందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>