Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandhannaf79e314a-3b4d-4ecf-b3a7-33a25accfd7e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandhannaf79e314a-3b4d-4ecf-b3a7-33a25accfd7e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మారుమోగుతున్న పేరు రష్మిక మందన్న. కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన రష్మిక.. తెలుగులో ఛలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం మూవీ లో నటించింది. ఈ సినిమాలో రష్మిక నటనకు ఫిదా అయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియా లో ఈ సినిమా తాలూకా రష్మిక వీడియోస్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.rashmika;mahesh;nani;govinda;allu arjun;geetha;govi;rashmika mandanna;vijay;vijay deverakonda;bollywood;tollywood;cinema;telugu;kollywood;media;tamil;chalo;audience;hero;heroine;joseph vijay;arjun 1;nithin reddy;dalapathi;sultan;party;devarakonda;fidaaకోలీవుడ్ లో దూసుకెళ్తున్న రష్మిక.. దళపతి మూవీ ఛాన్స్..!కోలీవుడ్ లో దూసుకెళ్తున్న రష్మిక.. దళపతి మూవీ ఛాన్స్..!rashmika;mahesh;nani;govinda;allu arjun;geetha;govi;rashmika mandanna;vijay;vijay deverakonda;bollywood;tollywood;cinema;telugu;kollywood;media;tamil;chalo;audience;hero;heroine;joseph vijay;arjun 1;nithin reddy;dalapathi;sultan;party;devarakonda;fidaaSun, 07 Feb 2021 21:46:00 GMTటాలీవుడ్ లో మారుమోగుతున్న పేరు రష్మిక మందన్న. కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన రష్మిక.. తెలుగులో ఛలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం మూవీ లో నటించింది. ఈ సినిమాలో రష్మిక నటనకు ఫిదా అయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియా లో ఈ సినిమా తాలూకా రష్మిక వీడియోస్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

నాని , మహేష్ బాబు , నితిన్ ఇలా యంగ్ స్టార్స్ పక్కన జోడి కట్టి గోల్డెన్ లెగ్ హీరోయిన్ అనిపించుకుంది. ప్రస్తుతం తెలుగులో ఈమె అల్లు అర్జున్ సరసన పుష్ప , శర్వానంద్ సరసన ఆడాళ్లు మీకు జోహార్లు మూవీస్ చేస్తుంది. అలాగే బాలీవుడ్ లోను అమ్మడికి ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుంది. ఇక ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో విజయ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్లు కోలీవుడ్ మీడియా టాక్. ఇప్పటికే అక్కడ కార్తీ హీరోగా వస్తున్న సుల్తాన్ సినిమాలో నటిస్తుంది రష్మిక.

ఆ తర్వాత దళపతి విజయ్ తో ఛాన్స్ అందుకుందని అంటున్నారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ డైరెక్షన్లో‌ విజయ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఈమూవీ లో హీరోయిన్‌గా పలువురు హీరోయిన్ల పేర్లు ప్రచారం కాగా.. ఫైనల్ గా మాత్రం మేకర్స్ రష్మిక కు ఓటు వేసినట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏప్రిల్ నెలలో ఈ మూవీ సెట్స్ ఫైకి రానుంది.                                                      




పూరీకి, మాస్ మహారాజ్ ఛాన్స్ ఇచ్చేనా ..??

ఆర్జీవీని కలిసిన అరియానా.. ఇద్దరూ ఇద్దరే..!

'RRR' Vs 'KGF2'.. రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని వందల కోట్లో తెలుసా..రెండిట్లో ఆ సినిమాదే హవా..!!

జూనియర్ ఎన్టీఆర్ సోదరితో వడ్డే నవీన్ వివాహం తర్వాత ఏం జరిగింది

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - వాట్ నెక్స్ట్?

చిరు చిన్నకూతురు శ్రీజ సినిమాలోకి రానున్నారా..!?

జగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>