PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news351f771e-7084-4e0f-93ac-20726509e026-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news351f771e-7084-4e0f-93ac-20726509e026-415x250-IndiaHerald.jpgఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ మద్య వివాదం జరుగుతూనే ఉంది. ఇటీవల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయం అయిన సంగతి తెలిసిందే. దాంతో పెద్ది రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం లేవనెత్తుతూ ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయనను హౌస్ అరెస్ట్ చేయాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. కాగా మంత్రి పెద్దిరెడ్డిపై ఎన్నికల కమిషన్ దాఖలు latest news;kumaar;nandu;raj;high court;media;panchayati;court;lawyer;minister;arrest;letter;local language;house;reddyపెద్ది రెడ్డి విషయంలో నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన హైకోర్ట్ !!పెద్ది రెడ్డి విషయంలో నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన హైకోర్ట్ !!latest news;kumaar;nandu;raj;high court;media;panchayati;court;lawyer;minister;arrest;letter;local language;house;reddySun, 07 Feb 2021 21:38:21 GMTఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ మద్య వివాదం జరుగుతూనే ఉంది. ఇటీవల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయం అయిన సంగతి తెలిసిందే. దాంతో పెద్ది రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం లేవనెత్తుతూ ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయనను హౌస్ అరెస్ట్ చేయాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. కాగా మంత్రి పెద్దిరెడ్డిపై ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్‌పై ఆదేశాలు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది.. ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ మంత్రి హైకోర్టును ఆశ్రయించి నందున ఇరు పక్షాల వాదనలను హైకోర్ట్ విని తీర్పును వెల్లడించింది. ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాల్లో కొన్నింటిని మాత్రమే హైకోర్టు సమర్థించింది. ఎస్ఈసి దాఖలు పిటిషన్ లో మంత్రి ని హౌస్ అరెస్ట్ చేయాలని కోరగా ఎస్ఈసి నిర్ణయాన్ని దర్మాసనం తోసిపుచ్చింది. మొదట ఇరు వర్గాల న్యాయవాదులు వాడి వేడి వాదనలను కోర్ట్ కు వినిపించారు.

ముందుగా ప్రభుత్వ తరుపు న్యాయవాది తన వాదనను వినిపిస్తూ.. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఇంటికి ఎలా పరిమితం చేస్తారని ఎస్ఈసీని ప్రశ్నించారు. మరోవైపు ఎస్ఈసి తరుపు న్యాయవాది మంత్రి పెద్ది రెడ్డి  మీడియా సమావేశాలలో మాట్లాడిన వ్యాఖ్యల క్లిప్పింగులను కోర్టుకు సమర్పించారు. ఎస్ఈసీకి సహకరిస్తే అధికారులను బ్లాక్‌ లిస్టులో పెడతామనడం, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించడమేనని న్యాయవాది చెప్పారు. నిబంధనల ప్రకారం పెద్దిరెడ్డి కదలికలను నియంత్రించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత ఎన్నికల సమయంలో ఎటువంటి మీడియా సమావేశాలు చేయకూడదు అంటూ  హైకోర్టు తెలిపింది. 


పూరీకి, మాస్ మహారాజ్ ఛాన్స్ ఇచ్చేనా ..??

ఆర్జీవీని కలిసిన అరియానా.. ఇద్దరూ ఇద్దరే..!

'RRR' Vs 'KGF2'.. రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని వందల కోట్లో తెలుసా..రెండిట్లో ఆ సినిమాదే హవా..!!

జూనియర్ ఎన్టీఆర్ సోదరితో వడ్డే నవీన్ వివాహం తర్వాత ఏం జరిగింది

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - వాట్ నెక్స్ట్?

చిరు చిన్నకూతురు శ్రీజ సినిమాలోకి రానున్నారా..!?

జగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>