PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-tdp-activists-strong-in-gudivada33a8bd3a-8ece-4128-a434-bb783b56d7cc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-tdp-activists-strong-in-gudivada33a8bd3a-8ece-4128-a434-bb783b56d7cc-415x250-IndiaHerald.jpg2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అనే వ్యాఖ్యలు కొంత మంది తెలుగుదేశం పార్టీ నేతలు పదేపదే చేస్తూ ఉంటారు. చంద్రబాబునాయుడు కొంతమంది సలహాలు తీసుకునే విషయంలో ఘోరంగా విఫలమయ్యారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. చంద్రబాబునాయుడు అప్పట్లో కొంతమందికి అన్ని విధాలుగా కూడా సహకరిస్తూ వచ్చేవారు. అయితే ఆ నిర్ణయాలు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేవి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొంతమంది కీలక నేతలు సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. ప్రధానంగా రాయలసీమ tdp;cbn;lokesh;telugu desam party;nara lokesh;2019;telugu;rayalaseema;yuva;lokesh kanagaraj;partyఆ పదవి టీడీపీలో చిచ్చు పెట్టిందా...?ఆ పదవి టీడీపీలో చిచ్చు పెట్టిందా...?tdp;cbn;lokesh;telugu desam party;nara lokesh;2019;telugu;rayalaseema;yuva;lokesh kanagaraj;partySun, 07 Feb 2021 08:00:00 GMT2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అనే వ్యాఖ్యలు కొంత మంది తెలుగుదేశం పార్టీ నేతలు పదేపదే చేస్తూ ఉంటారు. చంద్రబాబునాయుడు కొంతమంది సలహాలు తీసుకునే విషయంలో ఘోరంగా విఫలమయ్యారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. చంద్రబాబునాయుడు అప్పట్లో కొంతమందికి అన్ని విధాలుగా కూడా సహకరిస్తూ వచ్చేవారు. అయితే ఆ నిర్ణయాలు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేవి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొంతమంది కీలక నేతలు సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.

ప్రధానంగా రాయలసీమ జిల్లాలకు చెందిన కొంతమంది నేతలు పార్టీ మారిపోయే అవకాశం కూడా ఉండవచ్చని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీ నేతల ఆగ్రహానికి కారణమైంది అని అంటున్నారు. చాలామంది యువ నేతలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విషయంలో ఆగ్రహంగా ఉన్నారు. ప్రధానంగా తెలుగు యువత పదవి విషయంలో చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి.

తెలుగు యువత పదవి కోసం చాలా మంది కీలక నేతలు పోటీ పడుతున్న తరుణంలో రాయలసీమ జిల్లాలకు చెందిన ఒక నేత ను ఎంపిక చేశారు. ఆయన ఎవరో కూడా చాలా మంది కార్యకర్తలకు ప్రజలు తెలియదు. చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలకు కూడా ఆయన పేరు కూడా తెలియని పరిస్థితి ఉంది. కానీ ఆయనను ఎంపిక చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. త్వరలోనే కొంతమంది తెలుగుదేశం పార్టీలో యువ నేతలు బయటకు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు... నారా లోకేష్ కూడా సమాచారం అందిందని వాళ్ళు కలవాలని భావించిన సరే సదరు నేతలు మాత్రం కలవడానికి ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. మరి ఏంటో చూడాలి.



లేడీ గెటప్లో బుల్లెట్ భాస్కర్.. చూస్తే పగలబడి నవ్వుతారు..?

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - మరి వాట్ నెక్స్ట్?

జగడ్డ: పెద్దిరెడ్డిపై మరింత పెద్ద చర్యకు ప్రయత్నాలు..

అయ్యోపాపం ఏపీ పోలీసులు.. సెలవు దొరికి ఎన్నిరోజులైందో..?

జగడ్డ: నిమ్మగడ్డ దూకుడు.. తట్టుకోలేకపోతున్న వైసీపీ నేతలు..?

గుడ్‌న్యూస్‌ : విశాఖ ఉక్కుపై జగన్ సర్కారు సంచలన నిర్ణయం..?

పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>