BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/roj-water-for-soft-skin78780c7c-fa1e-42a5-8508-b5282f6a8793-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/roj-water-for-soft-skin78780c7c-fa1e-42a5-8508-b5282f6a8793-415x250-IndiaHerald.jpgచర్మాన్ని మృదువుగా మార్చుకోవడం కోసం మనం వేసే రెగ్యులర్ ఫేస్ ప్యాక్ లతోపాటు, మరికొంతమంది టోనర్ గా కూడా రోజ్ వాటర్ ను ఉపయోగిస్తుంటారు. అయితే రోజ్ వాటర్ మన ముఖానికి ఏ విధంగా పని చేస్తుందో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. roj water for soft skin;nithya new;roja;gas stoveరోజ్ వాటర్ ముఖానికి మంచిదేనా..?రోజ్ వాటర్ ముఖానికి మంచిదేనా..?roj water for soft skin;nithya new;roja;gas stoveSun, 07 Feb 2021 13:20:00 GMT
సహజ సిద్ధమైన పదార్థాల ద్వారా చలికాలంలో కూడా అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవాలంటే మాత్రం, కేవలం ఇంట్లో లభించే పదార్థాలు చాలు అంటున్నారు నిపుణులు. రోజ్ వాటర్ వాడడం వల్ల చర్మానికి,చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తాయట.  రోజా పూలలో విటమిన్లు, ఫాటీఆమ్లాలు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా,మృదువుగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇక అంతే కాకుండా పాలమీగడతో కూడా చర్మంపై మసాజ్ చేస్తే కొత్త నిగారింపును సొంతం చేసుకోవచ్చు.

అయితే ఈ రోజ్ వాటర్ ను ఎలా తయారు చేసుకోవాలంటే..?
కొంతమంది మార్కెట్లో దొరికే కొన్ని రకాల కాస్మెటిక్  కంపెనీలు తయారు చేసిన రోజ్ వాటర్ ను తీసుకుని వాడుతుంటారు. అయితే ఇందులో ఏవేవి వాడతారో మాత్రం మనకు తెలియదు. సహజ సిద్ధంగా రోజ్ వాటర్ ను ఎలా తయారు చేసుకోవాలో? ఇప్పుడు చూద్దాం. ఒక ఐదారు గులాబీ పూలను తీసుకొని, అందులో నుండి పూల రేఖలను విడదీయాలి. ఒక చిన్న గిన్నెను స్టవ్  మీద పెట్టి, ఆ గిన్నెలో నీరు పోసి, ఈ రోజా పూల రేఖలను వేసి బాగా మరగనివ్వాలి. చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్ లో వేసుకొని భద్రపరుచుకోవచ్చు.


మీరు ఎప్పుడైతే రోజు వాటర్ ను ఉపయోగించాలి అనుకుంటే,అప్పుడు మీ ముఖం మీద అప్లై చేసుకోవచ్చు. రోజ్ వాటర్ ను నిత్యం పడుకునేముందు ముఖానికి అప్లై చేసి, నిద్ర పోవడం వల్ల, ఉదయాన్నే మీ ముఖం నిగారింపును అందుకుంటుంది. ఇక అంతే కాకుండా ఈ పద్ధతిని తరచూ వాడుతుండటం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. ఇక అలాగే ముఖం మీద ఉండే మచ్చలు కూడా తగ్గుముఖం పడతాయి.




నా భార్య ఆ పని చేయడం వల్లే మేము విడాకులు తీసుకున్నాము

సాక్షి సీన్ రివ‌ర్స్ అయ్యిందే... మ‌డ‌మ తిప్పేశారే...?

టాలీవుడ్ నుండి వచ్చి గిన్నిస్ బుక్ కి ఎక్కిన యాక్టర్స్ వీరే

బ్రాహ్మ‌ణ ఘోష‌: ప‌థ‌కాలు నీరుగారుతున్నా.. ప‌ట్టించుకునేవారేరీ.. !

జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

కాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>