Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/technology/sports_videos/smartphone-chargera1d5fd0a-f77e-4c00-9c74-f5a6b6a05f79-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/technology/sports_videos/smartphone-chargera1d5fd0a-f77e-4c00-9c74-f5a6b6a05f79-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో మొబైల్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా కూడా చేతిలో మొబైల్ ఉండాల్సిందే. ఒక్క క్షణం మొబైల్ లేకపోయినప్పటికీ కూడా కంగారు పడిపోతుంటారు ప్రతి ఒక్కరు. ఇక మొబైల్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. బొమ్మరిల్లు సినిమా లో నా లైఫ్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా మీరే ఉన్నారు నాన్న అని సిద్ధార్థ డైలాగ్ చెప్పినట్లు.. ఇక ఇప్పుడు మనిషి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే పూర్తిగా మొబైల్ ఆక్రమించేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేchatging;jeevitha rajaseskhar;manu;cinema;smart phone;fatherచార్జింగ్ పెట్టి నిద్రపోయే వారికి హెచ్చరిక.. ఇది తప్పక తెలుసుకోండి..?చార్జింగ్ పెట్టి నిద్రపోయే వారికి హెచ్చరిక.. ఇది తప్పక తెలుసుకోండి..?chatging;jeevitha rajaseskhar;manu;cinema;smart phone;fatherSun, 07 Feb 2021 10:00:00 GMTసినిమా లో నా లైఫ్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా మీరే ఉన్నారు నాన్న అని సిద్ధార్థ డైలాగ్ చెప్పినట్లు.. ఇక ఇప్పుడు మనిషి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే పూర్తిగా మొబైల్ ఆక్రమించేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతలా మొబైల్ ప్రస్తుతం అందరినీ తన బానిసలుగా మార్చుకుంటుంది.



 ఇక అవసరం లేకపోయినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా మొబైల్లోనే కాలం గడుపుతున్నారు. పక్కన మనుషులు ఉన్నా లేక పోయినప్పటికీ మొబైల్ చేతిలో ఉంటే చాలు ఇక ఎక్కడ ఉన్నా తమ చుట్టూ ఎంతో మంది మనుషులు ఉన్నారు అని ఫీల్ అవుతున్నారు నేటి రోజులలో జనాలు. అయితే.. పగలంతా మొబైల్ వాడకం ఒక ఎత్తు అయితే ఇక రాత్రి సమయంలో కూడా చార్జింగ్ పెట్టి తమ పక్కనే మొబైల్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇలా ఛార్జింగ్ పెట్టిన తర్వాత పక్కనే మొబైల్ పెట్టుకోవడం ఎంతో ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఇలా పరిమితికి మించి చార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ పూర్తిగా పనికిరాకుండా మారిపోయే అవకాశం కూడా ఉందని తద్వారా ప్రాణాల మీదికి వచ్చే అవకాశం కూడా ఉంది అని హెచ్చరిస్తున్నారు నిపుణులు అయితే ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ కొన్నవారికి మాత్రం అలాంటి అపాయం లేదు అని అంటున్నారు. ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ఫోన్లలో మొబైల్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత పూర్తిగా చార్జింగ్ అయినాక ఆటోమేటిక్గా ఛార్జింగ్ ప్రక్రియ నిలిచిపోయేలా ఒక సాఫ్ట్వేర్ అమర్చుతున్నారని  నిపుణులు అంటున్నారు.  అయితే పెద్ద పెద్ద బ్రాండ్లకు సంబంధించిన మొబైల్ ఫోన్ లే  చార్జింగ్  సమయంలో పేలినప్పుడు ఇక మిగతా కంపెనీల ఫోన్లు పేలవు  అనే గ్యారంటీ లేదని అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడం ఎంతో మంచిది అని సూచిస్తున్నారు మరికొంతమంది.


జక్కన్న ఆలోచన మామూలుగా లేదుగా.. మహేశ్ తో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడట..

తెలంగాణా అసెంబ్లిలొ ఎమెల్యేగా విదేశీయుడు? ఇందులో కుట్ర ఎమైనా ఉందా? నియోజకవర్గానికి నేనున్నాను? అని మంత్రి అనటంలొని ఆంతర్యమేమిటి?

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న కేసీఆర్..

విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ విష‌యంలో త‌ప్పంతా రాష్ట్ర ప్ర‌భుత్వానిదే.. బ‌య‌ట‌ప‌డుతున్న‌ సాక్ష్యాలు..

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - మరి వాట్ నెక్స్ట్?

జగడ్డ: పెద్దిరెడ్డిపై మరింత పెద్ద చర్యకు ప్రయత్నాలు..

అయ్యోపాపం ఏపీ పోలీసులు.. సెలవు దొరికి ఎన్నిరోజులైందో..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>