PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/sakshi-justice84df496c-fae1-4c7f-ae0d-887e8d887646-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/sakshi-justice84df496c-fae1-4c7f-ae0d-887e8d887646-415x250-IndiaHerald.jpg రాజకీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుత సాధార‌ణ స్థితి వ‌స్తోంది. క‌రోనా నుంచి కోలుకుంటున్నారు. సాక్షి అధికార ప‌త్రిక కావడంతో నిత్యం ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు ఫుల్ పేజీల‌లో ద‌ర్శ‌న మిస్తున్నాయి. అటు కార్పొరేట్ యాడ్స్ తో పాటు ఇతర యాడ్స్ ద్వారా భారీగా రెవెన్యూ స‌మ‌కూరుతోంది. ఏపీలో అయితే సాక్షి కి వైసీపీ నాయ‌కులు ఇచ్చే యాడ్స్ తో పాటు... ఇటు జిల్లాల్లో ప్ర‌భుత్వం ఇచ్చే ప్ర‌క‌ట‌న‌లు ..ఇత‌ర‌త్రా కంపెనీలు కూడా భారీగా యాడ్స్ ఇస్తున్నాయి. అస‌లు సాక్షి ఏపీ ఎడిష‌న్ ఓపెన్ చేస్తేనే భారీగా sakshi;jyothi;nithya new;andhra pradesh;district;media;letter;ycp;sakshi;corporate;andhra jyothiసాక్షి సీన్ రివ‌ర్స్ అయ్యిందే... మ‌డ‌మ తిప్పేశారే...?సాక్షి సీన్ రివ‌ర్స్ అయ్యిందే... మ‌డ‌మ తిప్పేశారే...?sakshi;jyothi;nithya new;andhra pradesh;district;media;letter;ycp;sakshi;corporate;andhra jyothiSun, 07 Feb 2021 13:00:00 GMTమీడియా రంగంలో చాలా మార్పులు వ‌చ్చాయి. ప‌లు ప్ర‌ధాన దిన‌ప‌త్రిక‌లు సైతం పేప‌ర్లలో పేజీల‌ను త‌గ్గించేశాయి. ఇక దీనికి తోడు జిల్లా పేప‌ర్ల‌ను ఎత్తేసి .. మెయిన్ పేప‌ర్లలో క‌లిపేశాయి. ప్ర‌ధాన దిన‌ప‌త్రిక‌లు అయిన‌ ఈనాడు, ఆంధ్రజ్యోతి కరోనా నష్టాలు తగ్గించుకునేందుకు జిల్లా టాబ్లాయిడ్లు ఎత్తేశాయి. అయితే మ‌ధ్య‌లో సాక్షి మాత్రం టాబ్లాయిడ్‌ల‌ను తిరిగి ప్రారంభించింది. ఆంధ్ర‌జ్యోతి .. ఈనాడు మాత్రం మెయిన్ పేజీలోనే జిల్లా వార్త‌లు కూడా ఇస్తూ వ‌చ్చాయి. సాక్షి ఏపీలో అధికారంలో ఉండ‌డంతో మార్కెట్లో త‌న స్టామినా ఏంటో చూపించుకోవాల‌ని ఆరాట ప‌డింది.

అయితే టాబ్లాయిడ్ల వ‌ల్ల న‌ష్టాలు మ‌రింత‌గా పెరిగి పోవ‌డంతో సాక్షి రివర్స్ గేర్ వేయ‌డం ఇప్పుడు మీడియా. రాజకీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుత సాధార‌ణ స్థితి వ‌స్తోంది. క‌రోనా నుంచి కోలుకుంటున్నారు. సాక్షి అధికార ప‌త్రిక కావడంతో నిత్యం ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు ఫుల్ పేజీల‌లో ద‌ర్శ‌న మిస్తున్నాయి. అటు కార్పొరేట్ యాడ్స్ తో పాటు ఇతర యాడ్స్ ద్వారా భారీగా రెవెన్యూ స‌మ‌కూరుతోంది. ఏపీలో అయితే సాక్షి కి వైసీపీ నాయ‌కులు ఇచ్చే యాడ్స్ తో పాటు... ఇటు జిల్లాల్లో ప్ర‌భుత్వం ఇచ్చే ప్ర‌క‌ట‌న‌లు ..ఇత‌ర‌త్రా కంపెనీలు కూడా భారీగా యాడ్స్ ఇస్తున్నాయి.

అస‌లు సాక్షి ఏపీ ఎడిష‌న్ ఓపెన్ చేస్తేనే భారీగా ప్ర‌క‌ట‌న‌లే ద‌ర్శ‌న మిస్తున్నాయి. ఇలాంటి టైంలో సాక్షి బ్యాక్ స్టెప్ ఎందుకు తీసుకుందో ?  ఎవ‌రికి అర్థం కావ‌డం లేదు. పైగా ఇటీవ‌ల సాక్షి మెయిన్ పేప‌ర్లో పేజీలు కూడా క‌ట్ చేశారు. కార‌ణం తెలియ‌క‌పోయినా క‌రోనా న‌ష్టాల నుంచి ఇంకా కోలుకోక‌పోవ‌డంతో పాటు మేనేజ్ మెంట్ కూడా ఈనాడు, జ్యోతి బాట‌లోనే వెళ్లాల‌న్న నిర్ణ‌యం తీసుకోవ‌డం తోనే సాక్షి జిల్లాల‌ను ఎత్తేసిందంటున్నారు. దీంతో ఏపీతోపాటు తెలంగాణలోనూ శుక్రవారం నుంచి జిల్లా పేజీలను మెయిన్ లో కలిపేశారు.




ఏపీలో మద్యం ధరలు తగ్గించాలి..మండుటెండలో మందుబాబు నిరసన

బ్రాహ్మ‌ణ ఘోష‌: ప‌థ‌కాలు నీరుగారుతున్నా.. ప‌ట్టించుకునేవారేరీ.. !

జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

కాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!

పంచాయతీ సిత్రాలు: కోడలు స్థానంలో అత్త సర్పంచ్..

వైసీపీలో ఆ యువ ఎంపీకి అంత ప్ర‌యార్టీ వెన‌క ఇంత క‌థ ఉందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>