PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chabdrababu tdp-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chabdrababu tdp-415x250-IndiaHerald.jpg ఇక గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఓడినా కూడా య‌న‌మ‌లే నెంబ‌ర్ 2 గా ఉన్నారు. ఆయ‌న ఏం చెప్పితే చంద్ర‌బాబు కూడా ఆ మాట జ‌వ‌దాట‌ర‌న్న టాక్ ఉంది. ప్ర‌తి నిర్ణ‌యంలోనూ ఆయ‌న య‌న‌మ‌న స‌ల‌హాలు తీసుకుంటార‌ని.. అవి అవుట్ డేటెడ్ అయిపోవ‌డం వ‌ల్లే పార్టీ చాలా వ‌ర‌కు బ్ర‌ష్టు ప‌ట్టింద‌నే అంటారు. ఇక చంద్ర‌బాబు య‌న‌మ‌ల‌కు ప్ర‌యార్టీ ఇవ్వ‌డం అనేది అంతా గ‌తం అని.. ఇప్పుడు య‌న‌మ‌ల‌ను బాబు ప‌క్క‌న పెట్టేసి ఆరు నెల‌లు అయ్యిందంటున్నారు. రాబిన్ శ‌ర్మ టీడీపీ వ్యూహ‌క‌ర్త‌గా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి య‌న‌మ‌ల‌ను ప‌క్క‌న పెట్టేశార‌ని chandra babu;view;lokesh;telugu;minister;letter;tdp;lokesh kanagaraj;partyబాబు రైట్ హ్యాండ్‌ను ప‌క్క‌కు తోసేశారే.... ఆయ‌న బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డ‌మేనా ?బాబు రైట్ హ్యాండ్‌ను ప‌క్క‌కు తోసేశారే.... ఆయ‌న బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డ‌మేనా ?chandra babu;view;lokesh;telugu;minister;letter;tdp;lokesh kanagaraj;partySun, 07 Feb 2021 14:30:00 GMTతెలుగుదేశం పార్టీలో సీనియ‌ర్ నేత‌, మాజీ ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడును చంద్ర‌బాబు సైడ్ చేసేశారా ? అన్న ప్ర‌శ్నే ఇప్పుడు పార్టీ వ‌ర్గాల‌ను తెగ వేధిస్తోంది. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. గ‌త ఐదేళ్లు అధికార ప‌క్షంలో ఉన్నా కూడా య‌న‌మ‌ల చెప్పిన‌ట్టే అంతా రాజ‌కీయం న‌డిచేది. య‌న‌మ‌ల తునిలో వ‌రుస‌గా మూడు సార్లు ఓడినా ఆయ‌న్ను ఎమ్మెల్సీని చేసి మ‌రీ మంత్రిని చేశారు. చివ‌ర‌కు గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో చాలా సీట్లు సైతం య‌న‌మ‌ల చెప్పిన వారికే చంద్ర‌బాబు ఇచ్చారు. య‌న‌మ‌ల త‌న రాజ‌కీయ ఎదుగు ద‌ల కోసం పార్టీని సర్వ‌నాశ‌నం చేస్తార‌న్న టాక్ కూడా ఉంది.

అందుకే లోకేష్ సైతం య‌న‌మ‌ల‌ను ఎప్పుడో ప‌క్క‌న పెట్టేసి తూర్పు గోదావ‌రి జిల్లాలో చిన‌రాజ‌ప్ప‌కే ప్ర‌యార్టీ ఇస్తూ వ‌స్తున్నారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఓడినా కూడా య‌న‌మ‌లే నెంబ‌ర్ 2 గా ఉన్నారు. ఆయ‌న ఏం చెప్పితే చంద్ర‌బాబు కూడా ఆ మాట జ‌వ‌దాట‌ర‌న్న టాక్ ఉంది. ప్ర‌తి నిర్ణ‌యంలోనూ ఆయ‌న య‌న‌మ‌న స‌ల‌హాలు తీసుకుంటార‌ని.. అవి అవుట్ డేటెడ్ అయిపోవ‌డం వ‌ల్లే పార్టీ చాలా వ‌ర‌కు బ్ర‌ష్టు ప‌ట్టింద‌నే అంటారు. ఇక చంద్ర‌బాబు య‌న‌మ‌ల‌కు ప్ర‌యార్టీ ఇవ్వ‌డం అనేది అంతా గ‌తం అని.. ఇప్పుడు య‌న‌మ‌ల‌ను బాబు ప‌క్క‌న పెట్టేసి ఆరు నెల‌లు అయ్యిందంటున్నారు.

రాబిన్ శ‌ర్మ టీడీపీ వ్యూహ‌క‌ర్త‌గా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి య‌న‌మ‌ల‌ను ప‌క్క‌న పెట్టేశార‌ని టాక్ ?  ఇటీవ‌ల పార్టీ ప‌ద‌వుల్లోనూ య‌న‌మ‌ల మాట చెల్లుబాటు కాలేద‌ని.. చివ‌ర‌కు ఆయ‌న సొంత జిల్లాలో కూడా ఆయ‌న చెప్పిన వాళ్ల‌కు ప‌ద‌వులు రాలేదంటున్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు క్రిస్టియ‌న్ల విష‌యంలో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై సైతం తీవ్రంగా త‌ప్పు ప‌ట్టార‌ట‌. దీంతో పాటు జిల్లాలో ఇప్పుడు బుచ్చ‌య్య చౌద‌రి వ‌రుస‌గా గెల‌వ‌డంతో ఆయ‌న‌కు ప్రాధాన్య‌త పెంచుతున్నారు. అటు రాజ‌ప్ప కూడా గెల‌వ‌డంతో ఆయ‌నకు లోకేష్ మంచి ప్ర‌యార్టీ ఇస్తున్నారు. ఓవ‌రాల్‌గా బాబు, లోకేష్ ఇద్ద‌రికి య‌న‌మ‌ల‌తో అవ‌స‌రం తీరి ఆయ‌న్ను వ్యూహాత్మ‌కంగా ప‌క్క‌న పెట్టేస్తున్నార‌ని అంటున్నారు.  


సాక్షి సీన్ రివ‌ర్స్ అయ్యిందే... మ‌డ‌మ తిప్పేశారే...?

టాలీవుడ్ నుండి వచ్చి గిన్నిస్ బుక్ కి ఎక్కిన యాక్టర్స్ వీరే

బ్రాహ్మ‌ణ ఘోష‌: ప‌థ‌కాలు నీరుగారుతున్నా.. ప‌ట్టించుకునేవారేరీ.. !

జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

కాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!

పంచాయతీ సిత్రాలు: కోడలు స్థానంలో అత్త సర్పంచ్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>